ప్రభాస్-హను రాఘవపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శనివారం ఉదయం ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు

ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ ఎవరనేది తెలియదు కానీ.. ఓ కొత్త అమ్మాయి మాత్రం ప్రభాస్ సరసన నటించబోతుంది.

ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా ఇమాన్ ఇస్మాయిల్ అనే యువతి నటించబోతుంది.

ఢిల్లికి చెందిన ఈ యువతి.. సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ యింది. ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు.

యూట్యూబ్ లో తన డ్యాన్స్ వీడియోలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ అమెరికాలో ఉంటోంది. ప్రభాస్ సినిమా కోసం ఇండియాకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ రోజు(ఆగస్ట్ 17) జరిగిన పూజా కార్యక్రమాల్లో ఇమాన్ పాల్గొనడంతో.. ఈ అమ్మాయియే హీరోయిన్‌గా తీసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతంది.

వాస్తవానికి ఈ సినిమా కోసం హను ఓ స్టార్ హీరోయిన్ లేదా ఓ కొత్త అమ్మాయిని ఎంచుకోవాలని భావించాడట.

చివరకు కొత్త అమ్మాయి ఇమాన్ తను రాసుకున్న పాత్రకు బాగా సెట్ అవుతుందని భావించి.. ఆమెనే ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ సరసన నటించబోతున్నారనే విషయం తెలియగానే..ఇమాన్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఎంబీఏ పూర్తి చేసిన ఇమాన్వీకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ మక్కువతో.. తండ్రి ప్రొత్సహాంతో జాబ్ మానేసి యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది.

ఈవెంట్స్, డ్యాన్స్ షోల ద్వారా ఆమెకు ఫాలోవర్స్ పెరిగారు. రేఖ, మాధురీ దీక్షిత్, వైజయంతీ మాల తనకు ఫేవరెట్ అంటోంది ఈ ముద్దుగుమ్మ.

భాష తెలియకపోయినా.. పాటలకు తనదైన స్టెప్‌లు జోడించి రీల్స్ చేస్తుంది. అలా ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది.

ప్రభాస్ మూవీతో సినీ పరిశ్రమకు లాంఛ్ అయిన ఇమాన్వీ.. ఓవర్‌నైట్ పాపులర్ కావడం లాంఛనమే అయ్యింది.