విద్యార్థులకు హరితహారం కష్టాలు.. | suffering students in haritha haram program | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు హరితహారం కష్టాలు..

Published Mon, Jul 18 2016 6:58 PM | Last Updated on

suffering students in haritha haram program1
1/7

కరీమాబాద్‌ : నగరంలోని ఖిలావరంగల్‌ ఖుష్‌మహల్‌ వద్ద నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి స్థానిక స్కూల్‌ విద్యార్థులు అక్కడికి వచ్చారు. ఉదయం 10 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమానికి  రావాల్సిన సీపీ సుధీర్‌బాబు కొంత ఆలస్యంగా రావడంతో అక్కడికి వచ్చిన విద్యార్థులు సుమారు రెండు గంటల వరకు ఎండలో నిరీక్షించడంతో ఇబ్బందికి గురయ్యారు. ఆ తర్వాత సీపీ సుధీర్‌బాబు వచ్చాక మొక్కలు నాటారు.  

suffering students in haritha haram program2
2/7

కరీమాబాద్‌ : నగరంలోని ఖిలావరంగల్‌ ఖుష్‌మహల్‌ వద్ద నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి స్థానిక స్కూల్‌ విద్యార్థులు అక్కడికి వచ్చారు. ఉదయం 10 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమానికి  రావాల్సిన సీపీ సుధీర్‌బాబు కొంత ఆలస్యంగా రావడంతో అక్కడికి వచ్చిన విద్యార్థులు సుమారు రెండు గంటల వరకు ఎండలో నిరీక్షించడంతో ఇబ్బందికి గురయ్యారు. ఆ తర్వాత సీపీ సుధీర్‌బాబు వచ్చాక మొక్కలు నాటారు.  

suffering students in haritha haram program3
3/7

కరీమాబాద్‌ : నగరంలోని ఖిలావరంగల్‌ ఖుష్‌మహల్‌ వద్ద నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి స్థానిక స్కూల్‌ విద్యార్థులు అక్కడికి వచ్చారు. ఉదయం 10 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమానికి  రావాల్సిన సీపీ సుధీర్‌బాబు కొంత ఆలస్యంగా రావడంతో అక్కడికి వచ్చిన విద్యార్థులు సుమారు రెండు గంటల వరకు ఎండలో నిరీక్షించడంతో ఇబ్బందికి గురయ్యారు. ఆ తర్వాత సీపీ సుధీర్‌బాబు వచ్చాక మొక్కలు నాటారు.  

suffering students in haritha haram program4
4/7

కరీమాబాద్‌ : నగరంలోని ఖిలావరంగల్‌ ఖుష్‌మహల్‌ వద్ద నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి స్థానిక స్కూల్‌ విద్యార్థులు అక్కడికి వచ్చారు. ఉదయం 10 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమానికి  రావాల్సిన సీపీ సుధీర్‌బాబు కొంత ఆలస్యంగా రావడంతో అక్కడికి వచ్చిన విద్యార్థులు సుమారు రెండు గంటల వరకు ఎండలో నిరీక్షించడంతో ఇబ్బందికి గురయ్యారు. ఆ తర్వాత సీపీ సుధీర్‌బాబు వచ్చాక మొక్కలు నాటారు.  

suffering students in haritha haram program5
5/7

కరీమాబాద్‌ : నగరంలోని ఖిలావరంగల్‌ ఖుష్‌మహల్‌ వద్ద నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి స్థానిక స్కూల్‌ విద్యార్థులు అక్కడికి వచ్చారు. ఉదయం 10 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమానికి  రావాల్సిన సీపీ సుధీర్‌బాబు కొంత ఆలస్యంగా రావడంతో అక్కడికి వచ్చిన విద్యార్థులు సుమారు రెండు గంటల వరకు ఎండలో నిరీక్షించడంతో ఇబ్బందికి గురయ్యారు. ఆ తర్వాత సీపీ సుధీర్‌బాబు వచ్చాక మొక్కలు నాటారు.  

suffering students in haritha haram program6
6/7

కరీమాబాద్‌ : నగరంలోని ఖిలావరంగల్‌ ఖుష్‌మహల్‌ వద్ద నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి స్థానిక స్కూల్‌ విద్యార్థులు అక్కడికి వచ్చారు. ఉదయం 10 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమానికి  రావాల్సిన సీపీ సుధీర్‌బాబు కొంత ఆలస్యంగా రావడంతో అక్కడికి వచ్చిన విద్యార్థులు సుమారు రెండు గంటల వరకు ఎండలో నిరీక్షించడంతో ఇబ్బందికి గురయ్యారు. ఆ తర్వాత సీపీ సుధీర్‌బాబు వచ్చాక మొక్కలు నాటారు.  

suffering students in haritha haram program7
7/7

Advertisement
Advertisement