ఓటర్ కార్డు లేకున్నా ఓటు వేసేదెలా? | How to cast vote without voter id? | Sakshi
Sakshi News home page

ఓటర్ కార్డు లేకున్నా ఓటు వేసేదెలా?

Published Sun, Jan 17 2016 9:21 PM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

How to cast vote without voter id?

జీహెచ్ ఎంసీ పరిధిలో ఓటరు లిస్టులో పేరుండి, ఓటరు కార్డు లేని వాళ్లు తమ ఓటును వినియోగించుకోవడానికి ఎన్నికల కమీషన్ వెసులుబాటు కల్పించింది. ఈ క్రింద పేర్కొన్న ఏదేనీ ఒక గుర్తింపు కార్డు ఉంటే ఓటరు కార్డు లేకపోయినా ఓటు హక్కును వినియోగించుకోవొచ్చు.

1. ఆధార్ కార్డు
2. పాస్ పోర్టు
3. డ్రైవింగ్ లైసెన్స్
4. పాన్ కార్డు
5. కేంద్ర, రాష్ట్ర స్థాయిలోని ఏదేనీ ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన ఫోటో గుర్తింపుకార్డు
6. ప్రభుత్వ బ్యాంకులు/ పోస్ట్ ఆఫీస్/ కిసాన్ బ్యాంకులు ఇచ్చిన ఫోటో ఉన్నపాస్ పుస్తకాలు
7. ఫోటో ఉన్న ఆస్తి పత్రాలు.. పట్టాలు, రిజిస్టర్డ్ డీడ్స్, మొదలగులనవి.(ఎన్నికల నోటిఫికేషన్ ముందు రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లు మాత్రమే)
8. ఫోటో ఉన్న రేషన్ కార్డు
9. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ సర్టిఫికెట్లు
10. పెన్షన్ డాక్యుమెంట్లు
11. ఫ్రీడం ఫైటర్ గుర్తింపుకార్డు
12. ఆర్మ్స్ లైసెన్స్
13. ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్
14. ఫోటో ఉన్న ఏటీఎం కార్డులు
15. బార్ కౌన్సిల్ మెంబర్షిప్ కార్డు
16. సెక్రటేరియట్ ఆఫ్ లోక్ సభ/ రాజ్యసభ ఇచ్చిన గుర్తింపుకార్డులు(ఎంపీ)
17. ఎంఎల్ఏ/ ఎంఎల్సీ గుర్తింపుకార్డు
18. ఎన్ఆర్ఈజీఏ ఇచ్చిన గుర్తింపు కార్డులు
19. హెల్త్ ఇన్సూరెస్ స్కీం కార్డు
20. ఎన్ఆర్ఆర్(నేషనల్ పాపులేషన్ రిజిస్టర్) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు
21. ఫోటో ఉన్న పట్టాదార్ పాస్ బుక్స్

ఎన్నికల  పరిశీలకులు
 
సర్కిల్ జనరల్ అబ్జర్వర్ ఫోన్ నంబర్ ఎన్నికల వ్యయ పరిశీలకులు ఫోన్ నంబర్
1) శ్రీ బెన్హర్ మహేష్ దత్ ఎక్కా, ఐఎఎస్  9100024992 టీ వెంకటేశ్వర్ రావు, డీఏవో  9100024996
2) వీఎన్ విష్ణు, ఐఏఎస్ 9100024980  శ్రీ పి ప్రభాకర్, అసిస్టంట్
ఆడిట్ ఆఫీసర్
9100024997
3 ఏ) ఏ దినకర్ బాబు, ఐఏఎస్  9100024995 ఎస్ గోవర్ధన్, ఏవో (రిలీఫ్) 9100024998
3బీ) సయ్యద్ ఒమర్ జలీల్, ఐఎఎస్ 9100025186 ఎస్ఎల్ఎన్సీ శ్యామా సుందర్, 
అకౌంట్స్ ఆఫీసర్
9100025102
4 ఏ) కే ఇలంబర్తి, ఐఏఎస్ 9100024993 శ్రీ పి పాండురంగారావు, డీఏవో, 9100025104
4 బీ)  సంజయ్ కుమార్, ఐఏఎస్ 9100024979  ఎం పద్మజ, జాయింట్ డైరెక్టర్ 9100025104
5)  శ్రీ ఎం జగదీశ్వర్,  ఐఎఎస్ 9100024978 డీ ప్రవీణ ప్రభ, అకౌంట్స్ ఆఫీసర్ 9100025105
6) ఎంవీ రెడ్డి, ఐఎఎస్ 9100024977 శ్రీ పీ సుధాకర్, డీఏవో, 9100025106
7 బీ)  గొర్రెల సువర్ణ పాండా దాస్, ఐఎఎస్ 9100024976  ఎం శ్రీనివాస్, అకౌంట్స్ ఆఫీసర్ 9100025107
7 ఏ) ఎం వీరబ్రహ్మయ్య , ఐఎఎస్ 9100024975  రేవతి దేడెప్య, ఏవో 9100025108
8) శైలజ రామయ్యార్, ఐఎఎస్ 9100024974 శ్రీ జే  ప్రభాకర్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ 9100025110
9బీ) డాక్టర్ క్రిస్టినా జెడ్ చాంగ్తూ, ఐఎఎస్ 9100024973  బీ యాదగిరి,  డైరెక్టర్ అసిస్టెంట్ --
9 ఏ) బుసానీ వెంకటేశ్వరరావు,  ఐఏఎస్ 9100024972 జీ దీప్తి, ఫైనాన్స్ ఆఫీసర్ 9100025113
10 బీ) కేవై నాయక్, ఐఎఎస్ 9100025147 జీ వాణి, ఆడిట్ ఆఫీసర్ 9100025114
10 ఏ) అహ్మద్ నదీమ్, ఐఎఎస్ 9100025148 కే జగన్ మోహన్ గౌడ్,
జాయింట్ డైరెక్టర్
9100025115
11)  ఎం ప్రశాంతి, ఐఎఎస్ 9100025149  ఏ నాగరాజు, అసిస్టంట్ డైరెక్టర్ 9100025116
12) డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, ఐఏఎస్ 9100025145 కే పార్వతీదేవి, జాయింట్ డైరెక్టర్ 9100025117
13) డాక్టర్ ఏ శరత్ ఐఎఎస్ 9100025150 సీహెచ్‌ విజయ్ కుమార్, డీఏవో 9100025118
14 ఏ) ఎం చంపాలాల్, ఐఎఎస్ 9100025151  టీకే జయశ్రీ, జాయింట్ డైరెక్టర్ /
ఫైనాన్స్ ఆఫీసర్
9100025119
14 బీ) ఆర్వీ చంద్రవదన్, ఐఎఎస్ 9100025152  శ్రీ లాల్ సింగ్, డీఏవో 9100025120
15) ఏ మురళి, ఐఎఎస్ 9100025153 కేఏ ఝాన్సీ శోభన్,
జాయింట్ డైరెక్టర్
9100025121
16)  బీ బాలామాయదేవి, ఐఎఎస్ 9100025154 బీ విజయలక్ష్మి, జాయింట్ డైరెక్టర్ / జీఎం(F & A) 9100025122
17) టీ విజయకుమార్, ఐఏఎస్ 9100025155  ఏ సుక్కయ్య, డీఏవో 9100025123
18) జీ వెంకట రామరెడ్డి,  ఐఎఎస్  9100025156 షాజహాన్ బేగం, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ 9100025124

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement