
న్యూజిలాండ్ తో లండన్ లో జరుగుతున్న తొలి క్రికెట్ టెస్ట్ నాల్గో రోజు ఆటలో షాట్ కొడుతున్నఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్

బంతిని సంధిస్తున్న న్యూజిలాండ్ బౌలర్ సౌతీ

ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ బెల్ ను అవుట్ చేసిన ఆనందంలో న్యూజిలాండ్ ఆటగాళ్లు

మూడో రోజు ఆటలో ఫోర్ కొడుతున్న న్యూజిలాండ్ ఆటగాడు విలియమ్సన్

ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ ఫీల్డింగ్ విన్యాసం

షాట్ కొడుతున్న న్యూజిలాండ్ కెప్టెన్ బ్రాడ్ లీ జాన్ వాట్లింగ్

క్యాచ్ పడుతున్న జో రూట్

బంతిని హిట్ చేస్తున్న బ్రెండన్ మెకల్లమ్

షాట్ కొడుతున్న న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్

సెంచరీ చేసిన విలియమ్సన్ అభినందిస్తున్న రాస్ టేలర్

రాస్ టేలర్ బంతిని హిట్ చేస్తూ..