
డ్యాన్సర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అన్ సింధు జానీ కల నెరవేరింది.

చిన్ననాటి కొత్తింటి కలను సాకారం చేసుకుంది.

2023లో చదువైపోయిన వెంటనే కొచ్చిలో ఓ ఫ్లాట్ తీసుకుంది.

అయితే అప్పుడది ఇంకా పూర్తి కాలేదు.

తాజాగా దాని నిర్మాణం పూర్తి కావడంతో కొత్తింట్లో అడుగుపెట్టింది సింధు.

రెండేళ్ల తర్వాత నా చేతికి ఇంటి తాళాలు వచ్చాయంది.

ఈ శుభసమయంలో తన ఇంటిసభ్యుల్ని మిస్ అవుతున్నానంది.









