-
ఆరోగ్యకరమైన హాస్యంతో...
‘‘సారంగపాణి జాతకం’లో నాన్ తెలుగు యాక్టర్లు లేరు. అందరూ తెలుగువారు నటించిన పరిపూర్ణమైన తెలుగు సినిమా ఇది. ఎవరి డబ్బింగ్ వాళ్లే చెప్పుకున్నారు. హీరోయిన్ అయిన తెలుగమ్మాయి రూపా కొడువాయూర్ చక్కగా నటించింది’’ అని డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పారు.
-
పెట్రోగిపోతున్న మోసాలు
కనిపించని బాట్లింగ్ పేపర్లు
Wed, Apr 02 2025 02:23 AM -
" />
ముగిసిన పదో తరగతి పరీక్షలు
భీమవరం: జిల్లా వ్యాప్తంగా 128 పరీక్షా కేంద్రాల్లో మార్చి 17న ప్రారంభమైన టెన్త్ పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయి.
Wed, Apr 02 2025 02:23 AM -
కోకో రైతులను ఆదుకోకపోతే ఉద్యమమే
ఏలూరు (టూటౌన్): కోకో గింజలు కొనుగోలు, ధర సమస్యలు వెంటనే పరిష్కరించి కోకో రైతులను ఆదుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని, రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే చలో గుంటూరు ఉద్యాన శాఖ కమిషనర్ కార్యాలయం కార్యక్రమం చేపడతామని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ
Wed, Apr 02 2025 02:23 AM -
పంటు ప్రయాణికులపై చార్జీల బాదుడు
నరసాపురం: నరసాపురం వశిష్ట గోదావరి పంటు ప్రయాణికులపై కూటమి ప్రభుత్వం వచ్చాక అదనపు చార్జీల భారం పడింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రేవు నిర్వహణ హక్కులు దక్కించుకున్న గుత్తేదారు మంగళవారం నుంచి రేవు నిర్వహణ బాధ్యతలు తీసుకున్నాడు.
Wed, Apr 02 2025 02:23 AM -
సాంకేతిక ఆధారిత పరిశ్రమలు స్థాపించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో సాంకేతిక ఆధారిత పరిశ్రమల స్థాపనపై ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దృష్టి సారించాలని పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధి ప్రత్యేక అధికారి ఎ.సూర్యకుమారి తెలిపారు.
Wed, Apr 02 2025 02:23 AM -
పాస్టర్ ప్రవీణ్ పగడాలపై అసత్య ప్రచారం
తణుకులో క్రైస్తవ సంఘాల శాంతి ర్యాలీ
Wed, Apr 02 2025 02:23 AM -
ఆప్కాస్ రద్దును విరమించుకోవాలి
ఏలూరు(టూటౌన్): ఆప్కాస్‌ను రద్దు చేసి మున్సిపల్ కార్మికులను ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టే చర్యలను ఉపసంహరించుకోవాలని, మున్సిపల్ ఆప్కాస్ కార్మికులను పర్మినెంట్ చేయాలని మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ
Wed, Apr 02 2025 02:23 AM -
వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోకుంటే ఉద్యమాలు తప్పవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్కే నౌషాద్ మొహిద్దీన్ హెచ్చరించారు.
Wed, Apr 02 2025 02:22 AM -
" />
గిరిజన పండుగలను ప్రభుత్వం గుర్తించాలి
గిరిజన సంప్రదాయ పండుగలైన బాట పండుగ, మామిడికాయ, చిక్కుడు, పప్పుల పండుగలను ప్రభుత్వం గుర్తించి ఐటీడీఏ ద్వారా ఘనంగా జరిపించే విధంగా ఏర్పాటు చేయాలి. మా పూర్వీకుల నుంచి వస్తున్న పండుగలను నేటికీ మేము ఆచరిస్తున్నాం.
Wed, Apr 02 2025 02:22 AM -
పింఛన్.. ప్రతినెలా టెన్షన్
వైఎస్ జగన్ పాలనలో వలంటీర్లు ప్రతి నెలా 1వ తేదీన ఠంచనుగా తలుపు తట్టి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్ డబ్బులు ఇచ్చి వెళ్లేవారు.
Wed, Apr 02 2025 02:22 AM -
లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి రిమాండ్
కుక్కునూరు: లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి కోర్టు రిమాండ్ విధించినట్లు సీఐ ఎం.రమేష్‌బాబు మంగళవారం తెలిపారు.
Wed, Apr 02 2025 02:22 AM -
బంధువునని నమ్మించి దోపిడీ
భీమవరం: దూరపు బంధువునని నమ్మించాడు. అదును చూసి దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు. ఆనక పోలీసులకు చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ అద్నాన్ నయీం అస్మి భీమవరం వన్‌టౌన్‌పోలీసు స్టేషన్లో వివరాలను వెల్లడించారు.
Wed, Apr 02 2025 02:22 AM -
మామిడి పండుగ.. ఉత్సాహంగా..
బుట్టాయగూడెం: మన్యం కొండల్లో మామిడికాయ పండుగ సందడి నెలకొంది. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని కొండరెడ్డి గిరిజన గ్రామాల్లో గత రెండు రోజులుగా కొండరెడ్లు మామిడికాయ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.
Wed, Apr 02 2025 02:22 AM -
● బొప్పాయి.. బడాయి
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం అలివేరులో నడపల శ్రీరాములు ఇంటి ఆవరణలో ఉన్న ఈ బొప్పాయి చెట్టు ఎన్నో విశేషాలతో ముడిపడి ఉంది. సాధారణంగా బొప్పాయి చెట్టు నిటారుగా పెరిగి ఫలాలను అందిస్తుండగా ఈ బొప్పాయి చెట్టు మాత్రం తన దిశను మార్చుకుని 14 కొమ్మలతో విభిన్నంగా ఉండటం గమనార్హం.
Wed, Apr 02 2025 02:22 AM -
ఈ శ్రమ్ పోర్టల్‌పై వర్కర్లకు అవగాహన
ఏలూరు (టూటౌన్): జిల్లాలోని గిగ్ వర్కర్లు, ఫ్లాట్ ఫారం వర్కర్లు తప్పనిసరిగా ఈ–శ్రమ్ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ ఉప కమిషనర్ పి.శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
Wed, Apr 02 2025 02:22 AM -
నిరుద్యోగులను నిండా ముంచారు
ఏలూరు (టూటౌన్): ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం.. తీరా అధికారంలోకి వచ్చాక చేతులెత్తేయడంపై నిరుద్యోగ యువత, డీఎస్సీ అభ్యర్థులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
Wed, Apr 02 2025 02:22 AM -
ఇంటర్ పుస్తకాల పంపిణీ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలను జిల్లాలోని వివిధ కళాశాలలకు పంపిణీ చేశారు.

పింఛన్లపై అన్నీ కోతలే
● ఎన్నికల హామీలన్నీ గాలి మాటలే..
● 9 నెలల కాలంలో వేలల్లో తొలగింపు
● కొత్తవి ఒక్కటీ మంజూరు చేయని కూటమి సర్కారు
Wed, Apr 02 2025 02:22 AM -
పాస్టర్ ప్రవీణ్ పగడాలపై అసత్య ప్రచారం
తణుకు అర్బన్: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ క్రైస్తవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం తణుకులో శాంతి ర్యాలీ నిర్వహించారు.

Wed, Apr 02 2025 02:21 AM -

Wed, Apr 02 2025 02:21 AM

Wed, Apr 02 2025 02:52 AM -