
ఐపీఎల్-2025 మెగా వేలంలో అమ్ముడుపోయిన సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్

ముంబై ఇండియన్స్ రూ. 30 లక్షల కనీస ధరకు తిరిగి మళ్లీ సొంతం చేసుకుంది.

అర్జున్ ఫామ్‌లో లేనప్పటికి ఆఖరి నిమిషంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.

ఈ నేపథ్యంలో అర్జున్ టెండూల్కర్ విద్యార్హతలపై ఓ లుక్కేద్దాం.

సచిన్ టెండూల్కర్ పది వరకు చదివితే, మరి అతడి కొడుకు ఎంత వరకు చదివాడో తెలుసా?

అర్జున్ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించాడు.

ఆ తర్వాత 25 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ ముంబై యూనివర్సిటీలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.

అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గోవా తరపున ఆడుతున్నాడు.

ఈ టోర్నీలో కూడా వరుస మ్యాచ్‌ల్లో అర్జున్ విఫలమవుతున్నాడు.







