హీరోయిన్ మీరా చోప్రా బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్తూ మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టింది. ప్రియుడు రక్షిత్‌తో ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో మార్చి 12న వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోసల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కజినే మీరా.. ఈమె బంగారం, వాన, గ్రీకువీరుడు వంటి సినిమాలతో తెలుగువారికి దగ్గరైంది.