టాలీవుడ్ ఎ‍ప్పటికీ మర్చిపోని డైరెక్టర్.. కానీ ఇప్పుడిలా చూస్తుంటే! (ఫొటోలు) | Tollywood Director Puri Jagannadh Birthday Special Gallery | Sakshi
Sakshi News home page

టాలీవుడ్ ఎ‍ప్పటికీ మర్చిపోని డైరెక్టర్.. కానీ ఇప్పుడిలా చూస్తుంటే! (ఫొటోలు)

Published Sat, Sep 28 2024 10:57 AM | Last Updated on

Tollywood Director Puri Jagannadh Birthday Special Gallery1
1/21

తెలుగు సినిమా డైరెక్టర్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్స్ బోలెడు మంది.

Tollywood Director Puri Jagannadh Birthday Special Gallery2
2/21

కానీ వాళ్లలో తనకంటూ సెపరేట్ బ్రాండ్ సృష్టించుకున‍్నది పూరీ జగన్నాథ్.

Tollywood Director Puri Jagannadh Birthday Special Gallery3
3/21

మాస్ సినిమా అనే పదానికి సరికొత్త నిర్వచనం రుచి చూపించాడు.

Tollywood Director Puri Jagannadh Birthday Special Gallery4
4/21

'బద్రి'తో దర్శకుడిగా పూరీ జగన్నాథ్ జర్నీ మొదలైంది.

Tollywood Director Puri Jagannadh Birthday Special Gallery5
5/21

ఆ తర్వాత ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, బిజినెస్‌మేన్ లాంటి బ్లాక్‌బస్టర్స్ తీశాడు.

Tollywood Director Puri Jagannadh Birthday Special Gallery6
6/21

అలాంటి పూరీ జగన్నాథ్ పుట్టినరోజు నేడు (సెప్టెంబరు 28).

Tollywood Director Puri Jagannadh Birthday Special Gallery7
7/21

అయితే ఒకప్పుడు యాక్షన్, ఊరమాస్ చిత్రాలకు పూరీ పెట్టింది పేరు.

Tollywood Director Puri Jagannadh Birthday Special Gallery8
8/21

కానీ ట్రెండ్ మారిన తర్వాత పూరీ దాన్ని అందుకోలేకపోతున్నారు.

Tollywood Director Puri Jagannadh Birthday Special Gallery9
9/21

'టెంపర్' తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు గానీ ఎందుకో దర్శకుడిగా వెనకబడిపోయాడు.

Tollywood Director Puri Jagannadh Birthday Special Gallery10
10/21

మధ్యలో 'ఇస్మార్ట్ శంకర్' హిట్ అయింది గానీ పూరీ మార్క్ ఎక్కడో మిస్ అయింది.

Tollywood Director Puri Jagannadh Birthday Special Gallery11
11/21

రీసెంట్ టైంలో 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' అయితే ఘోరమైన డిజాస్టర్స్.

Tollywood Director Puri Jagannadh Birthday Special Gallery12
12/21

పూరీ ఎన్ని ఫ్లాప్ సినిమాలు తీసినా సరే కమ్ బ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్‌కి ఎక్కడో చిన్న నమ్మకం.

Tollywood Director Puri Jagannadh Birthday Special Gallery13
13/21

పూరీ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వాలని, మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఫ్యాన్స్ ఆశ.

Tollywood Director Puri Jagannadh Birthday Special Gallery14
14/21

Tollywood Director Puri Jagannadh Birthday Special Gallery15
15/21

Tollywood Director Puri Jagannadh Birthday Special Gallery16
16/21

Tollywood Director Puri Jagannadh Birthday Special Gallery17
17/21

Tollywood Director Puri Jagannadh Birthday Special Gallery18
18/21

Tollywood Director Puri Jagannadh Birthday Special Gallery19
19/21

Tollywood Director Puri Jagannadh Birthday Special Gallery20
20/21

Tollywood Director Puri Jagannadh Birthday Special Gallery21
21/21

Advertisement
 
Advertisement

పోల్

Advertisement