Exhibition highlife
-
హైదరాబాద్ : జ్యూయల్స్ ఎక్స్పో నగరంలో మెరిసిన మోడల్స్ (ఫొటోలు)
-
హైలైఫ్ బ్రైడల్ ఎగ్జిబిషన్లో అషురెడ్డి , మోడల్స్ సందడి (ఫొటోలు)
-
కర్టెన్‌రైజర్ ఈవెంట్లో మోడల్స్ సందడి
-
కర్టెన్‌రైజర్ ఈవెంట్లో మోడల్స్ సందడి
-
నొవొటెల్లో ప్రారంభమైన హైలైఫ్ ఎగ్జిబిషన్
-
మనసు దోచే ‘హై లైఫ్’
మాదాపూర్ : నగర యువతను ఆకట్టుకునేలా స్టాల్స్‌ను ఏర్పాటు చేసినట్లు నటిమీనాక్షి దీక్షిత్ చెప్పారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో హైలైఫ్ ఎగ్జిబిషన్‌ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ఎగ్జిబిషన్లో మగువలను విశేషంగా ఆకట్టుకునే కలెక్షన్స్ ఉన్నాయన్నారు. మగువలకు నచ్చే నగలు, డ్రెస్ మెటిరీయల్, చుడీదార్లు, చీరెలు అందుబాటులో ఉన్నాయన్నారు. హై లైఫ్ నిర్వాహకులు డోమినిక్ మాట్లాడుతూ..బెంగుళూరు, అహ్మదాబాద్, కొచ్చిన్, చెన్నై, పూణే, ముంబై, జైపూర్‌లతో పాటు శ్రీలంక తదితర ప్రాంతాలకు చెందిన 250 డిజైనర్స్‌తో కూడిన స్టాల్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎగ్జిబిషన్ ఈ నెల 9 వరకు ఉంటుందన్నారు.