-
అతడొక అద్బుతం.. చాలా క్లాస్‌గా ఆడుతున్నాడు: రాయుడు
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ యువ ఓపెనర్ సాయి సుదర్శన్ దుమ్ములేపుతున్నాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ పరుగులు సాధించి గుజరాత్ జైత్ర యాత్రలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సుదర్శన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు.
-
UPSC CSE 2024:: తెలుగు అభ్యర్థులకు వైఎస్ జగన్ అభినందనలు
తాడేపల్లి: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 పరీక్షా ఫలితాల్లో విజయం సాధించిన తెలుగు అభ్యర్థులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు.
Tue, Apr 22 2025 09:55 PM -
పోలీసులు, మేజిస్ట్రేట్లుపై హైకోర్టు రిజిస్టర్ జనరల్‌కు ఫిర్యాదు
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు , మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియా యాక్టివిస్టు మునగాల హరీశ్వర్ రెడ్డి హైకోర్టు రిజిస్టర్ జనరల్ కు ఫిర్యాదు చేశారు.
Tue, Apr 22 2025 09:42 PM -
రూ .లక్ష దాటిన పసిడి: చూశారా.. ‘బంగారమే డబ్బు’!
రిటైల్ మార్కెట్లలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ .1 లక్ష దాటిన నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీ జోహో వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీధర్ వెంబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగారంపై భారతదేశ సాంప్రదాయ విశ్వాసాన్ని ప్రశంసించారు.
Tue, Apr 22 2025 09:36 PM -
UPSC CSE 2024: టాప్ 5లో అమ్మాయిలదే హవా
యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో అమ్మాయిలు మెరిశారు. టాప్-5 ర్యాంకుల్లో మూడు ర్యాంకులు సాధించి మరోసారి శభాష్ అనిపించారు. సివిల్స్ ఫలితాల్లో శక్తి దూబే తొలి ర్యాంకు సాధించగా, హర్షిత గోయల్ రెండో ర్యాంకును కైవసం చేసుకుంది.
Tue, Apr 22 2025 09:16 PM -
మళ్లీ పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్
'బుట్టబొమ్మ' పాట గుర్తుందా? దీన్ని పాడిన సింగర్ అర్మాన్ మాలిక్.. చాలా చిన్న వయసులోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో పాడుతూ కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఇతడు.. ఇప్పుడు మరోసారి పెళ్లి చేసుకున్నాడు. అసలేంటి విషయం?
Tue, Apr 22 2025 09:11 PM -
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన వైఎస్ జగన్
తాడేపల్లి,సాక్షి: జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిని వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు.
Tue, Apr 22 2025 09:07 PM -
గట్టిగా క్లాస్ పీకాను.. అప్పటినుంచి రెచ్చిపోయాడు: నాని
హీరో నాని నుంచి కొత్త సినిమా రాబోతుంది. అదే 'హిట్ 3'. గతంలో వచ్చిన రెండు చిత్రాలకు కొనసాగింపుగా దీన్ని తీశారు. మే 1న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు గత కొన్నిరోజులుగా ప్రమోషన్స్ చేస్తున్న నాని.. తాజాగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు.
Tue, Apr 22 2025 08:44 PM -
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. శ్రేయస్ రీ ఎంట్రీ? యువ సంచలనానికి పిలుపు!
ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేసిన పనిలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ పడింది.
Tue, Apr 22 2025 08:23 PM -
Annamalai: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై
అమరావతి,సాక్షి: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలైకు రాజ్యసభ సీటు దాదాపూ ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన్ను రాజ్యసభకు పంపేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.
Tue, Apr 22 2025 08:02 PM -
స్విస్ బ్యాంకుతో ‘360 వన్’ భాగస్వామ్యం
స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ వెల్త్ మేనేజర్, బ్యాంకింగ్ సంస్థ యూబీఎస్‌తో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు భారతీయ వెల్త్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ‘360 వన్ డబ్ల్యూఏఎం’ ప్రకటించింది.
Tue, Apr 22 2025 07:51 PM -
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన టాలీవుడ్ స్టార్ సింగర్
టాలీవుడ్ లో చాలామంది సింగర్స్ ఉన్నారు. కానీ తనదైన శైలిలో పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకున్న గాయని హారిక నారాయణ్. సర్కారు వారి పాట, వారసుడు తదితర చిత్రాల్లో ఈమె పాడిన సాంగ్స్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. అలాంటిది ఇప్పుడు ఓ విషయమై వార్తల్లో నిలిచింది.
Tue, Apr 22 2025 07:50 PM -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన సెక్రెడ్ గేమ్స్ నటి.. ధర ఎంతంటే?
సెక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్‌తో ఫేమ్ తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ కుబ్రా సైత్. ఇటీవలే విడుదలైన షాహిద్ కపూర్ మూవీ దేవాలో కీలక పాత్రలో కనిపించింది. పూజా హేగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.
Tue, Apr 22 2025 07:38 PM -
రేవంత్ రావాలి.. నా లగ్గం జరగాలి
బాబూ. గణేష్ .. పెళ్లి కుదిరిందట కదా.. మరి ముహుర్తాలు తీసారా.. ఎప్పుడట మరి.. అడిగారు ఊరి జనం.. ఏమో నాకూ తెలీదు.. చెప్పాడు గణేష్.. అదేందిరా అట్లా చెబుతావ్.. ఈనెల.. వచ్చేనెల.. ఆపై వచ్చేనెల ఏదో ఒక రోజు ఉంటుంది కదా.. అది చెప్పు .. రెట్టించి అడిగారు పెద్దలు.. ఏమో..
Tue, Apr 22 2025 07:30 PM -
విచారణకు వస్తానని చెప్పినా అరెస్ట్ చేశారు: కోర్టులో రాజ్ కేసిరెడ్డి
విజయవాడ తాను సిట్ విచారణకు హాజరవుతానని చెప్పినా అరెస్టు చేశారని ఏసీబీ కోర్డులో రాజ్ కేసిరెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు(మంగళవారం) రాజ్ కేసిరెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
Tue, Apr 22 2025 07:22 PM -
ఐదు ప్రశ్నలకు సమాధానం.. ఫ్రీగా ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ టికెట్స్ !
ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన తాజా చిత్రం చౌర్యపాఠం(Chaurya Paatam Movie). ఈ సినిమాకు నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు, చూడామణి సంయుక్తంగా నిర్మించారు.
Tue, Apr 22 2025 07:20 PM -
‘ఆ విషయంపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు?’
తాడేపల్లి : లిక్కర్ స్కామ్ ను వైఎస్సార్ సీపీ పై మీద వేసి తాము రాష్ట్రాన్ని దోచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎత్తుగడ వేశారని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు.
Tue, Apr 22 2025 07:09 PM -
IPL 2025 LSG vs DC: లక్నో వర్సెస్ ఢిల్లీ లైవ్ అప్డేట్స్..
IPL 2025 LSG vs DC Live Updates: ఐపీఎల్-2025లో ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి.
Tue, Apr 22 2025 07:06 PM -
టీమిండియా క్రికెటర్ మంచి మనసు.. రూ.7 లక్షల ఆర్ధిక సాయం
టీమిండియా క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే తన మంచి మనసును చాటుకున్నాడు. తమిళనాడుకు చెందిన పది మంది యువ, ప్రతిభావంతులైన క్రీడాకారులకు రూ.7 లక్షల ఆర్ధిక సాయాన్ని దూబే చేశాడు.
Tue, Apr 22 2025 06:54 PM -
దిశా పటానీ మెరుపులు.. ఫన్నీగా మాళవిక ఫేస్
జిగేలు మనే మెరుపుల డ్రస్సుతో దిశా పటానీ
ఫేస్ సెల్ఫీలతో సర్ ప్రైజు చేసిన మాళవిక మోహనన్
Tue, Apr 22 2025 06:48 PM -
మొదటి రోజే సినిమా రివ్యూలు.. హీరో నాని రియాక్షన్ ఏంటంటే?
టాలీవుడ్ హీరో నాని ప్రస్తుతం హిట్-3 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హిట్ సిరీస్‌లో భాగంగా వస్తోన్న మూడో చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే హిట్-3 ట్రైలర్ విడుదల కాగా.. యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది.
Tue, Apr 22 2025 06:34 PM -
అల్లు అర్జున్ అంటే ఇష్టం..ఆలియా నా ప్రేరణ:ఆరతి గుప్తా
సంపూర్ణేష్ బాబు, సంజోష్‌లు హీరోలుగా నటిస్తున్న చిత్రం 'సోదరా'. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో, అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తున్న 'సోదరా' చిత్రానికి మన్ మోహన్ మేనం పల్లి దర్శకుడు.
Tue, Apr 22 2025 06:29 PM -
‘కొత్త పన్ను’.. పంచ తంత్రం!
దేశంలో కొత్త పన్ను విధానం అమలులోకి వచ్చింది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 115BAC కింద దీన్ని ప్రవేశపెట్టారు. ఇది తక్కువ పన్ను రేట్లతో సరళమైన పన్ను నిర్మాణాన్ని అందిస్తుంది. కానీ పాత విధానంతో పోలిస్తే డిడక్షన్లు, మినహాయింపులు తక్కువ ఉంటాయి.
Tue, Apr 22 2025 06:16 PM

Tue, Apr 22 2025 10:17 PM -

Tue, Apr 22 2025 06:16 PM -
హీరోయిన్ ప్రణీత కొడుకు బారసాల వేడుక (ఫొటోలు)
Tue, Apr 22 2025 08:58 PM -
ఓ ఈవెంట్లో సందడి చేసిన బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ (ఫొటోలు)
Tue, Apr 22 2025 07:05 PM