ఇషాన్‌ కిషన్‌తో కలిసి హార్దిక్‌ పాండ్యా పూజలు (ఫొటోలు) | Hardik Pandya Pooja With Ishaan Kishan At Siddhivinayak Temple Mumbai | Sakshi
Sakshi News home page

ఇషాన్‌ కిషన్‌తో కలిసి హార్దిక్‌ పాండ్యా పూజలు (ఫొటోలు)

Published Fri, Apr 12 2024 4:08 PM | Last Updated on

Hardik Pandya Pooja With Ishaan Kishan At Siddhivinayak Temple Mumbai - Sakshi1
1/8

కెప్టెన్‌గా విమర్శలు.. సిద్ధివినాయక ఆలయంలో హార్దిక్‌ పాండ్యా పూజలు

Hardik Pandya Pooja With Ishaan Kishan At Siddhivinayak Temple Mumbai - Sakshi2
2/8

సోదరుడు కృనాల్‌ పాండ్యా. ఇషాన్‌ కిషన్‌తో కలిసి ఆలయాన్ని సందర్శించిన హార్దిక్‌ పాండ్యా

Hardik Pandya Pooja With Ishaan Kishan At Siddhivinayak Temple Mumbai - Sakshi3
3/8

ముంబై కెప్టెన్‌గా ఐపీఎల్‌-2024లో బాధ్యతలు చేపట్టిన హార్దిక్‌

Hardik Pandya Pooja With Ishaan Kishan At Siddhivinayak Temple Mumbai - Sakshi4
4/8

రోహిత్‌ శర్మను తప్పించి హార్దిక్‌ను సారథి చేయడాన్ని తట్టుకోలేని అభిమానులు

Hardik Pandya Pooja With Ishaan Kishan At Siddhivinayak Temple Mumbai - Sakshi5
5/8

మైదానంలో పాండ్యాకు చేదు అనుభవాలు

Hardik Pandya Pooja With Ishaan Kishan At Siddhivinayak Temple Mumbai - Sakshi6
6/8

వరుస పరాజయాలతో విమర్శల బారిన పడ్డ హార్దిక్‌

Hardik Pandya Pooja With Ishaan Kishan At Siddhivinayak Temple Mumbai - Sakshi7
7/8

ఆర్సీబీతో బుధవారం నాటి మ్యాచ్‌కు ముందురోజు ఆలయంలో పాండ్యా పూజలు

Hardik Pandya Pooja With Ishaan Kishan At Siddhivinayak Temple Mumbai - Sakshi8
8/8

హార్దిక్‌ సారథ్యంలో ఇప్పటి వరకు ఐదింట రెండు మ్యాచ్‌లు గెలిచిన ముంబై

Advertisement
 
Advertisement

పోల్

Advertisement