1/17
మమతా కులకర్ణి.. గ్లామర్ బ్యూటీగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
2/17
ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు చేసింది.
3/17
హిందీలో కరణ్ అర్జున్, దిల్‌బర్, క్రాంతివీర్, సబ్‌సే బడా ఖిలాడి, కిస్మత్, నజీబ్ వంటి చిత్రాల్లో నటించింది.
4/17
తెలుగులో ప్రేమ శిఖరం, దొంగ పోలీస్ చిత్రాలతో మెప్పించింది.
5/17
2003లో సడన్‌గా సినిమాలు మానేసి కెనడా వెళ్లిపోయింది.
6/17
2014లో కెన్యాలో ఓ డ్రగ్స్ కేసులో మమతాను, ఆమె ప్రియుడు విక్కీ గోస్వామిని అరెస్టు చేశారు.
7/17
2016లో భారత్‌లో రెండు వేల విలువైన డ్రగ్స్ రాకెట్ కేసులో మమతా పేరు బయటికొచ్చింది.
8/17
ఈ కేసులతో ఆమె జీవితం తలకిందులైంది. తన పేరుప్రతిష్టలు మసకబారిపోయాయి.
9/17
రెండు దశాబ్దాల తర్వాత ఇటీవలే ఇండియా వచ్చిన ఆమె మహాకుంభమేళాకు హాజరై సన్యాసం స్వీకరించింది.
10/17
తన పేరును శ్రీయామై మమతా నందగిరి అని ప్రకటించింది.
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17