

శ్రీ విష్ణు 19 అంటూ రానున్న ఈ ప్రాజెక్ట్‌కి జానకి రామ్ మారెళ్లా దర్శకత్వం వహిస్తుండగా.. కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంద వాహన మోషన్ పిక్చర్స్, విజిల్ వర్థీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తుంది

ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ చిత్రం మంగళవారం అధికారికంగా లంచ్ అయ్యింది



















