1/23
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా పుట్టినరోజు నేడు(నవంబరు 15)
2/23
ఈ సందర్భంగా సానియాకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి
3/23
ఈ నేపథ్యంలో ఈ టెన్నిస్ స్టార్ షేర్ చేసిన పోస్టు వైరల్‌గా మారింది
4/23
‘‘హ్యాపీ బర్త్‌డే మై నంబర్ వన్.. నీ పుట్టినరోజునే నేను జన్మించడం నా అదృష్టం మమ్మా.. హ్యాపీ బర్త్‌డే’’ అని సానియా తన తల్లితో దిగిన ఫొటోను షేర్ చేసి ఉద్వేగపూరిత క్యాప్షన్ పెట్టింది
5/23
అవును.. సానియా మీర్జా తల్లి నసీం మీర్జా పుట్టినరోజు కూడా నేడే మరి!
6/23
సానియా మీర్జా నవంబరు 15, 1986లో జన్మించింది
7/23
టెన్నిస్‌పై మక్కువతో కఠిన శ్రమకు ఓర్చిన సానియా.. 2005లో 18 ఏళ్ల వయసులో మెల్‌బోర్న్‌లో ప్రొఫెషనల్ ప్లేయర్‌గా తన ప్రయాణం మొదలుపెట్టింది
8/23
కెరీర్‌లో మొత్తంగా 43 డబుల్స్ టైటిళ్లు గెలిచింది.
9/23
ఇందులో ఆరు గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు ఉండటం విశేషం
10/23
మహిళల డబుల్స్‌లో మూడు, మిక్స్‌డ్ డబుల్స్‌లో మూడుసార్లు నిలిచింది
11/23
అదే విధంగా.. మహిళల డబుల్స్ కేటగిరీలో సానియా 91 వారాల పాటు నంబర్ 1 ర్యాంకులో కొనసాగింది
12/23
సానియా గెలిచిన టైటిళ్లు ఇవే
13/23
2006- ఆస్ట్రేలియా ఓపెన్- మహేశ్ భూపతితో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ విన్నర్
14/23
2012- ఫ్రెంచ్ ఓపెన్- మహేశ్ భూపతితో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ చాంపియన్
15/23
2014- యూఎస్ ఓపెన్- బ్రూనో సోర్స్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ విజేత
16/23
2015- వింబుల్డన్- మార్టినా హింగిస్‌తో కలిసి మహిళల డబుల్స్ విన్నర్
17/23
2015- యూఎస్ ఓపెన్- మార్టినా హింగిస్‌తో కలిసి మహిళల డబుల్స్ విజేత
18/23
2016- ఆస్ట్రేలియా ఓపెన్- మార్టినా హింగిస్‌తో కలిసి మహిళల డబుల్స్ చాంపియన్
19/23
2023లో రిటైర్మెంట్ ప్రకటించిన సానియా మీర్జా
20/23
పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లాడిన సానియాకు కుమారుడు ఇజహాన్ జన్మించాడు
21/23
అయితే, మాలిక్‌కు సానియా విడాకులు ఇచ్చింది
22/23
పాక్ నటి సనా జావెద్‌ను షోయబ్ పెళ్లాడిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది
23/23