candle light vigil
-
ఉగ్రదాడికి నిరసనగా డల్లాస్లో కొవ్వొత్తులతో ర్యాలీ
డల్లాస్: కాశ్మీర్లోని పుల్వామా వద్ద ముష్కరుల దాడికి నిరసనగా మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఎమ్జీఎమ్ఎన్టీ) ఆధ్వర్యంలో డల్లాస్లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టనున్నారు. శనివారం సాయంత్రం 5.00 గంటలకు వీర మరణం పొందిన జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టనున్నట్లు ఎమ్జీఎమ్ఎన్టీ సభ్యులు తెలిపారు. ఈ ర్యాలీకి భారీ ఎత్తున ప్రజలు పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించాలని ఎమ్జీఎమ్ఎన్టీ ఫౌండర్ డా. ప్రసాద్ తోటకూర కోరారు. మరింత సమాచారం కోసం www.mgmnt.orgకు లాగిన్ కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో -
నేపాల్ మృతులకు నివాళి
-
విశాఖలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ
విశాఖపట్నం: 'తుపాన్లను జయిద్దాం' నినాదంతో విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో బుధవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తుపాను బాధితులకు సంఘీభావంగా ప్రజలతో పాటు అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కొవ్వొత్తులు చేబూని ర్యాలీలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రులు మంత్రులు నారాయణ, మృణాళిని, సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాత దగ్గుబాటి సురేష్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.