1/10
నగరానికి జ్వరమొచ్చింది. ఆస్పత్రులకు జ్వరపీడితులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులు, సౌకర్యాలు తెలుసుకునేందుకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం ఆస్పత్రిని సందర్శించారు. వార్డులకు వెళ్లి ఇన్‌పేషెంట్లతో మాట్లాడారు. వైద్య సేవలపై ఆరా తీశారు. జ్వరాలపై ఆందోళన చెందవద్దని ప్రజలకు సూచించారు.
2/10

3/10

4/10

5/10

6/10

7/10

8/10

9/10

10/10