Sobhita Dhulipala Hot Sizzling Looks In Latest Photos At India Couture Week 2023, Goes Viral - Sakshi
Sakshi News home page

Sobhita Dhulipala Latest Photos: వింటర్‌ డ్రెస్సుల్లో హీటెక్కించిన శోభితా (ఫొటోలు)

Published Tue, Aug 1 2023 3:29 PM | Last Updated on

Sobhita Dhulipala Hot Sizzling Stills Photos - Sakshi1
1/9

మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించి, హీరోయిన్‌గా రాణిస్తోంది తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల.

Sobhita Dhulipala Hot Sizzling Stills Photos - Sakshi2
2/9

ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి నగరానికి చెందిన ఈ బ్యూటీ.. 'గూఢచారి', 'కురుప్', 'మేజర్', 'పొన్నియన్ సెల్వన్ -1' వంటి భారీ హిట్ చిత్రాల్లో నటించింది.

Sobhita Dhulipala Hot Sizzling Stills Photos - Sakshi3
3/9

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఇంకా ఫ్యాషన్‌ ర్యాంప్‌పై మెరుపులు విరజిమ్ముతూనే ఉంది.

Sobhita Dhulipala Hot Sizzling Stills Photos - Sakshi4
4/9

తాజాగా ఢిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌లో ఫ్యాషన్‌ డిజైన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌డిసిఐ) నిర్వహిస్తున్న కోచర్‌ వీక్‌ లో ఆమె షో స్టాపర్‌గా తళుక్కుమంది.

Sobhita Dhulipala Hot Sizzling Stills Photos - Sakshi5
5/9

సినిమా తారగా మారినప్పటికీ ప్రతిష్టాత్మక ఫ్యాషన్‌ ఈవెంట్లలో పాల్గొంటున్న తెలుగు బ్యూటీగా శోభిత ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకుంటోంది.

Sobhita Dhulipala Hot Sizzling Stills Photos - Sakshi6
6/9

Sobhita Dhulipala Hot Sizzling Stills Photos - Sakshi7
7/9

Sobhita Dhulipala Hot Sizzling Stills Photos - Sakshi8
8/9

Sobhita Dhulipala Hot Sizzling Stills Photos - Sakshi9
9/9

Advertisement
 
Advertisement

పోల్

Advertisement