Adult Film Stars Serial Deaths: అదీ ఒక సినీ పరిశ్రమే.. అక్కడా చీకట్లెన్నో! (ఫొటోలు) | RIP Sophia Leone: Young Actresses Serial Deaths And Dark Shades Of Adult Industry, Photo Story Inside - Sakshi
Sakshi News home page

Adult Film Stars Serial Deaths: అదీ ఒక సినీ పరిశ్రమే.. అక్కడా చీకట్లెన్నో! (ఫొటోలు)

Published Mon, Mar 11 2024 7:33 AM | Last Updated on

RIP Sophia Leone: Young Actresses Serial Deaths Dark Shades Of Adult Industry - Sakshi1
1/14

Adult Industry : అదీ ఒక సినీ పరిశ్రమే.. అక్కడా చీకట్లెన్నో! (ఫొటోలు)

RIP Sophia Leone: Young Actresses Serial Deaths Dark Shades Of Adult Industry - Sakshi2
2/14

కోట్లాది మంది మొబైళ్లలో గూగుల్‌ సెర్చ్‌ బాక్స్‌లో నిత్యం నానే పేర్లు వీళ్లవి

RIP Sophia Leone: Young Actresses Serial Deaths Dark Shades Of Adult Industry - Sakshi3
3/14

పైకి రంగుల ప్రపంచంగానే కనిపించినా.. తెర వెనుక చీకటి కోణాలెన్నో!

RIP Sophia Leone: Young Actresses Serial Deaths Dark Shades Of Adult Industry - Sakshi4
4/14

అడల్ట్‌ సినీ పరిశ్రమలో గత కొంతకాలంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి

RIP Sophia Leone: Young Actresses Serial Deaths Dark Shades Of Adult Industry - Sakshi5
5/14

వివిధ కారణాలతో.. యువ నటీమణులు కన్నుమూస్తున్నారు

RIP Sophia Leone: Young Actresses Serial Deaths Dark Shades Of Adult Industry - Sakshi6
6/14

జనవరిలో పెరూకి చెందిన 24 ఏళ్ల థాయినా ఫీల్డ్స్‌ ఇంట్లో విగత జీవిగా కనిపించింది

RIP Sophia Leone: Young Actresses Serial Deaths Dark Shades Of Adult Industry - Sakshi7
7/14

మానసికంగా ఆరోగ్యం బాగోలేని ఆమె ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పోర్న్‌ ఇండస్ట్రీలో తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు చెబుతూ కంటతడి పెట్టింది

RIP Sophia Leone: Young Actresses Serial Deaths Dark Shades Of Adult Industry - Sakshi8
8/14

ఇక ఫిబ్రవరిలో అమెరికాకు చెందిన కాగ్నే లిన్‌ కార్టర్‌ బలవన్మరణానికి పాల్పడింది

RIP Sophia Leone: Young Actresses Serial Deaths Dark Shades Of Adult Industry - Sakshi9
9/14

పోర్న్‌ నటిగానే కాదు సింగర్‌గానూ ఆమె పలు అవార్డులు గెల్చుకుంది

RIP Sophia Leone: Young Actresses Serial Deaths Dark Shades Of Adult Industry - Sakshi10
10/14

మెంటల్‌ హెల్త్‌ సమస్యలతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ప్రకటించారు

RIP Sophia Leone: Young Actresses Serial Deaths Dark Shades Of Adult Industry - Sakshi11
11/14

మరో యువ నటి సోఫియా లియోన్‌(26).. తాజాగా మార్చి 1వ తేదీన మియామిలోని తన ఇంట్లో నిర్జీవంగా కనిపించింది

RIP Sophia Leone: Young Actresses Serial Deaths Dark Shades Of Adult Industry - Sakshi12
12/14

18 ఏళ్లకే పోర్న్‌ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సోఫియా.. అత్యధిక రెమ్యునరేషన్‌ అందుకున్న అడల్ట్‌ స్టార్‌గా గుర్తింపు దక్కించుకుంది.

RIP Sophia Leone: Young Actresses Serial Deaths Dark Shades Of Adult Industry - Sakshi13
13/14

ఆమెది ఆత్మహత్య? లేక ఆమెను ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది

RIP Sophia Leone: Young Actresses Serial Deaths Dark Shades Of Adult Industry - Sakshi14
14/14

వీళ్లే కాక.. పాతికేళ్ల వయసున్న ఎమిలీ విల్లీస్‌ కిందటి నెలలో డ్రగ్‌ ఓవర్‌డోస్‌తో ఆస్పత్రిలో చేరి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది

Advertisement
 
Advertisement

పోల్

Advertisement