
హనుమకొండలోని గోకుల్‌నగర్ జంక్షన్‌లో బుధవారం రాత్రి సదర్ ఉత్సవాలు సంబురంగా జరిగాయి. . నగరవాసులు, యాదవులు పెద్ద ఎత్తున తరలిరావడంతో గోకుల్‌నగర్ జంక్షన్ కిటకిటలాడింది

దున్నపోతులతో యాదవులు ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి

రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు















