1/16
2/16
'పుష్ప' ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు.
3/16
డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమాపై అల్లు అర్జున్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
4/16
ఈ సినిమాలో కేశవ, శ్రీవల్లి, భన్వర్‌లాల్ షెకావత్, పుష్ప పాత్రలు చాలా పాపులర్.. అయితే ఈ రోల్స్ కొందరు స్టార్స్ వదులుకున్నారు.
5/16
పుష్ప సినిమాలో 'కేశవ' పాత్ర చాలా కీలకం ఇందులో జగదీష్ బాగా సెట్ అయ్యాడు.
6/16
కేశవ పాత్ర కోసం మొదట సుహాస్‌ను మేకర్స్ సంప్రదించారు. అయితే, 'కలర్ ఫోటో' సినిమాతో బిజీగా ఉండి ఆ ఛాన్స్ ఆయన కోల్పోయాడు.
7/16
మహేశ్‌బాబుతో '1: నేనొక్కడినే' తీశాక... దర్శకుడు సుకుమార్ మరోసారి ఆయనకు 'పుష్ప' కథ చెబితే.. క్యారెక్టర్ లుక్ విషయంలో నో చెప్పారట. అలా బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
8/16
'రంగస్థలం'లో 'రామలక్ష్మీ'గా మెప్పించిన సమంతను పుష్పలో 'శ్రీవల్లి'గానూ చూపించాలని సుకుమార్ అనుకుంటే అందుకు ఆమె నో చెప్పిందట.
9/16
సమంత వద్దనుకున్న శ్రీవల్లి పాత్ర రష్మిక మందన్నకు తెగనచ్చేసి ఓకే చెప్పేసింది.
10/16
'ఉ అంటావా.. ఊ ఊ అంటావా' పాట కోసం మొదటి ఆప్షన్ దిశా పటాని,నోరా ఫతేహి అనుకుంటే చివరి క్షణంలో వారు కాదనడంతో 'సమంత' గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.
11/16
భన్వర్‌లాల్ షెకావత్ పాత్ర కోసం పుష్ప మేకర్స్ మొదటి ఎంపిక విజయ్‌సేతుపతి. ఆయనకు డేట్స్ సర్దుబాటుకాక చేయలేకపోయారట.
12/16
ఇదే పాత్ర కోసం టాలీవుడ్ హీరో నారా రోహిత్‌కు కథ వినిపించినా.. పలు కారణాలతో ఆ పాత్ర చేయడానికి ఆయన కూడా ముందుకు రాలేదు.
13/16
చివరికి మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్‌కు కథ నచ్చడం వల్ల ఓకే చేసి.. తెలుగులో విలన్‌గా ఎంట్రీ ఇచ్చారు.
14/16
15/16
16/16