రెండో పెళ్లి చేసుకున్న దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి.. అమ్మాయి ఎవరంటే? (ఫోటోలు) | Director Krish Married For 2nd Time Ties The Knot With Doctor Priti Challa, Wedding Photos Goes Viral | Sakshi
Sakshi News home page

Director Krish Marriage Photos: రెండో పెళ్లి చేసుకున్న దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి.. అమ్మాయి ఎవరంటే? (ఫోటోలు)

Published Mon, Nov 11 2024 8:30 PM | Last Updated on

Director Krish Married For 2nd Time ties the knot with Dr Priti Challa1
1/16

డాక్టర్‌ను పెళ్లాడిన టాలీవుడ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి

Director Krish Married For 2nd Time ties the knot with Dr Priti Challa2
2/16

విభన్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే తెలుగు దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి రెండో పెళ్లి చేసుకున్నాడు. వైద్యురాలు ప్రీతి చల్లా మెడలో మూడు ముళ్లు వేశాడు.

Director Krish Married For 2nd Time ties the knot with Dr Priti Challa3
3/16

హైదరాబాద్‌లో సోమవారం నాడు సింపుల్‌గా ఈ వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Director Krish Married For 2nd Time ties the knot with Dr Priti Challa4
4/16

వధువు విషయానికి వస్తే.. డాక్టర్‌ ప్రీతి గైనకాలిజస్ట్‌గా సేవలు అందిస్తోంది. గతంలో ఆమెకు పెళ్లవగా వీరికి ఓ కుమారుడు జన్మించాడు. అయితే పలు కారణాల వల్ల భార్యాభర్తలు విడిపోయారు.

Director Krish Married For 2nd Time ties the knot with Dr Priti Challa5
5/16

అటు క్రిష్‌ కూడా గతంలో రమ్య అనే డాక్టర్‌ను పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలానికే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో వీరు విడిపోయారు.

Director Krish Married For 2nd Time ties the knot with Dr Priti Challa6
6/16

క్రిష్‌- ప్రీతిల వివాహానికి ఇరుకుటుంబాలు పచ్చజెండా ఊపడంతో నేడు వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు.

Director Krish Married For 2nd Time ties the knot with Dr Priti Challa7
7/16

Director Krish Married For 2nd Time ties the knot with Dr Priti Challa8
8/16

Director Krish Married For 2nd Time ties the knot with Dr Priti Challa9
9/16

Director Krish Married For 2nd Time ties the knot with Dr Priti Challa10
10/16

Director Krish Married For 2nd Time ties the knot with Dr Priti Challa11
11/16

Director Krish Married For 2nd Time ties the knot with Dr Priti Challa12
12/16

Director Krish Married For 2nd Time ties the knot with Dr Priti Challa13
13/16

Director Krish Married For 2nd Time ties the knot with Dr Priti Challa14
14/16

Director Krish Married For 2nd Time ties the knot with Dr Priti Challa15
15/16

Director Krish Married For 2nd Time ties the knot with Dr Priti Challa16
16/16

Advertisement
 
Advertisement

పోల్

Advertisement