1/12
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళాలో టీమిండియా క్రికెటర్లు సాధువుల రూపంలో తళుక్కుమంటే ఎలా ఉంటుంది?... మ్యాచ్ ఎక్కడైనా భారత జట్టుకు మద్దతుగా వెళ్లే ‘ది భారత్ ఆర్మీ’కి ఇదే ఆలోచన వచ్చింది.
2/12
ఆర్టిఫిషియల్ ఇంటలెజిన్స్ ఉండగా.. ఇంకెందుకు ఆలస్యం అన్నట్లుగా మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, సంజూ శాంసన్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రిషభ్‌పంత్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్‌లను సాధువుల రూపంలోకి మార్చేసి ఏఐ ఫొటోలు విడుదల చేసింది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా జనవరి 13న మొదలైన మహా కుంభ మేళా ఫిబ్రవరి 26న ముగియనుంది.
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12