విరాళాల సేకరణ ద్వారా గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాల రూపురేఖల్ని మార్చేశాడు కల్వకుంట్ల హిమాన్షు. ఇవాళ తన పుట్టినరోజున ఆ బడిని ప్రారంభించి.. ఆ పిల్లల మధ్యే పుట్టినరోజు జరుపుకున్నాడు. అలాగే.. శంషాబాద్ పెద్ద తూప్రాలో వృద్ధాశ్రమంలో గడిపాడు.

Published Wed, Jul 12 2023 6:46 PM | Last Updated on Thu, Mar 21 2024 7:28 PM