
టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్- శృతి రఘునాథన్ దంపతులు

జూన్ 2న శృతి- వెంకీల వివాహం

సంప్రదాయ పద్ధతిలో ఇండోర్‌లో పెళ్లి వేడుక

కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్-2024 టైటిల్ గెలవడంలో వెంకీ అయ్యర్‌ది కీలక పాత్ర

ఈ పేస్‌ఆల్‌రౌండర్ దేశవాళీ క్రికెట్‌లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు



