GHMC election 2016
-
కేసీఆర్ వి అనాలోచిత నిర్ణయాలు
మీట్ ది ప్రెస్‌లో లోక్‌సత్తా నేత జేపీ సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఎత్తై భవనాలను నిర్మిస్తామంటారు... ఇందిరా పార్కును ఏదో చేస్తానంటారు... హుస్సేన్‌సాగర్‌ను మరేదో చేస్తా అంటూ... ప్రజలను భ్రమపెడుతున్నారని ఇది మంచిది కాదన్నారు. తమ ఆస్తులమ్మి చేసినట్లుగా నగరాభివృద్ధిని మేమంటే మేమే చేశామని అధికార, ప్రధాన ప్రతిపక్షాలు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు చెల్లించిన పన్నుల్లో కొంత స్వాహా చేసి, మరి కొంత నగర అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. శుక్రవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీడబ్ల్యూజేఎఫ్ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో జేపీ మాట్లాడారు. దేశ రాజకీయాలు మార్చడంపై చర్చ జరగాలని, ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టిన పార్టీల చేతుల్లోకి అధికారం వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే దోచుకోవడం, పైరవీలు చేసుకోవడమే పనిగా మారిందన్నారు. ప్రధాన పార్టీలన్నీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రౌడీలు, భూకబ్జాదారులు, నేరచరిత్ర ఉన్నవారికే టికెట్లు ఇచ్చారని ధ్వజమెత్తారు. లోక్‌సత్తా, వామపక్షాలు జెండాలు పక్కకు పెట్టి నిర్దిష్టమైన ఎజెండాతో వన్ హైదరాబాద్ కూటమిగా ముందుకెళ్తున్నాయన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అంశాల ప్రాతిపదిక ఆధారంగా ఈ కూటమి భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. సేవలకు కాలపరిమితి పెట్టి, ఆలోపు పూర్తి కాని పక్షంలో సంబంధిత ఉద్యోగికి రోజుకు రూ.200 జరిమానా విధించే విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పన్ను కట్టిన పాపానికి ప్రజలను యాచకులుగా చూడకూడదని, పాలనలో వారిని భాగస్వామ్యం చేయడం ద్వారా జవాబుదారి తనం పెంచాలన్నారు. జీహెచ్ఎంసీ బడ్జెట్‌ను నగరాభివృద్ధితోపాటు 90 శాతం ప్రజలు ఎదుర్కొంటున్న కనీస సౌకర్యాల కల్పనకు వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఎంఐఎంతో టీఆర్ఎస్ కుమ్మక్కు
♦ రజాకార్ల వారసత్వ పార్టీ ఎంఐఎం: కిషన్ రెడ్డి ♦ హైదరాబాద్‌ను పంచుకుంటున్న ఒవైసీ, కేసీఆర్ కుటుంబాలు ♦ టీఆర్ఎస్వి ఓటు బ్యాంకు రాజకీయాలు: దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ కనుసన్నల్లోనే టీఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ మజ్లిస్ పార్టీకి మేయర్ పదవి ఇవ్వడానికి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సంపూర్ణంగా సహకారాన్ని అందిస్తున్నదన్నారు. మజ్లిస్, టీఆర్ఎస్ కలసి పనిచేస్తున్నాయని తాము చెబుతున్నట్టుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని చెప్పారు. టీఆర్ఎస్, మజ్లిస్ హైదరాబాద్‌ను పంచుకున్నాయన్నారు. ఒవైసీ సోదరులు పాతబస్తీని, కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కూతురు కవిత కొత్త పట్నాన్ని పంచుకున్నారని ఆరోపించారు. ఎంఐఎంతో సంబంధం లేదని, మతతత్వ పార్టీ అని ఇప్పటిదాకా మాట్లాడిన కేసీఆర్ కుటుంబసభ్యులు, టీఆర్ఎస్ నేతలు ఇప్పుడేం చెప్తారని ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో లబ్ధికోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎంఐఎంకి టీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని విమర్శించారు. మతోన్మాద పార్టీ, రజాకార్ల వారసత్వ పార్టీ అయిన ఎంఐఎం మతోన్మాదాన్ని టీఆర్ఎస్ సమర్థిస్తుందా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఉగ్రవాదులకు అండగా ఉన్న మజ్లిస్‌పార్టీకి టీఆర్ఎస్ ఎలా మద్దతిస్తుందని, ఈ ఎన్నికల్లో ఎలా కలసి పనిచేస్తున్నదని అడిగారు. టీఆర్ఎస్ను గెలిపిస్తే హైదరాబాద్ పన్నుల భారం పెంచుతారని హెచ్చరించారు. హైదరాబాద్ ప్రజలపై అన్ని పన్నులను పెంచి, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు మళ్లిస్తారని కిషన్ రెడ్డి హెచ్చరించారు. మొన్న వందసీట్లు గెలుస్తామని కేటీఆర్ అంటే కేసీఆర్ ఇప్పుడేమో 60 సీట్లు గెలుస్తామని చెప్పారని వివరించారు. రేపు 20 సీట్లే గెలుస్తామని చెప్పినా ఆశ్చర్యం ఏమీ లేదన్నారు. అలాంటి పార్టీకి చెందిన నేతల సవాళ్లకు స్పందించాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్, ఎంఐఎంలను ఓడించండి ఓటుబ్యాంకు రాజకీయాలకోసం ఉగ్రవాదులకు అండగా ఉన్న ఎంఐఎంతో టీఆర్ఎస్ కలసి పనిచేస్తున్నదని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. టీఆర్ఎస్, ఎంఐఎం గెలిస్తే శాంతిభద్రతలకు ప్రమాదమని హెచ్చరించారు. టీఆర్ఎస్, ఎంఐఎంలను ఓడించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటిదాకా రూ. 6,630 కోట్లను హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్రం కేటాయించిందని వివరించారు. హైదరాబాద్‌ను స్మార్ట్‌సిటీగా చేయడానికి కేంద్రం ప్రతిపాదిస్తే కేసీఆర్ అడ్డుకుని కరీంనగర్‌ను చేయాలని ప్రతిపాదించినట్టుగా దత్తాత్రేయ వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్న కేసీఆర్‌కు హైదరాబాద్‌లో ఓట్లడిగే అర్హత లేదన్నారు. -
విజయం వైపు దూసుకు పోతున్నాం: కేటీఆర్
టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రులుకృష్ణయాదవ్, పడాల భూమన్న పలువురు మాజీ కార్పొరేటర్లు హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అసాధారణ విజయం వైపు దూసుకుపోతోందని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. విపక్ష నేత షబ్బీర్ అలీ వంద సీట్లు గెలవాలని సవాలు విసిరారని.. ఆయన కోరిక మేరకు మరో వారం రోజులు కష్టపడి వంద కార్పొరేటర్ స్థానాలను గెలుచుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో మాజీ మం త్రులు కృష ్ణయాదవ్, పడాల భూమన్న, మాజీ కార్పొరేటర్లు దిడ్డి రాంబాబు తదితరులు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్లో స్థిరపడిన సీమాంధ్రులకు రక్షణ కల్పిస్తామంటున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గాంధీభవన్‌ను రక్షించుకోలేక పోతున్నారన్నారు. ఆయనకూ రక్షణ లేదని గూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తీస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశా రు. ప్రస్తుతం గాంధీభవన్‌కు తాళం పడిందని.. టీడీపీ టిక్కెట్లు రాక ఆ పార్టీ నేతలు అర్థనగ్న ప్రదర్శనలు చేస్తున్నారని.. బీజేపీ కార్యాలయంలో కుర్చీలు గాల్లోకి లేస్తున్నాయన్నారు. పద్ధతి ప్రకారం నడుస్తున్న పార్టీ టీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాయకుడన్నారు. మరో పదేళ్లలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. గతం లో కాంగ్రెస్, మజ్లిస్, టీడీపీ, బీజేపీలకు అవకాశం ఇచ్చిన నగరప్రజలు ఈసారి టీ ఆర్ఎస్కు అవకాశం ఇవ్వాలని, యాభై ఏళ్ల లో వారు చేయని అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపుతామన్నారు. ఏం చేశాయో చెప్పి ఓట్లు అడగాలి... కాంగ్రెస్, టీడీపీ నాయకులు తమకు ఓట్లు వేయాలని ప్రజల వద్దకు వెళుతున్నారని.. ముందు వాళ్లు నగరానికి ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలన్నారు. వాళ్లు గతంలో హైదరాబాద్ ప్రజలను చావ చితగ్గొట్టారన్నారు. వారి హయాంలో నగరం పరిస్థితి ఊపర్ శేర్వానీ అందర్ పరేషానీ అన్న తరహాలో ఉండేదన్నారు. తాము అందరినీ సమభావంతో చూస్తూ అన్నివర్గాలను కలుపుకొని ముందుకెళ్తున్నామన్నారు. గల్లీ ప్రజలే తమ బాస్‌లన్నారు. కార్యక్రమంలో రహదారులు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామంతాపూర్, హబ్సిగూడా, జూబ్లీహిల్స్ ప్రాంతాలకు చెందిన పలువురు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌నేతలు, మాజీ కార్పొరేటర్లకు మంత్రు లు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
ఎంఐఎం అభ్యర్థుల జాబితా
డి.నెం డివిజన్ పేరు రిజర్వేషన్(2016) అభ్యర్ఖి పేరు 1 కాప్రా బీసీ(జనరల్) బీసీ(జనరల్) 2 ఏఎస్ రావు నగర్ ఉమెన్(జనరల్) 3 చర్లపల్లి బీసీ(జనరల్) 4 మీర్ పేట్ హెచ్ బీ ఎస్సీ(జనరల్) 5 మల్లాపుర్ అన్ రిజర్వర్డు 6 నాచారం ఉమెన్(జనరల్) 7 చిలకానగర్ ఉమెన్(జనరల్) 8 హబ్సిగూడ ఉమెన్(జనరల్) 9 రామాంతపూర్(ఈస్ట్) బీసీ(ఉమెన్) 10 ఉప్పల్ బీసీ(జనరల్) 11 నాగోల్ ఉమెన్(జనరల్) 12 మన్సూర్ బాద్ అన్ రిజర్వర్డు 13 హయత్ నగర్ అన్ రిజర్వర్డు 14 బీఎన్ రెడ్డి నగర్ అన్ రిజర్వర్డు 15 వనస్థలిపురం అన్ రిజర్వర్డు 16 హస్తినాపురం ఎస్టీ(ఉమెన్) 17 చంపాపేట్ అన్ రిజర్వర్డు 18 లింగోజిగూడ అన్ రిజర్వర్డు 19 సరూర్ నగర్ ఉమెన్(జనరల్) 20 ఆర్ కే పురం ఉమెన్(జనరల్) 21 కొత్తపేట్ అన్ రిజర్వర్డు 22 చైతన్యపురి అన్ రిజర్వర్డు 23 గడ్డిఅన్నారం అన్ రిజర్వర్డు 24 సైదాబాద్ ఉమెన్(జనరల్) 25 ముసారాంబాగ్ ఉమెన్(జనరల్) 26 ఓల్డ్ మలక్ పేట్ బీసీ(ఉమెన్) అంజూమ్ ఫాతిమా 27 అక్బర్ బాగ్ అన్ రిజర్వర్డు సయ్యద్ మింజాఉద్దీన్ 28 అజామ్ పురా ఉమెన్(జనరల్) అయేషా జహన్ నసీం 29 ఛాన్వీ బీసీ(జనరల్) మహ్మద్ ముర్తుజా అలీ 30 దబీర్ పురా అన్ రిజర్వర్డు రియాజ్ ఉల్ హసన్ 31 రైన్ బజార్ అన్ రిజర్వర్డు వాజిద్ అలీ ఖాన్ 32 ఫత్తర్ ఘట్టీ అన్ రిజర్వర్డు సయ్యద్ సోహైల్ ఖాద్రీ 33 మొఘల్ పురా ఉమెన్(జనరల్) అమ్తల్ అలీ 34 తలాబ్ చన్ చలం బీసీ(ఉమెన్) నస్రీన్ సుల్తానా 35 గౌలిపురా బీసీ(ఉమెన్) 36 లలితాబాగ్ అన్ రిజర్వర్డ్ అలీ షరీఫ్ 37 కుర్మాగూడ బీసీ(ఉమెన్) సమీనా బేగం 38 సంతోష్ నగర్ బీసీ(జనరల్) 39 ఐఎస్ సదన్ జనరల్ (మహిళ) ముజాఫర్ హుస్సేన్ 40 రియాసత్ నగర్ అన్ రిజర్వర్డ్ ముస్తఫా బేగ్ 41 కాంచన్ బాగ్ బీసీ(ఉమెన్) రేష్మా ఫాతిమా 42 బార్కాస్ బీసీ(ఉమెన్) షబానా బేగం 43 చాంద్రాయాణగుట్ట బీసీ(జనరల్) అబ్దుల్ వాహాబ్ 44 ఉప్పుగూడ అన్ రిజర్వర్డు అబ్దుల్ సమీద్ బిన్ అబ్ద్ 45 జంగం మెట్ అన్ రిజర్వర్డు అబ్దుల్ రహ్మన్ 46 ఫలక్ నుమా ఎస్టీ(జనరల్) తారా బాయ్ 47 నవాబ్ సాహెబ్ కుంట బీసీ(ఉమెన్) ష్రీన్ ఖాతున్ 48 శాలిబండ బీసీ(జనరల్) ముస్తఫా అలీ 49 ఘన్సీ బజార్ బీసీ(ఉమెన్) సమీనా బేగం 50 బేగంబజార్ అన్ రిజర్వర్డ్ 51 గోషామహల్ బీసీ (జనరల్) 52 పురాణాపూల్ బీసీ (జనరల్) రాజ్ మోహన్ 53 దూద్‌బౌలి బీసీ (జనరల్) గాఫర్ 54 జహనుమా బీసీ (జనరల్) ఖాజ ముబాషీరుద్దీన్ 55 రామ్నసా పురా బీసీ (జనరల్) మహ్మద్ ముబెన్ 56 కిషన్‌బాగ్ బీసీ (జనరల్) మహ్మద్ సలీం 57 సులేమాన్ నగర్ బీసీ (మహిళ) అబిదా సుల్తానా 58 శాస్త్రిపురం బీసీ (జనరల్) మిసబ్ ఉద్దీన్ 59 మైలార్‌దేవ్‌పల్లి అన్ రిజర్వ్డ్ హైదర్ అలీ 60 రాజేంద్రనగర్ ఎస్సీ (మహిళ) 61 అత్తాపూర్ బీసీ (జనరల్) రజనీ 62 జియాగూడ ఎస్సీ (మహిళ) 63 మంగళ్‌హట్ బీసీ (మహిళ) 64 దత్తాత్రేయ బీసీ (జనరల్) యూసఫ్ 65 కార్వాన్ బీసీ (జనరల్) రాజేందర్ యాదవ్ 66 లంగర్‌హౌస్ మహిళ (జనరల్) అమినా బేగం 67 గోల్కొండ బీసీ (మహిళ) హన్సీఫ్ 68 టౌలిచౌకి బీసీ (మహిళ) అయేషా హుమ్రా 69 నానల్‌నగర్ బీసీ (జనరల్) నస్రీద్దీన్ 70 మెహిదీపట్నం బీసీ (జనరల్) మాజిద్ హుస్సేన్ 71 గుడిమల్కాపూర్ బీసీ (జనరల్) 72 ఆసిఫ్‌నగర్ బీసీ (మహిళ) అంజుమ్ 73 విజయ్‌నగర్ బీసీ (మహిళ) సల్మా అమీన్ 74 అహ్మద్‌నగర్ బీసీ (మహిళ) అయేషా రుబీనా 75 రెడ్‌హిల్స్ బీసీ (మహిళ) అయేషా ఫాతిమా 76 మల్లేపల్లి బీసీ (మహిళ) తరన్నుమ్ నాజ్ 77 జాంబాగ్ అన్రిజర్వ్డ్ మోహన్ 78 గన్‌ఫౌండ్రీ మహిళ (జనరల్) 79 హిమాయత్‌నగర్ మహిళ (జనరల్) 80 కాచిగూడ మహిళ (జనరల్) 81 నల్లకుంట మహిళ (జనరల్) 82 గోల్నాక బీసీ (మహిళ) షకీనా బేగం 83 అంబర్‌పేట బీసీ (జనరల్) మహ్మద్ 84 బాగ్ అంబర్‌పేట మహిళ (జనరల్) 85 అడిక్‌మెట్ మహిళ (జనరల్) 86 ముషీరాబాద్ బీసీ (మహిళ) 87 రాంనగర్ అన్రిజర్వ్డ్ 88 భోలక్‌పూర్ బీసీ (జనరల్) అఖిల్ అహ్మద్ 89 గాంధీనగర్ మహిళ (జనరల్) 90 కవాడిగూడ ఎస్సీ (మహిళ) 91 ఖైరతాబాద్ మహిళ (జనరల్) 92 వెంకటేశ్వరకాలనీ మహిళ (జనరల్) 93 బంజారాహిల్స్ అన్రిజర్వ్డ్ 94 షేక్‌పేట అన్రిజర్వ్డ్ రషీద్ ఫరజుద్దీన్ 95 జూబ్లీహిల్స్ అన్రిజర్వ్డ్ 96 యూసుఫ్‌గూడ అన్రిజర్వ్డ్ 97 సోమాజిగూడ మహిళ (జనరల్) దేవి 98 అమీర్‌పేట మహిళ (జనరల్) 99 వెంగళ్రావునగర్ అన్రిజర్వ్డ్ శ్యామ్ రావు 100 సనత్‌నగర్ మహిళ (జనరల్) 101 ఎర్రగడ్డ బీసీ (మహిళ) షహీన్ బేగం 102 రహ్మత్‌నగర్ అన్రిజర్వ్డ్ నవీన్ యాదవ్ 103 బోరబండ బీసీ (జనరల్) నర్సింగ్ రావు 104 కొండాపూర్ అన్రిజర్వ్డ్ 105 గచ్చిబౌలి అన్రిజర్వ్డ్ 106 శేరిలింగంపల్లి అన్రిజర్వ్డ్ ఖాజ హుస్సేన్ 107 మాదాపూర్ అన్రిజర్వ్డ్ 108 మియాపూర్ అన్రిజర్వ్డ్ శ్రావనందం 109 హఫీజ్‌పేట మహిళ (జనరల్) 110 చందానగర్ మహిళ (జనరల్) 111 భారతి నగర్ మహిళ (జనరల్) 112 రామచంద్రాపూర్ బీసీ (జనరల్) 113 పటాన్‌చెఱు బీసీ (జనరల్) 114 కేపీహెచ్‌బీ కాలనీ అన్రిజర్వ్డ్ 115 బాలాజీనగర్ మహిళ (జనరల్) 116 అల్లాపూర్ మహిళ (జనరల్) కుర్షీద్ బేగం 117 మూసాపేట అన్రిజ్ర్వ్డ్ 118 ఫతేనగర్ అన్రిజ్ర్వ్డ్ 119 ఓల్డ్ బోయిన్పల్లి అన్రిజ్ర్వ్డ్ మహ్మద్ ఒమారా 120 బాలానగర్ అన్రిజ్ర్వ్డ్ 121 కూకట్పల్లి అన్రిజ్ర్వ్డ్ 122 వివేకానందనగర్ మహిళ (జనరల్) 123 హైదర్‌నగర్ అన్రిజ్ర్వ్డ్ 124 ఆల్విన్‌కాలనీ అన్రిజ్ర్వ్డ్ 125 గాజులరామారం బీసీ (జనరల్) సమీర్ అహ్మద్ 126 జగద్గిరిగుట్ట బీసీ (జనరల్) 127 రంగారెడ్డినగర్ బీసీ (జనరల్) చెన్నయ్య 128 చింతల్ బీసీ (మహిళ) 129 సూరారం అన్రిజ్ర్వ్డ్ 130 సుభాష్‌నగర్ మహిళ (జనరల్) 131 కుత్బుల్లాపూర్ మహిళ (జనరల్) 132 జీడిమెట్ల మహిళ (జనరల్) 133 మచ్చబొల్లారం ఎస్సీ (జనరల్) 134 అల్వాల్ మహిళ (జనరల్) 135 వెంకటాపురం ఎస్సీ (జనరల్) 136 నేరెడ్మెట్ మహిళ (జనరల్) 137 వినాయకనగర్ మహిళ (జనరల్) 138 మౌలాలి మహిళ (జనరల్) రెహ్మతున్నిసా బేగం 139 ఈస్ట్ ఆనంద్‌బాగ్ అన్రిజ్ర్వ్డ్ 140 మల్కాజిగిరి అన్రిజ్ర్వ్డ్ 141 గౌతమ్‌నగర్ మహిళ (జనరల్) 142 అడ్డగుట్ట ఎస్సీ (మహిళ) 143 తార్నాక మహిళ (జనరల్) 144 మెట్టుగూడ ఎస్సీ (మహిళ) 145 సీతాఫల్మండి మహిళ (జనరల్) 146 బౌద్ధనగర్ బీసీ (మహిళ) షబానా బేగం 147 బన్సీలాల్‌పేట ఎస్సీ (మహిళ) 148 రాంగోపాల్‌పేట బీసీ (మహిళ) 149 బేగంపేట మహిళ (జనరల్) 150 మోండామార్కెట్ మహిళ (జనరల్) -
బీజేపీ, టీడీపీ అభ్యర్థుల జాబితా
డి.నెం డివిజన్ పేరు రిజర్వేషన్(2016) అభ్యర్ఖి పేరు 1 కాప్రా బీసీ(జనరల్) బీసీ(జనరల్) కె.వి.ఎల్. ఎన్. రావు(టీడీపీ) 2 ఏఎస్ రావు నగర్ ఉమెన్(జనరల్) సామ్రాజ్యం(టీడీపీ) 3 చర్లపల్లి బీసీ(జనరల్) గణేష్(బీజేపీ), మల్లేష్(టీడీపీ) 4 మీర్ పేట్ హెచ్ బీ ఎస్సీ(జనరల్) దినేష్(బీజేపీ) 5 మల్లాపుర్ అన్ రిజర్వర్డు లక్ష్మీ నారాయణ(టీడీపీ) 6 నాచారం ఉమెన్(జనరల్) విజయ లతా రెడ్డి(బీజేపీ), రజనీ(టీడీపీ) 7 చిలకానగర్ ఉమెన్(జనరల్) అనితా సింగ్(బీజేపీ) 8 హబ్సిగూడ ఉమెన్(జనరల్) రమా(టీడీపీ), సురేఖ(బీజేపీ) 9 రామాంతపూర్(ఈస్ట్) బీసీ(ఉమెన్) దీపిక(బీజేపీ) 10 ఉప్పల్ బీసీ(జనరల్) మంజుల(టీడీపీ), రూపా రాణి(బీజేపీ) 11 నాగోల్ ఉమెన్(జనరల్) చింతల అరుణ(టీడీపీ) 12 మన్సూర్ బాద్ అన్ రిజర్వర్డు నర్సింహా రెడ్డి(టీడీపీ) 13 హయత్ నగర్ అన్ రిజర్వర్డు రవీందర్ రెడ్డి(బీజేపీ) 14 బీఎన్ రెడ్డి నగర్ అన్ రిజర్వర్డు అరవింద్ రెడ్డి(టీడీపీ), శ్రీనివాస్ రెడ్డి(బీజేపీ) 15 వనస్థలిపురం అన్ రిజర్వర్డు ప్రభాకర్ రెడ్డి(టీడీపీ) 16 హస్తినాపురం ఎస్టీ(ఉమెన్) సత్యవతి (బీజేపీ) 17 చంపాపేట్ అన్ రిజర్వర్డు మధుసూదన్ రెడ్డి(బీజేపీ) 18 లింగోజిగూడ అన్ రిజర్వర్డు ప్రవీణ్ గౌడ్ (టీడీపీ) 19 సరూర్ నగర్ ఉమెన్(జనరల్) ఆకుల అఖిల(టీడీపీ) 20 ఆర్ కే పురం ఉమెన్(జనరల్) రాధా రెడ్డి(బీజేపీ) 21 కొత్తపేట్ అన్ రిజర్వర్డు మహేందర్ గౌడ్(టీడీపీ) 22 చైతన్యపురి అన్ రిజర్వర్డు వెంకట గాంధీ(టీడీపీ), వెంకట నరసింహ(బీజేపీ) 23 గడ్డిఅన్నారం అన్ రిజర్వర్డు కృష్ణ యాదవ్(టీడీపీ) 24 సైదాబాద్ ఉమెన్(జనరల్) శైలజా రెడ్డి(బీజేపీ) 25 ముసారాంబాగ్ ఉమెన్(జనరల్) జమున(టీడీపీ) 26 ఓల్డ్ మలక్ పేట్ బీసీ(ఉమెన్) సబిత(బీజేపీ) 27 అక్బర్ అన్ రిజర్వర్డు శ్రీనివాసా చారి(టీడీపీ) 28 అజామ్ పురా ఉమెన్(జనరల్) షమీమ్ సుల్తానా(బీజేపీ) 29 ఛాన్వీ బీసీ(జనరల్) 30 దబీర్ పురా అన్ రిజర్వర్డు మీర్జా (బీజేపీ) 31 రైన్ బజార్ అన్ రిజర్వర్డు సయ్యద్ ఇనయతుల్లా(బీజేపీ) 32 ఫత్తార్ ఘాట్ అన్ రిజర్వర్డు షహ్రన్ బిన్ అలీ(టీడీపీ) 33 మొఘల్ పురా ఉమెన్(జనరల్) సరితా ప్రవీణ్ కుమార్(బీజేపీ) 34 తలాబ్ చన్ చలం బీసీ(ఉమెన్) సిరోజ్ సుల్తానా(టీడీపీ) 35 గౌలిపురా బీసీ(ఉమెన్) లలితా నరేంద్ర(బీజేపీ) 36 లలితాబాగ్ అన్ రిజర్వర్డ్ సాయిలు(బీజేపీ) 37 కుర్మాగూడ బీసీ(ఉమెన్) లావణ్య (బీజేపీ) 38 ఐఎస్ సదన్ బీసీ(జనరల్) సునిత(బీజేపీ) 39 సంతోష్ నగర్ జనరల్ (మహిళ) మహమ్మద్ సలీం(టీడీపీ) 40 రియాసత్ నగర్ అన్ రిజర్వర్డ్ అప్పయ్య(టీడీపీ) 41 కాంచన్ బాగ్ బీసీ(ఉమెన్) ఆషా బేగం(టీడీపీ) 42 బార్కాస్ బీసీ(ఉమెన్) గౌసియా బేగం(టీడీపీ) 43 చాంద్రాయాణగుట్ట బీసీ(జనరల్) వెంకట రమణ(టీడీపీ) 44 ఉప్పుగూడ అన్ రిజర్వర్డు శ్రీనివాసరావు(బీజేపీ) 45 జంగం మెట్ అన్ రిజర్వర్డు మహేందర్(బీజేపీ) 46 ఫలక్ నుమా ఎస్టీ(జనరల్) గణేష్ రాథోడ్(టీడీపీ) 47 నవాబ్ సాహెబ్ కుంట బీసీ(ఉమెన్) అయేషా బేగం(టీడీపీ) 48 శాలిబండ బీసీ(జనరల్) వెంకట రమణ(బీజేపీ) 49 ఘన్సీ బజార్ బీసీ(ఉమెన్) రేణు సోని(బీజేపీ) 50 బేగంబజార్ అన్ రిజర్వర్డ్ శంకర్ యాదవ్(బీజేపీ) 51 గోషామహల్ బీసీ (జనరల్) లక్ష్మణ్ సింగ్(బీజేపీ) 52 పురాణాపూల్ బీసీ (జనరల్) మధుకర్ యాదవ్(టీడీపీ) 53 దూద్‌బౌలి బీసీ (జనరల్) అబ్దుల్ వాహాబ్(టీడీపీ) 54 జహనుమా బీసీ (జనరల్) హయమ్మద్ షరీఫ్(టీడీపీ) 55 రామ్నసా పురా బీసీ (జనరల్) చవాన్ రమేశ్(టీడీపీ) 56 కిషన్‌బాగ్ బీసీ (జనరల్) హమీద్(టీడీపీ) 57 సులేమాన్ నగర్ బీసీ (మహిళ) అసియా బేగం(టీడీపీ) 58 శాస్త్రిపురం బీసీ (జనరల్) నిస్సార్(టీడీపీ) 59 మైలార్‌దేవ్‌పల్లి అన్ రిజర్వ్డ్ ప్రేమ్ దాస్ గౌడ్(టీడీపీ) 60 రాజేంద్రనగర్ ఎస్సీ (మహిళ) మాధవి(టీడీపీ) 61 అత్తాపూర్ బీసీ (జనరల్) చెరకు మాధవి(టీడీపీ) 62 జియాగూడ ఎస్సీ (మహిళ) మునీందర్(బీజేపీ) 63 మంగళ్‌హట్ బీసీ (మహిళ) ఊర్మిళా దేవి(టీడీపీ) 64 దత్తాత్రేయ బీసీ (జనరల్) ఎంఏ ముక్తదర్(టీడీపీ) 65 కార్వాన్ బీసీ (జనరల్) లావణ్య(టీడీపీ) 66 లంగర్‌హౌస్ మహిళ (జనరల్) సుగంధ పుష్ప(బీజేపీ) 67 గోల్కొండ బీసీ (మహిళ) సరోజిని దేవి(టీడీపీ) 68 టౌలిచౌకి బీసీ (మహిళ) వాణి(టీడీపీ) 69 నానల్‌నగర్ బీసీ (జనరల్) మహ్మద్ కైరుద్దీన్(టీడీపీ) 70 మెహిదీపట్నం బీసీ (జనరల్) భుజేందర్ కుమార్(బీజేపీ) 71 గుడిమల్కాపూర్ బీసీ (జనరల్) కరుణాకర్(బీజేపీ) 72 ఆసిఫ్‌నగర్ బీసీ (మహిళ) అంజలి(బీజేపీ) 73 విజయ్‌నగర్ బీసీ (మహిళ) సరస్వతి(టీడీపీ) 74 అహ్మద్‌నగర్ బీసీ (మహిళ) 75 రెడ్‌హిల్స్ బీసీ (మహిళ) పద్మావతి(బీజేపీ) 76 మల్లేపల్లి బీసీ (మహిళ) ఉషారాణి(బీజేపీ) 77 జాంబాగ్ అన్రిజర్వ్డ్ భజరంగ్ శర్మ(టీడీపీ) 78 గన్‌ఫౌండ్రీ మహిళ (జనరల్) సరితా(బీజేపీ) 79 హిమాయత్‌నగర్ మహిళ (జనరల్) మహాలక్ష్మీ(బీజేపీ) 80 కాచిగూడ మహిళ (జనరల్) ఉమా రాణి(బీజేపీ) 81 నల్లకుంట మహిళ (జనరల్) వి.మాలతి(టీడీపీ) 82 గోల్నాక బీసీ (మహిళ) శారదా(బీజేపీ) 83 అంబర్‌పేట బీసీ (జనరల్) ఆనంద్ గౌడ్(బీజేపీ) 84 బాగ్ అంబర్‌పేట మహిళ (జనరల్) పద్మ(బీజేపీ) 85 అడిక్‌మెట్ మహిళ (జనరల్) సాయి ప్రసన్న(బీజేపీ), అరుణ కుమారి(టీడీపీ) 86 ముషీరాబాద్ బీసీ (మహిళ) సరిత(టీడీపీ) 87 రాంనగర్ అన్రిజర్వ్డ్ ప్రభాకర్ రెడ్డి(బీజేపీ) 88 భోలక్‌పూర్ బీసీ (జనరల్) అనిల్ కుమార్(బీజేపీ) 89 గాంధీనగర్ మహిళ (జనరల్) శైలజా గోపాల్(బీజేపీ) 90 కవాడిగూడ ఎస్సీ (మహిళ) రాజశ్రీ(టీడీపీ) 91 ఖైరతాబాద్ మహిళ (జనరల్) సంగీతా(టీడీపీ) 92 వెంకటేశ్వరకాలనీ మహిళ (జనరల్) బంగారు స్రవంతి(బీజేపీ) 93 బంజారాహిల్స్ అన్రిజర్వ్డ్ శ్రీనివాసరావు(బీజేపీ) 94 షేక్‌పేట అన్రిజర్వ్డ్ 95 జూబ్లీహిల్స్ అన్రిజర్వ్డ్ చంద్రమధు(బీజేపీ), వెంకటేశ్వర్ రావు(టీడీపీ) 96 యూసుఫ్‌గూడ అన్రిజర్వ్డ్ సాయినాథ్ యాదవ్ పాశం(టీడీపీ) 97 సోమాజిగూడ మహిళ (జనరల్) పద్మా యాదవ్చరిత(టీడీపీ) 98 అమీర్‌పేట మహిళ (జనరల్) అనన్ జీత్(టీడీపీ),కాత్యాయని (బీజేపీ) 99 వెంగళ్రావునగర్ అన్రిజర్వ్డ్ ప్రదీప్ చౌదరి(టీడీపీ) 100 సనత్‌నగర్ మహిళ (జనరల్) జయశ్రీ(టీడీపీ) 101 ఎర్రగడ్డ బీసీ (మహిళ) జయశ్రీ యాదవ్(టీడీపీ) 102 రహ్మత్‌నగర్ అన్రిజర్వ్డ్ సదానంద్ సిద్దార్ధ్(టీడీపీ), రాంసింగ్(బీజేపీ) 103 బోరబండ బీసీ (జనరల్) రాజ్ కుమార్(బీజేపీ) 104 కొండాపూర్ అన్రిజర్వ్డ్ రవీందర్ ముదిరాజ్(టీడీపీ) 105 గచ్చిబౌలి అన్రిజర్వ్డ్ రామారావు(బీజేపీ) 106 శేరిలింగంపల్లి అన్రిజర్వ్డ్ రవి(టీడీపీ) 107 మాదాపూర్ అన్రిజర్వ్డ్ శ్రీనివాస్(టీడీపీ) 108 మియాపూర్ అన్రిజర్వ్డ్ మోహన్(టీడీపీ) 109 హఫీజ్‌పేట మహిళ (జనరల్) షహనాజ్ బేగం(టీడీపీ) 110 చందానగర్ మహిళ (జనరల్) వసుంధరాదేవి(టీడీపీ) 111 భారతి మహిళ (జనరల్) సీహెచ్ గోదావరి(బీజేపీ) 112 రామచంద్రాపూర్ బీసీ (జనరల్) సత్యనారాయణ(టీడీపీ) 113 పటాన్‌చెఱు బీసీ (జనరల్) మిట్టు కుమార్ యాదవ్(టీడీపీ), దేవేందర్(బీజేపీ) 114 కేపీహెచ్‌బీ కాలనీ అన్రిజర్వ్డ్ శ్రీనివాస రావు(టీడీపీ) 115 బాలాజీనగర్ మహిళ (జనరల్) గోనె రూప(టీడీపీ) 116 అల్లాపూర్ మహిళ (జనరల్) స్రవంతి(టీడీపీ) 117 మూసాపేట అన్రిజ్ర్వ్డ్ బాబురావు(టీడీపీ) 118 ఫతేనగర్ అన్రిజ్ర్వ్డ్ మహేందర్(బీజేపీ) 119 ఓల్డ్ బోయిన్పల్లి అన్రిజ్ర్వ్డ్ మహిపాల్ రెడ్డి(టీడీపీ) 120 బాలానగర్ అన్రిజ్ర్వ్డ్ చిలుకూరి హరిచందు(టీడీపీ) 121 కూకట్పల్లి అన్రిజ్ర్వ్డ్ సూర్యరావు(బీజేపీ) 122 వివేకానందనగర్ మహిళ (జనరల్) మాధవరం రోజాదేవి(టీడీపీ) 123 హైదర్‌నగర్ అన్రిజ్ర్వ్డ్ రంగారాయి ప్రసాద్(టీడీపీ) 124 ఆల్విన్‌కాలనీ అన్రిజ్ర్వ్డ్ భానుప్రసాద్(టీడీపీ) 125 గాజులరామారం బీసీ (జనరల్) రషీద్ బేగ్(టీడీపీ) 126 జగద్గిరిగుట్ట బీసీ (జనరల్) కృష్ణా గౌడ్(టీడీపీ) 127 రంగారెడ్డినగర్ బీసీ (జనరల్) శ్రీనివాస్ యాదవ్(టీడీపీ) 128 చింతల్ బీసీ (మహిళ) రాధిక(టీడీపీ) 129 సూరారం అన్రిజ్ర్వ్డ్ మన్నె రాజు(టీడీపీ) 130 సుభాష్‌నగర్ మహిళ (జనరల్) కల్యాణి(బీజేపీ) 131 కుత్బుల్లాపూర్ మహిళ (జనరల్) కామేశ్వరీ(టీడీపీ) 132 జీడిమెట్ల మహిళ (జనరల్) సత్వికా రెడ్డి(టీడీపీ) 133 మచ్చబొల్లారం ఎస్సీ (జనరల్) చిట్టిబాబు(టీడీపీ) 134 అల్వాల్ మహిళ (జనరల్) సౌజన్య(టీడీపీ) 135 వెంకటాపురం ఎస్సీ (జనరల్) జగదీశ్(బీజేపీ) 136 నేరెడ్మెట్ మహిళ (జనరల్) ప్రసన్న(బీజేపీ) 137 వినాయకనగర్ మహిళ (జనరల్) రేణుకా శ్రీనివాస్(టీడీపీ) 138 మౌలాలి మహిళ (జనరల్) సునీత యాదవ్(బీజేపీ) 139 ఈస్ట్ ఆనంద్‌బాగ్ అన్రిజ్ర్వ్డ్ బాబు సింగ్(బీజేపీ) 140 మల్కాజిగిరి అన్రిజ్ర్వ్డ్ విజయ కుమార్ యాదవ్(టీడీపీ) 141 గౌతమ్‌నగర్ మహిళ (జనరల్) మిరియాల శ్యామల(టీడీపీ) 142 అడ్డగుట్ట ఎస్సీ (మహిళ) శ్రీరామ్ శారద(టీడీపీ) 143 తార్నాక మహిళ (జనరల్) లక్ష్మీ వెంకటేశ్ గౌడ్(బీజేపీ) 144 మెట్టుగూడ ఎస్సీ (మహిళ) గాయత్రి(టీడీపీ) 145 సీతాఫల్మండి మహిళ (జనరల్) మేకల కీర్తి(టీడీపీ) 146 బౌద్ధనగర్ బీసీ (మహిళ) స్వరూప గౌడ్(బీజేపీ) 147 బన్సీలాల్‌పేట ఎస్సీ (మహిళ) శ్రావణి(టీడీపీ) 148 రాంగోపాల్‌పేట బీసీ (మహిళ) ప్రియాంక(బీజేపీ) 149 బేగంపేట మహిళ (జనరల్) సత్య కళా గౌడ్(టీడీపీ) 150 మోండామార్కెట్ మహిళ (జనరల్) అనితా యాదవ్(టీడీపీ) -
కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా
డి.నెం డివిజన్ పేరు రిజర్వేషన్(2016) అభ్యర్ఖి పేరు 1 కాప్రా బీసీ(జనరల్) బీసీ(జనరల్) జి.ఇంద్రయ్య 2 ఏఎస్ రావు నగర్ ఉమెన్(జనరల్) శిరీషా రెడ్డి 3 చర్లపల్లి బీసీ(జనరల్) మహేష్ గౌడ్ 4 మీర్ పేట్ హెచ్ బీ ఎస్సీ(జనరల్) పి.అంజయ్య 5 మల్లాపుర్ అన్ రిజర్వర్డు భాస్కర్ 6 నాచారం ఉమెన్(జనరల్) శాంతి 7 చిలకానగర్ ఉమెన్(జనరల్) చెన్రెడ్డి లత 8 హబ్సిగూడ ఉమెన్(జనరల్) పి.మంజుల 9 రామాంతపూర్(ఈస్ట్) బీసీ(ఉమెన్) సరిత 10 ఉప్పల్ బీసీ(జనరల్) శారదా రాణి 11 నాగోల్ ఉమెన్(జనరల్) పుష్పలత 12 మన్సూర్ బాద్ అన్ రిజర్వర్డు ప్రభాకర్ రెడ్డి 13 హయత్ నగర్ అన్ రిజర్వర్డు చంద్రశేఖర్ 14 బీఎన్ రెడ్డి నగర్ అన్ రిజర్వర్డు సుమన్ గౌడ్ 15 వనస్థలిపురం అన్ రిజర్వర్డు మహేష్ యాదవ్ 16 హస్తినాపురం ఎస్టీ(ఉమెన్) ప్రవల్లిక 17 చంపాపేట్ అన్ రిజర్వర్డు రఘుమా రెడ్డి 18 లింగోజిగూడ అన్ రిజర్వర్డు రాజశేఖర్ రెడ్డి 19 సరూర్ నగర్ ఉమెన్(జనరల్) నీరజ 20 ఆర్ కే పురం ఉమెన్(జనరల్) దీపా సురేఖ 21 కొత్తపేట్ అన్ రిజర్వర్డు రాహుల్ గౌడ్ 22 చైతన్యపురి అన్ రిజర్వర్డు నరేందర్ రెడ్డి 23 గడ్డిఅన్నారం అన్ రిజర్వర్డు తులసీ శ్రీనివాస్ 24 సైదాబాద్ ఉమెన్(జనరల్) అరుణారెడ్డి 25 ముసారాంబాగ్ ఉమెన్(జనరల్) పూజా రెడ్డి 26 ఓల్డ్ మలక్ పేట్ బీసీ(ఉమెన్) అఫ్రీన్ జాఫర్ 27 అక్బర్ అన్ రిజర్వర్డు వినోద్ కుమార్ 28 అజామ్ పురా ఉమెన్(జనరల్) నవనీత 29 ఛాన్వీ బీసీ(జనరల్) 30 దబీర్ పురా అన్ రిజర్వర్డు సాజిద్ షరీఫ్ 31 రైన్ బజార్ అన్ రిజర్వర్డు మహమ్మద్ అలీ 32 ఫత్తార్ ఘాట్ అన్ రిజర్వర్డు ఖాసీం 33 మొఘల్ పురా ఉమెన్(జనరల్) విజిత 34 తలాబ్ చన్ చలం బీసీ(ఉమెన్) షహీన్ సుల్తానా 35 గౌలిపురా బీసీ(ఉమెన్) వాణి 36 లలితాబాగ్ అన్ రిజర్వర్డ్ ఇర్ఫాన్ 37 కుర్మాగూడ బీసీ(ఉమెన్) కీర్తి నాగ రాణి 38 ఐఎస్ సదన్ బీసీ(జనరల్) విద్యారెడ్డి 39 సంతోష్ నగర్ జనరల్ (మహిళ) కీర్తి వినయ్ కుమార్ 40 రియాసత్ నగర్ అన్ రిజర్వర్డ్ అబ్దుల్ ఖయ్యుం 41 కాంచన్ బాగ్ బీసీ(ఉమెన్) షహనాజ్ బేగం 42 బార్కాస్ బీసీ(ఉమెన్) అయేషా బేగం 43 చాంద్రాయాణగుట్ట బీసీ(జనరల్) షేక్ నవీద్ 44 ఉప్పుగూడ అన్ రిజర్వర్డు సుల్తానా మీర్జా 45 జంగం మెట్ అన్ రిజర్వర్డు రాజేందర్ 46 ఫలక్ నుమా ఎస్టీ(జనరల్) రుక్మిణి నాయక్ 47 నవాబ్ సాహెబ్ కుంట బీసీ(ఉమెన్) ఇర్ఫాన్ నాయర్ 48 శాలిబండ బీసీ(జనరల్) మహమ్మద్ సోహైల్ 49 ఘన్సీ బజార్ బీసీ(ఉమెన్) పర్వీన్ సుల్తానా 50 బేగంబజార్ అన్ రిజర్వర్డ్ తుల్జా రాం చౌదరి 51 గోషామహల్ బీసీ (జనరల్) పురుషోత్తం రావు 52 పురాణాపూల్ బీసీ (జనరల్) మహమ్మద్ గౌస్ 53 దూద్‌బౌలి బీసీ (జనరల్) మీరజ్ మహ్మద్ 54 జహనుమా బీసీ (జనరల్) కాజా గయాసుద్దీన్ 55 రామ్నసా పురా బీసీ (జనరల్) అబ్దుల్ హసన్ 56 కిషన్‌బాగ్ బీసీ (జనరల్) కన్నయ్యలాల్ 57 సులేమాన్ నగర్ బీసీ (మహిళ) మహ్మద్ బేగం 58 శాస్త్రిపురం బీసీ (జనరల్) జైపాల్ 59 మైలార్‌దేవ్‌పల్లి అన్ రిజర్వ్డ్ శ్రీనివాస్ గౌడ్ 60 రాజేంద్రనగర్ ఎస్సీ (మహిళ) దివ్య 61 అత్తాపూర్ బీసీ (జనరల్) బండారు రూప 62 జియాగూడ ఎస్సీ (మహిళ) విజయ్ సరాతి 63 మంగళ్‌హట్ బీసీ (మహిళ) సుబేదార్ అంజురాణి 64 దత్తాత్రేయ బీసీ (జనరల్) రమేష్ కుమార్ 65 కార్వాన్ బీసీ (జనరల్) చంద్ర కాంత్ రావ్ 66 లంగర్‌హౌస్ మహిళ (జనరల్) అక్షిత 67 గోల్కొండ బీసీ (మహిళ) అమీనా 68 టోలీ చౌకి బీసీ (మహిళ) సాహబనా బేగం 69 నానల్‌నగర్ బీసీ (జనరల్) రాజు 70 మెహిదీపట్నం బీసీ (జనరల్) మహమ్మద్ అబ్దుల్ 71 గుడిమల్కాపూర్ బీసీ (జనరల్) బల్వీర్ సింగ్ 72 ఆసిఫ్‌నగర్ బీసీ (మహిళ) హైమావతి 73 విజయ్‌నగర్ బీసీ (మహిళ) ఆకుల ఇందిర 74 అహ్మద్‌నగర్ బీసీ (మహిళ) రహమాన్ 75 రెడ్‌హిల్స్ బీసీ (మహిళ) ఫర్హీన్ 76 మల్లేపల్లి బీసీ (మహిళ) భాగ్య రేఖ 77 జాంబాగ్ అన్రిజర్వ్డ్ విక్రమ్ గౌడ్ 78 గన్‌ఫౌండ్రీ మహిళ (జనరల్) నగరం శిల్ప 79 హిమాయత్‌నగర్ మహిళ (జనరల్) ఇందిరారావు 80 కాచిగూడ మహిళ (జనరల్) అనురాధ 81 నల్లకుంట మహిళ (జనరల్) చంద్రకళ 82 గోల్నాక బీసీ (మహిళ) రెహానా సుల్తానా 83 అంబర్‌పేట బీసీ (జనరల్) ప్రతాప్ 84 బాగ్ అంబర్‌పేట మహిళ (జనరల్) సావిత్రి 85 అడిక్‌మెట్ మహిళ (జనరల్) సావిత్రి 86 ముషీరాబాద్ బీసీ (మహిళ) నాగమణి 87 రాంనగర్ అన్రిజర్వ్డ్ కల్పన యాదవ్ 88 భోలక్‌పూర్ బీసీ (జనరల్) వాజీద్ హుస్సేన్ 89 గాంధీనగర్ మహిళ (జనరల్) చంద్ర కళ 90 కవాడిగూడ ఎస్సీ (మహిళ) సుజాత 91 ఖైరతాబాద్ మహిళ (జనరల్) అరుణ్ జ్యోతి 92 వెంకటేశ్వరకాలనీ మహిళ (జనరల్) భారతీ నాయక్ 93 బంజారాహిల్స్ అన్రిజర్వ్డ్ రాజు యాదవ్ 94 షేక్‌పేట అన్రిజర్వ్డ్ సుధాకర్ 95 జూబ్లీహిల్స్ అన్రిజర్వ్డ్ బోజిరెడ్డి 96 యూసుఫ్‌గూడ అన్రిజర్వ్డ్ సురేందర్ యాదవ్ 97 సోమాజిగూడ మహిళ (జనరల్) వనం సంగీత 98 అమీర్‌పేట మహిళ (జనరల్) లలితా చౌహాన్ 99 వెంగళ్రావునగర్ అన్రిజర్వ్డ్ నాగార్జున రెడ్డి 100 సనత్‌నగర్ మహిళ (జనరల్) రేణుకారెడ్డి 101 ఎర్రగడ్డ బీసీ (మహిళ) నౌషీన్ బేగం 102 రహ్మత్‌నగర్ అన్రిజర్వ్డ్ చంద్రమ్మ 103 బోరబండ బీసీ (జనరల్) పోచయ్య గౌడ్ 104 కొండాపూర్ అన్రిజర్వ్డ్ కృష్ణ 105 గచ్చిబౌలి అన్రిజర్వ్డ్ రవిగౌడ్ 106 శేరిలింగంపల్లి అన్రిజర్వ్డ్ కె.ఎల్లేష్ 107 మాదాపూర్ అన్రిజర్వ్డ్ నర్సింహ యాదవ్ 108 మియాపూర్ అన్రిజర్వ్డ్ రఘుపతి రెడ్డి 109 హఫీజ్‌పేట మహిళ (జనరల్) లక్ష్మీ గౌడ్ 110 చందానగర్ మహిళ (జనరల్) అనిత 111 భారతి నగర్ మహిళ (జనరల్) అన్కెనగరి శ్రీలత 112 రామచంద్రాపూర్ బీసీ (జనరల్) అవినాష్ గౌడ్ 113 పటాన్‌చెఱు బీసీ (జనరల్) శంకర్ యాదవ్ 114 కేపీహెచ్‌బీ కాలనీ అన్రిజర్వ్డ్ గోలి పద్మ 115 బాలాజీనగర్ మహిళ (జనరల్) కౌసర్ బేగం 116 అల్లాపూర్ మహిళ (జనరల్) కీర్తిరేఖ రెడ్డి 117 మూసాపేట అన్రిజ్ర్వ్డ్ గోపాల్ రెడ్డి 118 ఫతేనగర్ అన్రిజ్ర్వ్డ్ రాజు ముదిరాజ్ 119 ఓల్డ్ బోయిన్పల్లి అన్రిజ్ర్వ్డ్ అమూల్య 120 బాలానగర్ అన్రిజ్ర్వ్డ్ ప్రకాశ్ గౌడ్ 121 కూకట్పల్లి అన్రిజ్ర్వ్డ్ కూన అమ్రేశ్ గౌడ్ 122 వివేకానందనగర్ మహిళ (జనరల్) విద్యా కల్పన 123 హైదర్‌నగర్ అన్రిజ్ర్వ్డ్ నక్కా శ్రీనివాస్ 124 ఆల్విన్‌కాలనీ అన్రిజ్ర్వ్డ్ నర్సింగరావు 125 గాజులరామారం బీసీ (జనరల్) సాయి ప్రతాప్ 126 జగద్గిరిగుట్ట బీసీ (జనరల్) మరయ్య 127 రంగారెడ్డినగర్ బీసీ (జనరల్) కృష్ణ 128 చింతల్ బీసీ (మహిళ) సుగుణ 129 సూరారం అన్రిజ్ర్వ్డ్ అబ్దుల్ ఆరీఫ్ 130 సుభాష్‌నగర్ మహిళ (జనరల్) లక్ష్మీ దేవి 131 కుత్బుల్లాపూర్ మహిళ (జనరల్) సూర్య ప్రభ 132 జీడిమెట్ల మహిళ (జనరల్) పల్లవి 133 మచ్చబొల్లారం ఎస్సీ (జనరల్) సూర్య కిరణ్ 134 అల్వాల్ మహిళ (జనరల్) రాజ రాజేశ్వరి 135 వెంకటాపురం ఎస్సీ (జనరల్) మోహన్ 136 నేరెడ్మెట్ మహిళ (జనరల్) స్వప్న 137 వినాయకనగర్ మహిళ (జనరల్) కృష్ణవేణి 138 మౌలాలి మహిళ (జనరల్) పద్మావతి యాదవ్ 139 ఈస్ట్ ఆనంద్‌బాగ్ అన్రిజ్ర్వ్డ్ ఆంటోని 140 మల్కాజిగిరి అన్రిజ్ర్వ్డ్ శ్రీనివాస్ గౌడ్ 141 గౌతమ్‌నగర్ మహిళ (జనరల్) విజయ 142 అడ్డగుట్ట ఎస్సీ (మహిళ) భానుప్రియ 143 తార్నాక మహిళ (జనరల్) కార్తీకా రెడ్డి 144 మెట్టుగూడ ఎస్సీ (మహిళ) ప్రీతి ప్రియాంక 145 సీతాఫల్మండి మహిళ (జనరల్) వాణి ముదిరాజ్ 146 బౌద్ధనగర్ బీసీ (మహిళ) ఉమాదేవి 147 బన్సీలాల్‌పేట ఎస్సీ (మహిళ) రజనీ దేవి 148 రాంగోపాల్‌పేట బీసీ (మహిళ) కిరణ్మయి 149 బేగంపేట మహిళ (జనరల్) మహేశ్వరి 150 మోండామార్కెట్ మహిళ (జనరల్) వసంత యాదవ్ -
టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా
డి.నెం డివిజన్ పేరు రిజర్వేషన్(2016) అభ్యర్ఖి పేరు 1 కాప్రా బీసీ(జనరల్) బీసీ(జనరల్) స్వర్ణరాజు శివమణి 2 ఏఎస్ రావు నగర్ ఉమెన్(జనరల్) పావనిరెడ్డి 3 చర్లపల్లి బీసీ(జనరల్) బొంతు రామ్మోహన్ 4 మీర్ పేట్ హెచ్ బీ ఎస్సీ(జనరల్) గొల్లూరి అంజయ్య 5 మల్లాపుర్ అన్ రిజర్వర్డు పన్నాల దేవేందర్ రెడ్డి 6 నాచారం ఉమెన్(జనరల్) మేడాల జ్యోతి మల్లికార్జున్ గౌడ్ 7 చిలకానగర్ ఉమెన్(జనరల్) గోపు సరస్వతి 8 హబ్సిగూడ ఉమెన్(జనరల్) బి. స్వప్న సుభాష్ రెడ్డి 9 రామాంతపూర్(ఈస్ట్) బీసీ(ఉమెన్) గంధం జ్యోస్త్నా నాగేశ్వర్ రావు 10 ఉప్పల్ బీసీ(జనరల్) అనాలా రెడ్డి ఎం 11 నాగోల్ ఉమెన్(జనరల్) సంగీతా ప్రశాంత్ గౌడ్ 12 మన్సూర్ బాద్ అన్ రిజర్వర్డు విఠల్ రెడ్డి 13 హయత్ నగర్ అన్ రిజర్వర్డు తిరుమల్ రెడ్డి 14 బీఎన్ రెడ్డి నగర్ అన్ రిజర్వర్డు లక్ష్మీ ప్రసన్న గౌడ్ 15 వనస్థలిపురం అన్ రిజర్వర్డు రాజశేఖర్ రెడ్డి 16 హస్తినాపురం ఎస్టీ(ఉమెన్) పద్మా నాయక్ 17 చంపాపేట్ అన్ రిజర్వర్డు రమణా రెడ్డి 18 లింగోజిగూడ అన్ రిజర్వర్డు శ్రీనివాసరావు 19 సరూర్ నగర్ ఉమెన్(జనరల్) అనితా దయాకర్ రెడ్డి 20 ఆర్ కే పురం ఉమెన్(జనరల్) తీగల అనితా రెడ్డి 21 కొత్తపేట్ అన్ రిజర్వర్డు సాగర్ రెడ్డి 22 చైతన్యపురి అన్ రిజర్వర్డు జి.విఠల్ రెడ్డి 23 గడ్డిఅన్నారం అన్ రిజర్వర్డు ప్రవీణ్ ముదిరాజ్ 24 సైదాబాద్ ఉమెన్(జనరల్) సింగిరెడ్డి. స్వర్ణ లతా రెడ్డి 25 ముసారాంబాగ్ ఉమెన్(జనరల్) తీగల సునీతారెడ్డి 26 ఓల్డ్ మలక్ పేట్ బీసీ(ఉమెన్) భువనేశ్వరి 27 అక్బర్ బాగ్ అన్ రిజర్వర్డు మహేష్ కుమార్ 28 అజామ్ పురా ఉమెన్(జనరల్) సిద్దాలక్ష్మీ 29 చావ్నీ బీసీ(జనరల్) ఖలీం 30 డబీర్ పురా అన్ రిజర్వర్డు మహ్మద్ అబ్దుల్ జీషాన్ 31 రైన్ బజార్ అన్ రిజర్వర్డు మహ్మద్ అయజ్ 32 ఫత్తార్ ఘాట్ అన్ రిజర్వర్డు మిర్జా బేకీర్ అలీ 33 మొఘల్ పురా ఉమెన్(జనరల్) వీరామణి 34 తలాబ్ చన్ చలం బీసీ(ఉమెన్) రేష్మా సుల్తానా 35 గౌలిపురా బీసీ(ఉమెన్) మీనా 36 లలితాబాగ్ అన్ రిజర్వర్డ్ రాఘవేంద్ర రాజు 37 కుర్మాగూడ బీసీ(ఉమెన్) నలబోలు రాణి 38 ఐఎస్ సదన్ బీసీ(జనరల్) స్వప్నా సుందర్ రెడ్డి 39 సంతోష్ నగర్ జనరల్ (మహిళ) మహ్మద్ నవాజ్ అలీ 40 రియాసత్ నగర్ అన్ రిజర్వర్డ్ మహ్మద్ యూసఫ్ 41 కాంచన్ బాగ్ బీసీ(ఉమెన్) అంజమ్మ బాలరాజ్ 42 బార్కాస్ బీసీ(ఉమెన్) సరిత 43 చాంద్రాయాణగుట్ట బీసీ(జనరల్) రాజేంద్ర కుమార్ 44 ఉప్పుగూడ అన్ రిజర్వర్డు శీనయ్య 45 జంగం మెట్ అన్ రిజర్వర్డు సీతారాం రెడ్డి 46 ఫలక్ నుమా ఎస్టీ(జనరల్) సభావత్ శ్రీనివాస్ 47 నవాబ్ సాహెబ్ కుంట బీసీ(ఉమెన్) ఫర్హత్ సుల్తానా 48 శాలిబండ బీసీ(జనరల్) టీ నాగరాజు 49 ఘన్సీ బజార్ బీసీ(ఉమెన్) మాదవి 50 బేగంబజార్ అన్ రిజర్వర్డ్ రమేశ్ కుమార్ 51 గోషామహల్ బీసీ (జనరల్) ముఖేష్ సింగ్ 52 పురాణాపూల్ బీసీ (జనరల్) మల్లికార్జున యాదవ్ 53 దూద్‌బౌలి బీసీ (జనరల్) బి. రాకేశ్ 54 జహనుమా బీసీ (జనరల్) గులాం నభీ 55 రామ్నాస్త్పురా బీసీ (జనరల్) ఎండీ జమీల్ అహ్మద్ 56 కిషన్‌బాగ్ బీసీ (జనరల్) షకీల్ అహ్మద్ 57 సులేమాన్ నగర్ బీసీ (మహిళ) ఎ. సరితా మహేశ్ 58 శాస్త్రిపురం బీసీ (జనరల్) బండ రాజేశ్ యాదవ్ 59 మైలార్‌దేవ్‌పల్లి అన్ రిజర్వ్డ్ టీ.శ్రీనివాస్ రెడ్డి 60 రాజేంద్రనగర్ ఎస్సీ (మహిళ) కోరని శ్రీలత 61 అత్తాపూర్ బీసీ (జనరల్) విజయ జంగయ్య 62 జియాగూడ ఎస్సీ (మహిళ) కృష్ణ 63 మంగళ్‌హట్ బీసీ (మహిళ) పరమేశ్వరీ సింగ్ 64 దత్తాత్రేయ బీసీ (జనరల్) అఖిల్ అహ్మద్ 65 కార్వాన్ బీసీ (జనరల్) చెన్నా నరేందర్ దేవ్ 66 లంగర్‌హౌస్ మహిళ (జనరల్) బి. భాగ్యలక్ష్మి భూపతిరెడ్డి 67 గోల్కొండ బీసీ (మహిళ) ఆర్షియా ఖాన్ 68 టోలీ చౌకి బీసీ (మహిళ) సులక్షణ 69 నానల్‌నగర్ బీసీ (జనరల్) షేక్ అజార్ 70 మెహిదీపట్నం బీసీ (జనరల్) అశోక్ 71 గుడిమల్కాపూర్ బీసీ (జనరల్) బంగారి ప్రకాశ్ 72 ఆసిఫ్‌నగర్ బీసీ (మహిళ) లక్ష్మమ్మ 73 విజయ్‌నగర్ బీసీ (మహిళ) చంద్రకళ 74 అహ్మద్‌నగర్ బీసీ (మహిళ) అస్మతున్నిసా 75 రెడ్‌హిల్స్ బీసీ (మహిళ) సరిత 76 మల్లేపల్లి బీసీ (మహిళ) సంతోషి 77 జాంబాగ్ అన్రిజర్వ్డ్ ఆనంద్ గౌడ్ 78 గన్‌ఫౌండ్రీ మహిళ (జనరల్) మమతా గుప్తా 79 హిమాయత్‌నగర్ మహిళ (జనరల్) హేమలతా యాదవ్ 80 కాచిగూడ మహిళ (జనరల్) చైతన్య కన్నాయాదవ్ 81 నల్లకుంట మహిళ (జనరల్) శ్రీదేవి 82 గోల్నాక బీసీ (మహిళ) కాలేరు పద్మ 83 అంబర్‌పేట బీసీ (జనరల్) పులి. జగన్ 84 బాగ్ అంబర్‌పేట మహిళ (జనరల్) పద్మావతి డి.పి రెడ్డి 85 అడిక్‌మెట్ మహిళ (జనరల్) హేమలత 86 ముషీరాబాద్ బీసీ (మహిళ) భాగ్యలక్ష్మీ యాదవ్ 87 రాంనగర్ అన్రిజర్వ్డ్ వి. శ్రీనివాస్ రెడ్డి 88 భోలక్‌పూర్ బీసీ (జనరల్) రామారావు 89 గాంధీనగర్ మహిళ (జనరల్) పద్మా నరేష్ 90 కవాడిగూడ ఎస్సీ (మహిళ) లాస్య నందిత 91 ఖైరతాబాద్ మహిళ (జనరల్) పి. విజయారెడ్డి 92 వెంకటేశ్వరకాలనీ మహిళ (జనరల్) మన్నె కవితా గోవర్ధన్ రెడ్డి 93 బంజారాహిల్స్ అన్రిజర్వ్డ్ గద్వాల విజయలక్ష్మి 94 షేక్‌పేట అన్రిజర్వ్డ్ చెరుకు మహేష్ 95 జూబ్లీహిల్స్ అన్రిజర్వ్డ్ కాజ సూర్యనారాయణ 96 యూసుఫ్‌గూడ అన్రిజర్వ్డ్ బి.సంజయ్‌గౌడ్ 97 సోమాజిగూడ మహిళ (జనరల్) విజయలక్ష్మీ 98 అమీర్‌పేట మహిళ (జనరల్) శేషుకుమారి 99 వెంగళ్రావునగర్ అన్రిజర్వ్డ్ కిలారి మనోహర్ 100 సనత్‌నగర్ మహిళ (జనరల్) లక్ష్మీ బాల్ రెడ్డి 101 ఎర్రగడ్డ బీసీ (మహిళ) అన్నపూర్ణ యాదవ్ 102 రహ్మత్‌నగర్ అన్రిజర్వ్డ్ మహ్మద్ అబ్దుల్ షఫీ 103 బోరబండ బీసీ (జనరల్) బాబా ఫసీవుద్దీన్ 104 కొండాపూర్ అన్రిజర్వ్డ్ హమీద్ పటేల్ 105 గచ్చిబౌలి అన్రిజర్వ్డ్ సాయిబాబా 106 శేరిలింగంపల్లి అన్రిజర్వ్డ్ నాగేంద్ర యాదవ్ 107 మాదాపూర్ అన్రిజర్వ్డ్ వి. జగదీశ్ గౌడ్ 108 మియాపూర్ అన్రిజర్వ్డ్ మేకా రమేష్ 109 హఫీజ్‌పేట మహిళ (జనరల్) పూజిత జగదీష్ గౌడ్ 110 చందానగర్ మహిళ (జనరల్) బొబ్బ నవతారెడ్డి 111 భారతి నగర్ మహిళ (జనరల్) వి. సింధు ఆదర్శ్ రెడ్డి 112 రామ చంద్రాపురం బీసీ (జనరల్) అంజయ్య 113 పటాన్‌చెఱు బీసీ (జనరల్) ఆర్ కుమార్ యాదవ్ 114 కేపీహెచ్‌బీ కాలనీ అన్రిజర్వ్డ్ అడుసుమిల్లి వెంకటేశ్వరరావు 115 బాలాజీనగర్ మహిళ (జనరల్) కావ్య హరీష్ కుమార్ 116 అల్లాపూర్ మహిళ (జనరల్) సబిహా బేగం 117 మూసాపేట అన్రిజ్ర్వ్డ్ టి.శ్రావణ్ కుమార్ 118 ఫతేనగర్ అన్రిజ్ర్వ్డ్ సతీష్ గౌడ్ 119 ఓల్డ్ బోయిన్పల్లి అన్రిజ్ర్వ్డ్ ఎం.నరసింహ యాదవ్ 120 బాలానగర్ అన్రిజ్ర్వ్డ్ నరేంద్రాచారి 121 కూకట్పల్లి అన్రిజ్ర్వ్డ్ జూపల్లి సత్యనారాయణ రావు 122 వివేకానందనగర్ మహిళ (జనరల్) ఎం లక్ష్మీ భాయ్ 123 హైదర్‌నగర్ అన్రిజ్ర్వ్డ్ రామరాజు 124 ఆల్విన్‌కాలనీ అన్రిజ్ర్వ్డ్ వెంకటేష్ గౌడ్ 125 గాజులరామారం బీసీ (జనరల్) శేషగిరి 126 జగద్గిరిగుట్ట బీసీ (జనరల్) కొలుకుల జగన్ 127 రంగారెడ్డినగర్ బీసీ (జనరల్) విజయ్ శేఖర్ గౌడ్ 128 చింతల్ బీసీ (మహిళ) రషీదా బేగం 129 సూరారం అన్రిజ్ర్వ్డ్ సత్యనారాయణ 130 సుభాష్‌నగర్ మహిళ (జనరల్) శాంతి రాజశ్రీ రాజేందర్ రెడ్డి 131 కుత్బుల్లాపూర్ మహిళ (జనరల్) కూన గౌరీశ్ పారిజాత 132 జీడిమెట్ల మహిళ (జనరల్) పద్మా ప్రతాప్ గౌడ్ 133 మచ్చబొల్లారం ఎస్సీ (జనరల్) జితేందర్‌నాథ్ 134 అల్వాల్ మహిళ (జనరల్) విజయశాంతి రెడ్డి 135 వెంకటాపురం ఎస్సీ (జనరల్) సబితా కిషోర్ 136 నేరెడ్మెట్ మహిళ (జనరల్) శ్రీదేవి 137 వినాయకనగర్ మహిళ (జనరల్) పుష్పలతారెడ్డి 138 మౌలాలి మహిళ (జనరల్) ఫాతిమా అమినుద్దీన్ 139 ఈస్ట్ ఆనంద్‌బాగ్ అన్రిజ్ర్వ్డ్ ఆకుల నర్సింగ్ రావు 140 మల్కాజిగిరి అన్రిజ్ర్వ్డ్ జగదీష్ గౌడ్ 141 గౌతమ్‌నగర్ మహిళ (జనరల్) శిరీషా జితేందర్ రెడ్డి 142 అడ్డగుట్ట ఎస్సీ (మహిళ) విజయకుమారి 143 తార్నాక మహిళ (జనరల్) సరస్వతి హరి 144 మెట్టుగూడ ఎస్సీ (మహిళ) భార్గవి 145 సీతాఫల్మండి మహిళ (జనరల్) హేమ 146 బౌద్ధనగర్ బీసీ (మహిళ) ధనుంజయ దయనంద్ గౌడ్ 147 బన్సీలాల్‌పేట ఎస్సీ (మహిళ) హేమలత 148 రాంగోపాల్‌పేట బీసీ (మహిళ) అరుణాగౌడ్ 149 బేగంపేట మహిళ (జనరల్) తరుణి నాయి 150 మోండామార్కెట్ మహిళ (జనరల్) ఆకుల రూప హరికృష్ణ -
గులాబీకి రెబెల్స్ గుబులు
► గ్రేటర్ ఎన్నికల్లో పలుచోట్ల బరిలో నిలిచిన అసంతృప్తులు ► ఓట్లు చీలుతాయని కలవరపడుతున్న పార్టీ అభ్యర్థులు సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు రె బెల్స్ బెడద తప్పడం లేదు. పార్టీ టికెట్లు దక్కని అసంతృప్తుల్లో చాలావరకు మంత్రి కేటీఆర్ జోక్యంతో నామినేషన్లను ఉపసంహరించుకున్నా... కొన్నిచోట్ల రెబెల్స్ బరిలోనే నిలిచారు. ఎల్బీనగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, అంబర్పేట్ నియోజకవర్గాల పరిధిలోని కొన్ని డివిజన్లలో ఈ బెడద ఉంది. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, గోషామహల్, నాంపల్లి, మహేశ్వరం, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో రెబెల్స్ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో అక్కడ పార్టీకి చిక్కులు తప్పాయి. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్లో ఒక రు, ఉప్పల్ నియోజకవర్గంలో కాప్రాలో ఒకరు, మల్లాపూర్‌లో ఇద్దరు, చిలుకానగర్‌లో ఇద్దరు, రామంతాపూర్‌లో ఇద్దరు రెబెల్స్ రంగంలోకి దిగనున్నారు. ఇక కుత్బుల్లాపూర్ సూరారం కాలనీలో ఇద్దరు, కూకట్పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్‌లో ఇద్దరు, మల్కాజిగిరిలోని మచ్చ బొల్లారంలో ముగ్గురు, అల్వాల్‌లో ఒకరు, సికింద్రాబాద్‌లో అడ్డగుట్టలో ఒకరు, సనత్‌నగర్‌లోని బేగంపేట్‌లో ఒకరు, జూబ్లీహిల్స్ డివిజన్ నుంచి ఒకరు, వెంకటేశ్వరనగర్ కాలనీ నుంచి ఒకరు, అంబర్‌పేట్‌లోని నల్లకుంట డివిజన్ నుంచి ఒకరు పార్టీ ఆదేశాలను ధిక్కరించి బరిలో నిలిచేందుకు సిద్ధపడ్డారు. దీంతో ఆయా డివిజన్లలో అధికార పార్టీ అభ్యర్థులకు తలనొప్పులు తప్పడంలేదు. పార్టీ ఓట్లు చీలడం తథ్యమన్న సంకేతాలు వెలువడుతుండడం అభ్యర్థులను కలవరపరుస్తోంది. -
ఓటర్ కార్డు లేకున్నా ఓటు వేసేదెలా?
జీహెచ్ ఎంసీ పరిధిలో ఓటరు లిస్టులో పేరుండి, ఓటరు కార్డు లేని వాళ్లు తమ ఓటును వినియోగించుకోవడానికి ఎన్నికల కమీషన్ వెసులుబాటు కల్పించింది. ఈ క్రింద పేర్కొన్న ఏదేనీ ఒక గుర్తింపు కార్డు ఉంటే ఓటరు కార్డు లేకపోయినా ఓటు హక్కును వినియోగించుకోవొచ్చు. 1. ఆధార్ కార్డు 2. పాస్ పోర్టు 3. డ్రైవింగ్ లైసెన్స్ 4. పాన్ కార్డు 5. కేంద్ర, రాష్ట్ర స్థాయిలోని ఏదేనీ ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన ఫోటో గుర్తింపుకార్డు 6. ప్రభుత్వ బ్యాంకులు/ పోస్ట్ ఆఫీస్/ కిసాన్ బ్యాంకులు ఇచ్చిన ఫోటో ఉన్నపాస్ పుస్తకాలు 7. ఫోటో ఉన్న ఆస్తి పత్రాలు.. పట్టాలు, రిజిస్టర్డ్ డీడ్స్, మొదలగులనవి.(ఎన్నికల నోటిఫికేషన్ ముందు రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లు మాత్రమే) 8. ఫోటో ఉన్న రేషన్ కార్డు 9. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ సర్టిఫికెట్లు 10. పెన్షన్ డాక్యుమెంట్లు 11. ఫ్రీడం ఫైటర్ గుర్తింపుకార్డు 12. ఆర్మ్స్ లైసెన్స్ 13. ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ 14. ఫోటో ఉన్న ఏటీఎం కార్డులు 15. బార్ కౌన్సిల్ మెంబర్షిప్ కార్డు 16. సెక్రటేరియట్ ఆఫ్ లోక్ సభ/ రాజ్యసభ ఇచ్చిన గుర్తింపుకార్డులు(ఎంపీ) 17. ఎంఎల్ఏ/ ఎంఎల్సీ గుర్తింపుకార్డు 18. ఎన్ఆర్ఈజీఏ ఇచ్చిన గుర్తింపు కార్డులు 19. హెల్త్ ఇన్సూరెస్ స్కీం కార్డు 20. ఎన్ఆర్ఆర్(నేషనల్ పాపులేషన్ రిజిస్టర్) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు 21. ఫోటో ఉన్న పట్టాదార్ పాస్ బుక్స్ ఎన్నికల పరిశీలకులు సర్కిల్ జనరల్ అబ్జర్వర్ ఫోన్ నంబర్ ఎన్నికల వ్యయ పరిశీలకులు ఫోన్ నంబర్ 1) శ్రీ బెన్హర్ మహేష్ దత్ ఎక్కా, ఐఎఎస్ 9100024992 టీ వెంకటేశ్వర్ రావు, డీఏవో 9100024996 2) వీఎన్ విష్ణు, ఐఏఎస్ 9100024980 శ్రీ పి ప్రభాకర్, అసిస్టంట్ ఆడిట్ ఆఫీసర్ 9100024997 3 ఏ) ఏ దినకర్ బాబు, ఐఏఎస్ 9100024995 ఎస్ గోవర్ధన్, ఏవో (రిలీఫ్) 9100024998 3బీ) సయ్యద్ ఒమర్ జలీల్, ఐఎఎస్ 9100025186 ఎస్ఎల్ఎన్సీ శ్యామా సుందర్, అకౌంట్స్ ఆఫీసర్ 9100025102 4 ఏ) కే ఇలంబర్తి, ఐఏఎస్ 9100024993 శ్రీ పి పాండురంగారావు, డీఏవో, 9100025104 4 బీ) సంజయ్ కుమార్, ఐఏఎస్ 9100024979 ఎం పద్మజ, జాయింట్ డైరెక్టర్ 9100025104 5) శ్రీ ఎం జగదీశ్వర్, ఐఎఎస్ 9100024978 డీ ప్రవీణ ప్రభ, అకౌంట్స్ ఆఫీసర్ 9100025105 6) ఎంవీ రెడ్డి, ఐఎఎస్ 9100024977 శ్రీ పీ సుధాకర్, డీఏవో, 9100025106 7 బీ) గొర్రెల సువర్ణ పాండా దాస్, ఐఎఎస్ 9100024976 ఎం శ్రీనివాస్, అకౌంట్స్ ఆఫీసర్ 9100025107 7 ఏ) ఎం వీరబ్రహ్మయ్య , ఐఎఎస్ 9100024975 రేవతి దేడెప్య, ఏవో 9100025108 8) శైలజ రామయ్యార్, ఐఎఎస్ 9100024974 శ్రీ జే ప్రభాకర్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ 9100025110 9బీ) డాక్టర్ క్రిస్టినా జెడ్ చాంగ్తూ, ఐఎఎస్ 9100024973 బీ యాదగిరి, డైరెక్టర్ అసిస్టెంట్ -- 9 ఏ) బుసానీ వెంకటేశ్వరరావు, ఐఏఎస్ 9100024972 జీ దీప్తి, ఫైనాన్స్ ఆఫీసర్ 9100025113 10 బీ) కేవై నాయక్, ఐఎఎస్ 9100025147 జీ వాణి, ఆడిట్ ఆఫీసర్ 9100025114 10 ఏ) అహ్మద్ నదీమ్, ఐఎఎస్ 9100025148 కే జగన్ మోహన్ గౌడ్, జాయింట్ డైరెక్టర్ 9100025115 11) ఎం ప్రశాంతి, ఐఎఎస్ 9100025149 ఏ నాగరాజు, అసిస్టంట్ డైరెక్టర్ 9100025116 12) డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, ఐఏఎస్ 9100025145 కే పార్వతీదేవి, జాయింట్ డైరెక్టర్ 9100025117 13) డాక్టర్ ఏ శరత్ ఐఎఎస్ 9100025150 సీహెచ్ విజయ్ కుమార్, డీఏవో 9100025118 14 ఏ) ఎం చంపాలాల్, ఐఎఎస్ 9100025151 టీకే జయశ్రీ, జాయింట్ డైరెక్టర్ / ఫైనాన్స్ ఆఫీసర్ 9100025119 14 బీ) ఆర్వీ చంద్రవదన్, ఐఎఎస్ 9100025152 శ్రీ లాల్ సింగ్, డీఏవో 9100025120 15) ఏ మురళి, ఐఎఎస్ 9100025153 కేఏ ఝాన్సీ శోభన్, జాయింట్ డైరెక్టర్ 9100025121 16) బీ బాలామాయదేవి, ఐఎఎస్ 9100025154 బీ విజయలక్ష్మి, జాయింట్ డైరెక్టర్ / జీఎం(F & A) 9100025122 17) టీ విజయకుమార్, ఐఏఎస్ 9100025155 ఏ సుక్కయ్య, డీఏవో 9100025123 18) జీ వెంకట రామరెడ్డి, ఐఎఎస్ 9100025156 షాజహాన్ బేగం, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ 9100025124