-
ఐదుగురు సీనియర్ వైద్యుల బదిలీ
ఏలూరు టౌన్ : ఏలూరు సర్వజన ఆసుపత్రిలో పేదలకు మెరుగైన రీతిలో వైద్య సేవలు అందించే పరిస్థితి కానరావడం లేదు. ఆస్పత్రి నుంచి ఐదుగురు సీనియర్లను బదిలీ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
-
" />
8 మందిపై బైండోవర్ కేసులు
ఆగిరిపల్లి: మండలంలో పలు గ్రామాలకు చెందిన 8 మందిపై స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ మస్తానయ్య తెలిపారు. మండలంలో అక్రమంగా నల్ల బెల్లం అమ్ముతున్న యండురి అప్పారావు, కలిదిండి జగదీశ్వర్‌రావును బైండోవర్ చేశారు.
Sat, Nov 23 2024 12:38 AM -
పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు
పాలకోడేరు: పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా జరుగుతున్నాయని, కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాలకు సొమ్ము జమ చేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు.
Sat, Nov 23 2024 12:38 AM -
" />
హాస్టళ్లలో మెస్ చార్జీలు పెంచాలి
భీమవరం: ప్రభుత్వ హాస్టళ్లలో సౌకర్యాలు తప్పనిసరిగా మెరుగుపర్చాలని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శుక్రవారం ఆయన శాసన మండలిలో మాట్లాడారు.
Sat, Nov 23 2024 12:38 AM -
బాబోయ్ చలి.. జాగ్రత్తలు తప్పనిసరి
భీమవరం (ప్రకాశం చౌక్)/భీమడోలు : చలి పులి ప్రజలను భయపెడుతుంది. గత మూడు రోజులుగా క్రమేపి రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాయంత్రం 5 గంటలకే వాతావరణం పూర్తిగా చల్లబడిపోతుంది. దీంతో ప్రజలు సాయంత్రం నుంచి బయటకు తిరగడానికి ఇబ్బందులు పడుతున్నారు.
Sat, Nov 23 2024 12:38 AM -
నిరసన గళం
●
బకాయి జీతాలు చెల్లించాలి
Sat, Nov 23 2024 12:38 AM -
ఆయుధ కర్మాగారంపై ఎంపీ ప్రకటన సరికాదు
ఏలూరు (టూటౌన్): ఆయుధ కర్మాగారం విషయంలో ఏలూరు ఎంపీ ప్రకటనను సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి ప్రకటన విడుదల చేశారు.

కామవరపుకోటలో రెండు షాపుల్లో చోరీ
కామవరపుకోట: ఒక షాపు షట్టర్ తెరిచి, మరొక షాపు కిటికీ తొలగించి దొంగలు నగదు చోరీ చేసిన సంఘటన గురువారం రాత్రి కామవరపుకోట కొత్తూరులో జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Sat, Nov 23 2024 12:37 AM -
No Headline
ఎమ్మెల్యే మాధవీ రెడ్డి కడపలో మద్యం షాపుల నిర్వహణ తీరుపై అసెంబ్లీలో గళ మెత్తారు. మార్పు పేరిట డీ–ఆడిక్షన్ సెంటర్ మేడపైన నిర్వహిస్తుంటే, ఆ బిల్డింగ్ కిందనే మద్యం షాపు ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు.
Sat, Nov 23 2024 12:37 AM -
No Headline
ఆడవారి మాటలకు ఆర్థాలే వేరులే...అంటూ ఓ సినిగేయ రచయిత పాట రచించారు. వాస్తవానికి ఆ స్థానంలోకి రాజకీయ నాయకులు వచ్చి చేరిపోయారు. వారి మాటలకు చేష్టలకు పొంతన లేకుండా
ఉంది. ‘నోటితో మాట్లాడడం,
Sat, Nov 23 2024 12:37 AM -
" />
లక్ష్య సాధనలో నిర్లక్ష్యం వద్దు
సుండుపల్లె: ప్రభుత్వం వివిధ పథకాలలో నిర్దేశించిన లక్ష్య సాధనలో నిర్లక్ష్యం వద్దని, చట్టప్రకారం పీజీఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించా రు.
Sat, Nov 23 2024 12:36 AM -
నిరుద్యోగ యువతకు శిక్షణ
కడప కోటిరెడ్డిసర్కిల్: కిడ్స్ ట్రస్టు ఆధ్వర్యంలో విజయవాడలో ట్యాలీ ప్రైమ్, జీఎస్టీ అడ్వాన్స్, ఎకై ్సల్ కోర్సుల్లో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారని ఉన్నతి ఫౌండేషన్ అడ్మిషన్స్ కో ఆర్డినేటర్ హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
Sat, Nov 23 2024 12:36 AM -
నేతల మాటలకు అర్థాలే వేరులే!
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో ఆదానీ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎంపీ రమేష్‌నాయుడుకు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ చేపడుతోంది.
Sat, Nov 23 2024 12:36 AM -
●కనిపించని చిరునామా
రాయచోటి: కూటమి ప్రభుత్వంలో సాఫీగా జరిగి పోతుందనుకున్న విద్యాశాఖకు నేడు పెద్ద చిక్కు సమస్య వచ్చి పడింది. సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమానికి అనుకున్న స్థాయిలో స్పందన లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Sat, Nov 23 2024 12:36 AM -
సాహితీ వనంలో.. ఉర్దూ సుగంధం
కవి సమ్మేళనం
జయప్రదం చేయండి
Sat, Nov 23 2024 12:36 AM -
తహసీల్దార్, వీఆర్ఓపై కేసు నమోదు
తంబళ్లపల్లె : భూమి ఆన్లైన్, వన్‌బీ, పట్టాదారు పాస్‌బుక్ మంజూరు చేశారని గతంలో పని చేసిన తహసీల్దార్, వీఆర్ఓపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
Sat, Nov 23 2024 12:36 AM -
నేటి నుంచి రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ పోటీలు
మదనపల్లె సిటీ : రాష్ట్ర స్థాయి అండర్–17 నెట్‌బాల్ బాలికల టోర్నమెంటు పోటీలు శనివారం నుంచి మదనపల్లె మండలం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి వసంత తెలిపారు.
Sat, Nov 23 2024 12:36 AM -
పనివేళలు పెంచడం శాసీ్త్రయ విధానానికి విరుద్ధం
రాయచోటి (జగదాంబసెంటర్) : పాఠశాలల్లో పనివేళలు పెంచడం శాసీ్త్రయ విధానానికి, మనో విశ్లేషణ సిద్ధాంతానికి వ్యతిరేకమని ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు పిసి రెడ్డన్న అన్నారు. జిల్లా కేంద్రం రాయచోటిలో ఏర్పాటు చేసిన సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.
Sat, Nov 23 2024 12:36 AM -
నాటుసారా, కర్ణాటక మద్యం స్వాధీనం
మదనపల్లె : మదనపల్లె ప్రొహిబిషన్, ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన దాడుల్లో నాటుసారా, కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ భీమలింగ తెలిపారు.
Sat, Nov 23 2024 12:36 AM -
పచ్చని పల్లెల్లో రెడ్‌బుక్ విష సంస్కృతి
మదనపల్లె : ప్రశాంతతకు మారుపేరైన పచ్చని పల్లెల్లో కూటమిప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్‌బుక్ పేరుతో విష సంస్కృతిని వ్యాపింపచేస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని నియోజకవర్గ సమన్వయకర్త నిసార్‌అహ్మద్ అన్నారు.
Sat, Nov 23 2024 12:36 AM -
నలుగురు కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు
పెద్దతిప్పసముద్రం : విధుల్లో అలసత్వం వహిస్తున్న నలుగురు పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు మదనపల్లి డీఎల్పీఓ కే.నాగరాజు తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలోని పలు గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు.
Sat, Nov 23 2024 12:35 AM -
తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి
ఓబులవారిపల్లె : తొలగించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు.
Sat, Nov 23 2024 12:35 AM -
వైఎస్సార్సీపీ సీనియర్ నేత కటారు సుబ్బరామిరెడ్డి మృతి
రాజంపేట : రాజంపేట పట్టణ వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది, సింగల్‌విండో మాజీ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ కటారు సుబ్బరామిరెడ్డి (70) కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Sat, Nov 23 2024 12:35 AM -
జిల్లా స్థాయి త్రోబాల్ క్రీడాకారుల ఎంపిక
ఓబులవారిపల్లె : ఎస్జీఎఫ్ వైఎస్సార్ కడప జిల్లా త్రోబాల్ అండర్–17, 14 బాల బాలికల జిల్లాస్థాయి ఎంపికలను శుక్రవారం ముక్కావారిపల్లె ఆర్ఎస్ గురుకుల పాఠశాలలో నిర్వహించారు. 200 మంది క్రీడాకారులు, 25 మంది వ్యాయామ ఉపాధ్యాయులు కార్యక్రమానికి హాజరయ్యారు.
Sat, Nov 23 2024 12:35 AM