
దులీప్ ట్రోఫీలో భాగంగా మ్యాచులు ఆడేందుకు అనంతపురం చేరుకున్న క్రీడాకారులు సాధన ప్రారంభించారు. ఆర్డీటీ క్రీడా గ్రామంలో మంగళవారం చెమటోడ్చారు. స్టార్ క్రికెటర్లు రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, అర్షదీప్ సింగ్, సాయిసుదర్శన్ తదితరులు తీవ్రంగా శ్రమించారు. ఈ నెల5 నుంచి క్రికెట్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. 22 వరకూ జరగనున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం










