హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లా, ఇతర ప్రాంతాల్లో ఈ సీజన్‌లో దట్టమైన మంచు కురిసింది. చలి తీవ్రత పెరగడంతో పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంచు దుప్పటి కప్పేయడంతో.. మంచు అందాలు చూపరులను మైమరిపిస్తున్నాయి.

Published Tue, Dec 10 2024 12:28 PM | Last Updated on