
దిల్ రాజు ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి

రౌడీ బాయ్స్ హీరో ఆశిష్ పెళ్లికి రెడీ అయ్యాడు.

దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ ఎంగేజ్‌మెంట్

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డి వేలికి ఉంగరం తొడిగాడు ఆశిష్

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి జరగనున్నట్లు సమాచారం

ఇకపోతే రౌడీ బాయ్స్ సినిమాతో తెలుగు చలనచిత్రపరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు ఆశిష్

ఈ సినిమాలో కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించింది

విశాల్ కాశీ దర్శకత్వంలో సెల్ఫిష్ అనే సినిమా చేశాడు

ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది

