
కీసరలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం.

మంచాలలో విద్యార్థులు, బీజేపీ నాయకుల మానవహారం.

ఇబ్రహీంపట్నంలో డిపోకే పరిమితమైన బస్సులు.

శంకర్‌పల్లిలో నాయకుల నిరసన.

నాగరగూడలో రహదారిపై బైఠాయింపు.

చేవెళ్ల: బోసిపోయిన హైదరాబాద్- బీజాపూర్ రహదారి.

చేవెళ్ల: వెలవెలబోయిన బస్‌స్టేషన్.