
మలయాళ సినిమాలో మమ్ముట్టి పెద్ద హీరో.

ఆయన కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు దుల్కర్ సల్మాన్.

సెకండ్ షో సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈయన.. మలయాళంలో అనేక సినిమాలు చేశాడు.

మహానటితో తెలుగులో మెరిశాడు.

సీతారామం సినిమాతో అందరికీ తెగ నచ్చేశాడు.

కల్కి 2898 ఏడీ మూవీలోనూ ఓ ముఖ్య పాత్రలో కనిపించాడు.

ప్రస్తుతం లక్కీ భాస్కర్ సినిమా చేస్తున్నాడు.

ఆకాశంలో ఒక తార మూవీలోనూ యాక్ట్ చేస్తున్నాడు.






















