విశాఖలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ | Candlelight Vigil to Support Cyclone Victims in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ

Published Wed, Oct 22 2014 7:19 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

విశాఖలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ - Sakshi

విశాఖలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ

విశాఖపట్నం: 'తుపాన్లను జయిద్దాం' నినాదంతో విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో బుధవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తుపాను బాధితులకు సంఘీభావంగా ప్రజలతో పాటు అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కొవ్వొత్తులు చేబూని ర్యాలీలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రులు మంత్రులు నారాయణ, మృణాళిని, సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాత దగ్గుబాటి సురేష్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement