విజయ్ దేవరకొండ ,సమంత జంటగా నటించిన యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఖుషి’ . శివ నిర్వాణ దర్శకుడు. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

Published Wed, Aug 9 2023 4:33 PM | Last Updated on