1/14
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి నటిగా పరిచయం కాబోతోంది.
2/14
గాంధీ తాత చెట్టు సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది.
3/14
ఈ మూవీ జనవరి 24న విడుదల కానుంది.
4/14
రిలీజ్‌కు ముందే పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ఈ మూవీ ఎన్నో అవార్డులు అందుకుంది.
5/14
తాజాగా ఈ సినిమా ఈవెంట్‌లో కూతురి గురించి చెప్తూ సుకుమార్ సతీమణి తబిత ఏడ్చేసింది.
6/14
టీనేజ్‌లో ఉన్న ఏ అమ్మాయి కూడా గుండు గీయించుకోదని.. కానీ నా కూతురు సినిమా కోసం గుండు గీయించుకుందిన చెప్తూ ఎమోషనలైంది.
7/14
దీంతో సుకుమార్ స్టేజీపైకి వెళ్లి భార్యను ఓదార్చాడు.
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14