హీరో శ్రీవిష్ణు భార్య-కూతురిని చూశారా.. క్యూట్ ఫ్యామిలీ (ఫొటోలు) | Tollywood Actor Sree Vishnu Wife, Family Rare And Unseen Photos Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

హీరో శ్రీవిష్ణు భార్య-కూతురిని చూశారా.. క్యూట్ ఫ్యామిలీ (ఫొటోలు)

Published Mon, Sep 23 2024 1:50 PM | Last Updated on

Tollywood Actor Sree Vishnu Wife And Family Photos1
1/14

తెలుగులోని ప్రామిసింగ్ హీరోల్లో శ్రీ విష్ణు ఒకడు

Tollywood Actor Sree Vishnu Wife And Family Photos2
2/14

వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉన్నాడు

Tollywood Actor Sree Vishnu Wife And Family Photos3
3/14

ఇతడు నటించిన 'స్వాగ్' మూవీ అక్టోబరు 4న థియేటర్లలోకి రానుంది

Tollywood Actor Sree Vishnu Wife And Family Photos4
4/14

సరే ఇదంతా కాదు గానీ శ్రీ విష్ణుకి పెళ్లయిందని మీలో ఎంతమందికి తెలుసు

Tollywood Actor Sree Vishnu Wife And Family Photos5
5/14

సినిమాల్లో గుర్తింపు తెచ్చుకోకముందే శ్రీవిష్ణు.. ప్రశాంతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు

Tollywood Actor Sree Vishnu Wife And Family Photos6
6/14

వీళ్లకు మిృదా అనే కూతురు ఉంది. కానీ ఈమెని అందరూ ముద్దుగా ఆపిల్ అని పిలుస్తుంటారు.

Tollywood Actor Sree Vishnu Wife And Family Photos7
7/14

తాజాగా ఆదివారం డాటర్స్ డే (కూతుళ్ల దినోత్సవం) సందర్భంగా కుమార్తెతో దిగిన ఫొటోల్ని శ్రీ విష్ణు పోస్ట్ చేశాడు

Tollywood Actor Sree Vishnu Wife And Family Photos8
8/14

ఈ ఫొటోల్లో శ్రీ విష్ణు ఫ్యామిలీని చూసిన నెటిజన్లు.. క్యూట్ అండ్ స్వీట్ అంటున్నారు

Tollywood Actor Sree Vishnu Wife And Family Photos9
9/14

Tollywood Actor Sree Vishnu Wife And Family Photos10
10/14

Tollywood Actor Sree Vishnu Wife And Family Photos11
11/14

Tollywood Actor Sree Vishnu Wife And Family Photos12
12/14

Tollywood Actor Sree Vishnu Wife And Family Photos13
13/14

Tollywood Actor Sree Vishnu Wife And Family Photos14
14/14

Advertisement
 
Advertisement

పోల్

Advertisement