-
పిచ్చి కుక్క స్వైరవిహారం
● 4 గ్రామాల్లో 20 మందికి పైగా గాయాలు ● కుక్కను హతమార్చిన గ్రామస్తులు -
నమ్మకం, నాణ్యతకు ప్రాధాన్యం
వైనాట్ షోరూం అధినేత వెల్లడి
Fri, Feb 28 2025 01:10 AM -
" />
శివున్ని తలచి.. నిప్పులపై నడిచి
ఎల్కతుర్తి: మండలంలోని సూరారం గ్రామ శివారు సింగరాయ విశ్వేశ్వరాలయంలో శివరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. గురువారం తెల్లవారుజామున అగ్ని గుండాల ప్రవేశం జరిగింది. జాగారం చేసిన భక్తులు దేవదేవున్ని తలుస్తూ నిప్పులపై నడిచి భక్తిని చాటుకున్నారు.
Fri, Feb 28 2025 01:09 AM -
" />
యువతలోని ప్రతిభ వెలికితీసేందుకు
యువతలోని ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసేందుకు వేదికగా స్ప్రింగ్ స్ప్రీ–25 నిలువనుంది. సంగీతం, నృత్యం, కళలు, వినోదం పలు రంగాల్లోని ప్రతిభను వెలికితీసేందుకు కల్చరల్ ఫెస్ట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
Fri, Feb 28 2025 01:09 AM -
పురవీధి సేవలో మల్లికార్జునుడు
ఐనవోలు: బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు గురువారం మల్లికార్జునస్వామికి వాహన సేవ, హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. నిత్య పూజలతో పాటు ఉదయం రావణ వాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మాఢ వీధుల్లో ఊరేగించారు.
Fri, Feb 28 2025 01:09 AM -
సంస్కృతీ సంప్రదాయాలు తెలుసుకోవాలి
● అంతర్రాష్ట్ర యువజన సమ్మేళనంలో కలెక్టర్ ప్రావీణ్య
Fri, Feb 28 2025 01:09 AM -
ఘనంగా రుద్రేశ్వరుడి నాగవెల్లి
హన్మకొండ కల్చరల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేయిస్తంభాల ఆలయంలో రుద్రేశ్వరస్వామి రుద్రేశ్వరీ అమ్మవారికి బుధవారం రాత్రి కల్యాణం నిర్వహించారు. మూడో రోజు గురువారం నాగవెల్లి నిర్వహించారు.
Fri, Feb 28 2025 01:09 AM -
ప్రశాంతంగా ‘ఎమ్మెల్సీ’ పోలింగ్
సాక్షిప్రతినిధి, వరంగల్/విద్యారణ్యపురి:
Fri, Feb 28 2025 01:09 AM -
" />
ఆ అధికారులపై చర్యలు ఉండేనా?
● స్టేషన్లలో పంచాయితీలకే ప్రాధాన్యం
● డీజీపీకి ఫిర్యాదుల వెల్లువ
● వివాదంగా మారుతున్న కమిషనరేట్ పరిధి
కొందరు అధికారులు తీరు
Fri, Feb 28 2025 01:09 AM -
హనుమకొండ
శుక్రవారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20257
Fri, Feb 28 2025 01:08 AM -
వసంతోత్సవానికి వేళాయె..
నేటి నుంచి నిట్‌లో ‘స్ప్రింగ్ స్ప్రీ–25’ ● మార్చి 2 వరకు నిర్వహణ● దక్షిణ భారతదేశంలోనే
అతిపెద్ద కల్చరల్ ఫెస్ట్
● హాజరుకానున్న పలు
ఇంజనీరింగ్ కళాశాలల
Fri, Feb 28 2025 01:08 AM -
పొదుపు చేసుకుంటేనే ఆర్థికాభివృద్ధి
సంగెం: మహిళలు పొదుపులు చేసుకుంటే ఆర్థికాభివృద్ధిని సాధిస్తారని ఆర్బీఐ లీడ్ బ్యాంకు జిల్లా అధికారి పల్లవి అన్నారు.
Fri, Feb 28 2025 01:08 AM -
ముగిసిన ఉభయ రాష్ట్రాల నాటక పోటీలు
వర్ధన్నపేట: భారతీయ నాటక కళాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటక పోటీలు బుధవారం రాత్రి ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరై బహుమతులు అందజేశారు.
Fri, Feb 28 2025 01:08 AM -
పోలింగ్ ప్రశాంతం
సాక్షి, వరంగల్: వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11,189 మంది ఓటర్లు ఉండగా 10,401 మంది ఓటు హ క్కును వినియోగించుకోగా, మొత్తంగా 92.95 శాతం పోలింగ్ నమోదైంది.
Fri, Feb 28 2025 01:08 AM -
వరంగల్
శుక్రవారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025ప్రయోగాల పాఠశాల..
దుగ్గొండి మండలం నాచినపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో నూతన ఆవిష్కరణలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Fri, Feb 28 2025 01:08 AM -
బాలికల గురుకులంలో కమిషనర్ రాత్రిబస
మడికొండ: గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ మడికొండ శివారులోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే గురువారం రాత్రి సందర్శించారు. విద్యార్ధుల హాజరు రిజిస్టర్, కళాశాల రికార్డులను ప రిశీలించారు.
Fri, Feb 28 2025 01:08 AM -
ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవ్వాలి
● జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న
Fri, Feb 28 2025 01:08 AM -
No Headline
మహబూబాబాద్ రూరల్ : మానుకోట రైతుకు దేశవ్యాప్త గుర్తింపు లభించింది. మహబూబాబాద్ మండలం చోక్ల తండా జీపీ పరిధి మేగ్యా తండాకు చెందిన బోడ వీరన్న జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు.
Fri, Feb 28 2025 01:07 AM -
చెట్టును ఢీకొన్న కారు.. ఒకరి దుర్మరణం
మంగపేట: కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో మంగపేట మండల కేంద్రానికి చెందిన కిరాణా వ్యాపారి బొల్లా ప్రసాద్(44) అక్కడికక్కడే దుర్మరణం చెందగా, కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం గురువారం తెల్ల వారుజామున తాడ్వాయి మండల పరిధిలో జరిగింది.
Fri, Feb 28 2025 01:07 AM -
సైన్స్ టాలెంట్ టెస్టులో విష్ణువర్ధన్‌కు ద్వితీయ స్థానం
మహబూబాబాద్ అర్బన్ : సైన్స్ టాలెంట్ టెస్టులో మహబూబాబాద్ మండలం మాధావపురం జెడ్పీహెచ్ఎస్ పదో తరగతి విద్యార్థి నక్క విష్ణువర్ధన్ రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించారు.
Fri, Feb 28 2025 01:07 AM -
" />
నైపుణ్యాలతో విద్యావకాశాలు
● కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి
Fri, Feb 28 2025 01:07 AM -
" />
కుమారుడి కళ్లెదుటే కనిపించని లోకాలకు..
బైక్‌ను ఢీకొన్న లారీ..
తల్లిదండ్రులు దుర్మరణం
● గుండెలవిసేలా రోదించిన
కుటుంబీకులు..
● మల్లంపల్లిలో ఘటన
Fri, Feb 28 2025 01:07 AM -
ప్రయోగాల పాఠశాల..
నూతన ఆవిష్కరణలతో ముందుకెళ్తున్న నాచినపల్లి ప్రభుత్వ పాఠశాల
Fri, Feb 28 2025 01:07 AM -
" />
కల్పనాచావ్లా సైన్స్ క్లబ్..
పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయురాలు సుమలత విద్యార్థులతో కల్పనాచావ్లా పేరిట సైన్స్ క్లబ్‌ను ప్రారంభింపజేసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల నుంచి నూతన ఆలోచనలు స్వీకరిస్తూ వాటి ద్వారా నూతన ఆవిష్కరణలకు రూపం ఇస్తున్నారు.
Fri, Feb 28 2025 01:07 AM -
ఈజీ ప్యాడీ ఫిల్లింగ్ మిషన్..
వ్యవసాయంలో రోజురోజుకూ కూలీల ఖర్చు పెరగడంతో పాటు కొరత ఏర్పడుతోంది. దీంతో సమస్యను అధిగమించడానికి పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి దినేశ్ తన పరిజ్ఞానంతో ఈజీ ప్యాడీ ఫిల్లింగ్ మిషన్‌ను తయారు చేశాడు.
Fri, Feb 28 2025 01:07 AM
-
పిచ్చి కుక్క స్వైరవిహారం
● 4 గ్రామాల్లో 20 మందికి పైగా గాయాలు ● కుక్కను హతమార్చిన గ్రామస్తులుFri, Feb 28 2025 01:11 AM -