1/13
విక్టరీ వెంకటేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం.
2/13
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వెంకీమామ ఓ పాట కూడా ఆలపించాడు.
3/13
తాజాగా ఈ పాటకు హీరోయిన్లతో కలిసి స్టెప్పులేశాడు. కాకినాడలో జరిగిన ఓ ఈవెంట్‌లో వెంకీ మామ.. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌తో కలిసి తన పాటకు డ్యాన్స్ చేశాడు.
4/13
అలాగే ఈ స్టేజీపై క్రికెట్ కూడా ఆడాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
5/13
సంక్రాంతికి వస్తున్నాం మూవీ వచ్చే ఏడాది జనవరి 14న రిలీజ్ కానుంది.
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13