1/21
13వ పెళ్లి రోజు సందర్భంగా దుల్కర్ సల్మాన్ తన సతీమణితో పాటు ఉన్న ఫోటోలను పంచుకున్నారు.
2/21
పెళ్లిరోజు సందర్భంగా సుఫియా తన పక్కన ఉంటే ఎలాంటి సవాల్‌ని అయినా అధిగమించగలనని ఆయన అన్నారు.
3/21
జీవితంలో కొన్నిసార్లు స్పీడ్ బ్రేకర్లు గుంతలు ఉంటాయని ఆయన అంటూనే.. అందమైన బాటలో అద్భుతమైన వ్యూతో మృధువైన రోడ్లను కూడా జీవితం అందిస్తుందని దుల్కర్ పేర్కొన్నారు.
4/21
దుల్కర్-అమల్ జంటకు స్నేహితులు, బంధువుల పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు.
5/21
దుల్కర్ సల్మాన్ 22 డిసెంబర్ 2011న అమల్ సూఫియాను పెళ్లి చేసుకున్నాడు.
6/21
2017లో వారు మరియం అమీరా సల్మాన్‌కు స్వాగతం పలికారు.
7/21
తెలుగులో ఓకే బంగారం, సీతారామం, మహానటి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన దుల్కర్ రీసెంట్‌గా లక్కీ భాస్కర్‌తో భారీ హిట్ కొట్టాడు.
8/21
9/21
10/21
11/21
12/21
13/21
14/21
15/21
16/21
17/21
18/21
19/21
20/21
21/21