గర్జించిన ఐకేపీ ఉద్యోగులు | Bellowed IKP employees | Sakshi
Sakshi News home page

గర్జించిన ఐకేపీ ఉద్యోగులు

Nov 23 2014 12:12 AM | Updated on Mar 21 2024 7:31 PM

Bellowed IKP employees1
1/11

వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఐకేపీ ఉద్యోగులు శనివారం ‘చలో హైదరాబాద్’ పేరిట భారీ ఆందోళన నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన ఉద్యోగులు, సిబ్బంది ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో ధర్నాకు దిగారు. అనంతరం అసెంబ్లీ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు.

Bellowed IKP employees2
2/11

Bellowed IKP employees3
3/11

Bellowed IKP employees4
4/11

Bellowed IKP employees5
5/11

Bellowed IKP employees6
6/11

Bellowed IKP employees7
7/11

Bellowed IKP employees8
8/11

Bellowed IKP employees9
9/11

Bellowed IKP employees10
10/11

Bellowed IKP employees11
11/11

Advertisement

పోల్

Advertisement