iswarya menon
-
మతిపోయే అందాలతో శ్రీముఖి.. బాలిలో ఐశ్వర్య వయ్యారాలు!
చీరలో మెరిసిపోతున్న పూజా హెగ్డే.. ఎంత అందమో?అందాల విందుతో మత్తెక్కిస్తున్న యాంకర్ శ్రీముఖిలంగా ఓణీలో సుప్రీత క్యూట్ సోయగాలు మామూలుగా లేవుమొత్తం రూపురేఖలే మార్చేసిన హీరోయిన్ అదాశర్మబాలిలో చిల్ అవుతున్న తమిళ బ్యూటీ ఐశ్వర్య మేనన్చీరలో ఎద అందాలతో రాజ్ తరుణ్ రూమర్ గర్ల్ ఫ్రెండ్ మాల్వికుందనపు బొమ్మలా ధగధగా మెరిసిపోతున్న పూజా హెగ్డే View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Bandaru Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by SONIYA SINGH (@soniya_singh31) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Anu Sithara (@anu_sithara) View this post on Instagram A post shared by VB🤍 (@vedikabhandari) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) View this post on Instagram A post shared by Simratt Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Meghaa Shetty (@meghashetty_officiall) View this post on Instagram A post shared by Vicky Kaushal (@vickykaushal09) View this post on Instagram A post shared by Praneeta Patnaik 🧚🏻♀️ (@praneeta_patnaik) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by MALVI MALHOTRA (@malvimalhotra) View this post on Instagram A post shared by Vimala Raman (@vimraman) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
రాజమౌళి పేరు చెప్పే అర్హత నాకిప్పుడు లేదు: డైరెక్టర్
‘మా ఊర్లో(మెదక్) రాజమౌళి దర్శకత్వం వహించిన ‘సై’ సినిమా షూటింగ్ జరిగింది. అది చూసిన తర్వాతే నాకు ఇండస్ట్రీలోకి రావాలనే కోరిక ఏర్పడింది. రాజమౌళి గారిని ఆదర్శంగా తీసుకొనే ఇండస్ట్రీలోకి వచ్చాను. ఈ విషయం చెప్పేందుకు ఇప్పుడు నాకున్న అర్హత సరిపోదు. నా సినిమా(భజే వాయు వేగం) విడుదలై అందరికి నచ్చితే.. అప్పుడు రాజమౌళి గారే నా ఇన్స్పిరేషన్ అని గర్వంగా చెబుతా’అని అన్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘భయే వాయు వేగం’. కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్ హీరోహీరోయిన్లుగా నటించారు. మే 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రశాంత్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇒ యూవీ క్రియేషన్స్‌తో నాకు చాలా అనుబంధం ఉంది. రన్ రాజా రన్ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేశాను. ఆ తర్వాత సాహోకు కంటిన్యూ అయ్యాను. కోవిడ్ కు ముందు భజే వాయు వేగం ఓకే అయ్యింది. కార్తికేయ అప్పడు చావు కబురు చల్లగా, రాజా విక్రమార్క చేస్తున్నాడు. కోవిడ్ వల్ల ఏడాదిన్నర టైమ్ వేస్టయింది. "భజే వాయు వేగం" సినిమా షూటింగ్ మొదలుపెట్టి 70 పర్సెంట్ కంప్లీట్ చేసిన తర్వాత కార్తికేయ బెదురులంక షూటింగ్ కు వెళ్లాడు. అది ఫినిష్ చేసి వచ్చాక మా "భజే వాయు వేగం" కంప్లీట్ చేశాం.⇒ ‘భజే వాయు వేగం’ కథ ప్రకారం ఫస్టాఫ్ కు ఒక పర్ ఫార్మర్ కావాలి. సెకండాఫ్ లో హీరోయిజం ఎలివేట్ కావాలి. అలా చూస్తే కార్తికేయ నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించాడు. అతను పర్ ఫార్మెన్స్ చేస్తాడు, హీరో పర్సనాలిటీ ఉంటుంది. కార్తికేయను ఎంచుకోవడానికి కారణమిదే. అలాగే హీరోయిన్ ఒక మిడిల్ క్లాస్ లొకాలిటీలో పెరిగే సంప్రదాయబద్దమైన అమ్మాయి. ఐశ్వర్య మీనన్ ప్రొఫైల్ చూస్తుంటే మొత్తం హాఫ శారీ, చీరకట్టులో ఫొటోస్ తో కనిపించింది. ఆమె ఈ మూవీలో ఇందు క్యారెక్టర్ కు కరెక్ట్ ఆప్షన్ గా భావించా.⇒ ఈ సినిమా కొంత డిలే కావడానికి కారణాలు ఉన్నాయి. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎడిట్ చేసిన వెర్షన్ ఫుటేజ్ పోయింది. మళ్లీ ఆ ఎడిటింగ్ కోసం మూడు నెలల టైమ్ అదనంగా పట్టింది. పోస్ట్ ప్రొడక్షన్ లో క్వాలిటీ కోసం కొంత టైమ్ అదనంగా తీసుకున్నాం. ఫస్ట్ సినిమాకు ఇలా కొంత డిలే కావడం ప్రెజర్ గానే ఉండేది.⇒ ట్రైలర్ లో ఫాదర్ సెంటిమెంట్ అనేది రివీల్ చేశాం. అయితే ఫాదర్ సెంటిమెంట్ అనే కాన్సెప్ట్ ఎప్పుడూ ఓల్డ్ కాదు. ట్రైలర్ చివరలో మీ నాన్న కాదు మా నాన్న అని రాహుల్ కార్తికేయతో చెప్పడం కూడా కథ తెలిసిపోయిందని కొందరు కామెంట్ చేశారు. కానీ మీకు ట్రైలర్ చూపించింది రేపు థియేటర్ లో చూడబోయే కథకు చాలా వేరియేషన్స్ ఉంటాయి. కథను రివీల్ చేయకూడదనే ట్రైలర్ లో ఎలాంటి ట్విస్ట్ లు చూపించలేదు. ⇒ ఊరి నుంచి పట్టణానికి మనమంతా ఏదో ఒకటి సాధించాలని వస్తాం. అలా వచ్చిన క్రమంలో ఇక్కడ కొన్ని పోగొట్టుకుంటాం. కొన్ని సంపాదిస్తాం. చివరకు మన గోల్ రీచ్ అయ్యామా లేదా అనేది చూసుకుంటాం. అనుకున్నది సాధించని వాళ్లూ ఉంటారు. హీరో అలా ఒక గోల్ మీద సిటీకి వస్తాడు. అతను తన గోల్ గురించి ప్రయత్నిస్తున్న టైమ్ లో వేరే సమస్యలు చుట్టుముడతాయి. తన లక్ష్యం వదిలేసి వీటిని సాల్వ్ చేసేందుకు వెళ్తుంటాడు. ప్రేక్షకులకు మాత్రం అతని గోల్ వేరు కదా అనిపిస్తుంటుంది.⇒ సినిమా సెకండాఫ్ లో ఛేజింగ్ లా స్క్రీన్ ప్లే ఉంటుంది. సెకండాఫ్ లో మీరు ఫోన్ వైపు చూడరనే నమ్మకం ఉంది. అంత గ్రిప్పింగ్ గా ఉంటుంది. స్పీడ్ లాంటి టైటిల్ మా మూవీకి పెట్టుకోవచ్చు. అయితే ఇంగ్లీష్ టైటిల్ ఎందుకని భజే వాయు వేగం అని పెట్టాం. మా యూవీ వారికి కూడా బాగా నచ్చింది. వెంటనే రిజిస్టర్ చేయించాం. అఖిల్ తో యూవీలో సినిమా చేయబోతున్న డైరెక్టర్ అనిల్ ఈ సినిమా చూసి టైటిల్ సజెస్ట్ చేశాడు.⇒ ఈ సినిమా బీజీఎం కోసం స్పెషల్ కేర్ తీసుకున్నా. దాదాపు మూడు నెలలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసమే టైమ్ కేటాయించా. కపిల్ అని కొత్త అతను బీజీఎం ఇచ్చాడు. రాధన్ సాంగ్ చేశాడు. అతను చెన్నైలో ఉంటే నేను అక్కడికి ఇక్కడికి తిరగడానికి టైమ్ ఉండదని రాధన్ తో బీజీఎం చేయించలేదు. సెకండాఫ్ లో ఒక్క సాంగ్ ఉండదు. స్క్రీన్ ప్లే రేసీగా వెళ్తుంటుంది. కథ స్పీడ్ గా వెళ్తే ఆడియెన్స్ ఎవరూ అక్కడ పాట ఉండాలని కోరుకోరు. పైగా దాన్నో స్పీడ్ బ్రేకర్ లా భావిస్తారు.⇒ ఆడియెన్స్ రీల్స్ చూసే ట్రెండ్ లోకి వచ్చారు. ఒక్క క్షణం బోర్ కొట్టినా రీల్ మార్చేస్తారు. ఇలాంటి టైమ్ లో సినిమా చిన్న గ్యాప్ ఇవ్వకుండా ఆడియెన్ ను ఎంగేజ్ చేయాలనేది నా ఆలోచన. "భజే వాయు వేగం" సినిమాకు అదే ఫాలో అయ్యి రూపొందించాం. మనం అతన్ని హీరో అని పిలుస్తున్నాం కాబట్టి హీరో ఒక పెద్ద లక్ష్యంతో ఉండాలని నేను అనుకుంటా. ప్రేక్షకులకు హీరోకు కనెక్ట్ అవుతారు. వాళ్లకు స్ఫూర్తినిచ్చేలా హీరో క్యారెక్టర్ ఉండాలి.⇒ అసిస్టెంట్ డైరెక్టర్ గా నేర్చుకున్న దానికంటే ఓ సినిమాకు డైరెక్షన్ చేస్తే వెయ్యింతలు పని నేర్చుకోవచ్చు. సినిమాను అనేక దశల్లో బెటర్ మెంట్ చేసుకోవచ్చు. మిగతా ఏ క్రియేటివ్ జాబ్ లోనూ ఇలాంటి అవకాశం ఉండకపోవచ్చు.⇒ ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్స్ నా దగ్గర ఉన్నాయి. భజే వాయు వేగం సినిమా రిలీజ్ అయ్యాక నా కొత్త మూవీ అనౌన్స్ చేస్తా. -
అలాంటి పాత్రలంటే ఇష్టం: ఐశ్వర్యా మీనన్
‘‘భజే వాయు వేగం’ సినిమాలో యాక్షన్, ఎమోషన్‌తో పాటు లవ్, రొమాన్స్ కూడా ఉంటాయి. ఇదొక రా కంటెంట్ మూవీ. ఇందులో ఇందు అనే ట్రెడిషనల్ క్యారెక్టర్లో కనిపిస్తా. నాకు ఇలాంటి పాత్రలు చేయడం ఇష్టం. ఎందుకంటే నిజ జీవితంలోనూ నేను సంప్రదాయకమైన దుస్తులు ధరించేందుకు ఇష్టపడతాను’’ అని హీరోయిన్ ఐశ్వర్యా మీనన్ అన్నారు. కార్తికేయ గుమ్మకొండ హీరోగా ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘భజే వాయు వేగం’.యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 31న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఐశ్వర్యా మీనన్ మాట్లాడుతూ–‘‘స్పై’ సినిమాకి ముందే ‘భజే వాయు వేగం’ ఒప్పుకున్నాను. అయితే ‘స్పై’ ముందుగా వచ్చింది. అయినప్పటికీ నన్ను తెలుగుకి పరిచయం చేసింది దర్శకుడు ప్రశాంత్ రెడ్డి అనుకోవాలి. ‘భజే వాయు వేగం’లో ఇందు అనే బ్యూటీషియన్ పాత్ర చేశాను. కార్తికేయతో నటించడం హ్యాపీగా ఉంది. యూవీ క్రియేషన్స్ లాంటి పేరున్న సంస్థలో సినిమా చేయడం గర్వంగా ఉంది.రథన్ చక్కని మ్యూజిక్ ఇచ్చాడు. నా ప్రతి సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటా. కానీ ఫలితం ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. ‘హైవే’ సినిమాలో ఆలియా భట్గారిలా నటనకు ఆస్కారం ఉండే పాత్ర చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులో ఒక సినిమా ఒప్పుకున్నా.. అలాగే మరో రెండు చర్చల్లో ఉన్నాయి. తమిళంలో కూడా ఓ సినిమా చేస్తున్నా’’ అన్నారు. -
అప్పుడే నటనపై ఆసక్తి పెంచుకున్నా: టాలీవుడ్ హీరోయిన్
యంగ్ హీరో కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా నటించిన చిత్రం "భజే వాయు వేగం". ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 31న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సినిమా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన హీరోయిన్ ఐశ్వర్య మీనన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అదేంటో తెలుసుకుందాం. ఐశ్వర్య మాట్లాడుతూ..' సినిమాలో ఇందు అనే బ్యూటీషియన్ క్యారెక్టర్ చేశా. ఇందులో ట్రెడిషనల్ దుస్తులు వేసుకుంటా. నాకు ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం ఇష్టం. ఎందుకంటే రియల్ లైఫ్‌లో కూడా నాకు ట్రెడిషనల్ దుస్తులు ధరించడానికే ఇష్టపడతా. స్పై సినిమా తర్వాత నాకు తెలుగులో ఆఫర్స్ వచ్చాయి. తెలుగులోనే కాదు తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తున్నా. తెలుగు ఇండస్ట్రీ అంటే నాకు ఇష్టం. ఇక్కడే ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నా. ఈ సినిమాలో నా పాత్ర స్పై సినిమాలోని క్యారెక్టర్‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది. కార్తికేయతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది.' అని అన్నారు. ఐశ్వర్య మాట్లాడుతూ..'తమిళనాడులో ఈరోడ్ అనే చిన్న పట్టణం మాది. మధ్య తరగతి కుటుంబం. నేను ఇంజినీరింగ్ చేశా. స్కూల్లో చదువుకుంటున్న కమర్షియల్ యాడ్స్‌లో నటించడం, స్కూల్ కల్చరల్ యాక్టివిటీస్‌లో పాల్గొనడంతో చేయడంతో బాగా పేరొచ్చింది. ఇంజినీరింగ్ అయ్యాక నటన మీద ఫోకస్ చేశా. ఇప్పటివరకు తెచ్చుకున్న గుర్తింపు పట్ల గర్వంగా ఉంది. తెలుగులో ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నా. ఒక సినిమాకు సైన్ చేశా. తమిళంలో ఓ లవ్ స్టోరీ చేస్తున్నా' అని వెల్లడించింది. -
సోకులతో సెగలు రేపుతున్న ఐశ్వర్య.. అలాంటి క్రేజీ లుక్‌తో శోభిత!
వైట్ అండ్ వైట్ డ్రస్‌లో కీర్తి సురేశ్ క్యూట్‌నెస్ ముఖం చూపించకుండా ఫన్నీ పోస్ట్ పెట్టిన రష్మిక బాడీకి అతుక్కుపోయే డ్రస్‌తో మెంటలెక్కిస్తున్న ఐశ్వర్య కుర్చీపై కూర్చుని అలాంటి పోజులిచ్చిన హీరోయిన్ శోభిత బీచ్ ఒడ్డున చిల్ అవుతున్న ముద్దుగుమ్మ రిచా పనయ్ సూపర్ హీరోల కోటు గురించి ప్రియమణి ఇంట్రెస్టింగ్ పోస్ట్ తమిళ యంగ్ హీరోయిన్ చీరకట్టు పోజులు.. మరింత క్యూట్ View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Simran Rishi Bagga (@simranrishibagga) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Rahasya (@rahasya_gorak) View this post on Instagram A post shared by Bhavani Sre (@bhavanisre) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) -
సీరియల్ బ్యూటీ నాభి అందాలు.. ముక్కుపుడకతో మీనాక్షి అలా!
టైట్ ఫిట్ డ్రస్‌లో నాభి అందాలతో జ్యోతిరాయ్ బుట్టబొమ్మలా మెరిసిపోతున్న 'నా సామి రంగ' బ్యూటీ సీతారాముల నెక్లెస్‌తో అవాక్కయ్యేలా చేసిన మెగాకోడలు తెలుగమ్మాయి ఆనంది క్యూట్ క్యూట్ సోయగాలు ముక్కపుడక లుక్‌తో రెచ్చగొడుతున్న మీనాక్షి చౌదరి సింగిల్ జీన్ ఔట్ఫిట్లో హీరోయిన్ కృతిసనన్ మత్తెక్కించేలా చూస్తూ టెంప్ట్ చేస్తున్న హెబ్బా పటేల్ సుతిమెత్తగా మైమరిచిపోయే వీడియోతో వచ్చిన ఐశ్వర్య మేనన్ View this post on Instagram A post shared by Jyothi Rai (Jayashree Rai) (@jyothiraiofficial) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) View this post on Instagram A post shared by Anandhi (@officialkayalanandhi) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Amyra Dastur (@amyradastur) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) -
Iswarya Menon HD Photos: గ్లామర్‌తో క్లిక్‌మనిపించిన ఐశ్వర్య మీనన్ (ఫోటోలు)
-
హీట్ పెంచిన హాట్ బ్యూటీ.. అలా కాక రేపుతున్న ఐశ్వర్య!
హాట్నెస్ పెంచుతున్న 'టైగర్ నాగేశ్వరరావు' బ్యూటీ ఎర్ర చీరలో క్యూట్‌గా అను ఇమ్మన్యుయేల్ స్కిన్ టైట్ డ్రస్ లో కాక రేపుతున్న దక్ష సెలబ్రేషన్ చేసుకుంటున్న హీరోయిన్ మెహ్రీన్ అందాల విందు చేస్తున్న ఐశ్వర్యా మేనన్ డిఫరెంట్‌గా కనిపించిన హీరోయిన్ శ్రుతిహాసన్ స్విమ్ సూట్లో అబ్బా అనిపిస్తున్న హంస నందిని గోల్డెన్ డ్రస్సులో మెరిసిపోతున్న హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్ View this post on Instagram A post shared by Anukreethy Vas (@anukreethy_vas) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by ESTHER ANIL (@_estheranil) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
ఐశ్వర్య నాటీ పోజు.. చీరలో మెరిసిపోతున్న రష్మిక
దుబాయిలో ధగధగా మెరిసిపోతున్న రష్మిక వింటేజ్ లుక్‌లో 'నేనింతే' బ్యూటీ అదితి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫొటోస్ షేర్ చేసిన పరిణితీ చోప్రా పొట్టి బట్టల్లో కాక రేపుతున్న హీరోయిన్ ఐశ్వర్య మేనన్ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న లక్ష్మీరాయ్ బికీనీతో ఎట్రాక్ట్ చేస్తున్న ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా మాల్దీవుల్లో చిల్ అవుతున్న హీరోయిన్ సోనాక్షి సిన్హా View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam | Actor | influencer (@aditigautamofficial) View this post on Instagram A post shared by @parineetichopra View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Tejasswi Prakash (@tejasswiprakash) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) -
గోవాలో జూ.ఐశ్వర్యారాయ్.. రకుల్ స్పైసీ లుక్
బీచ్ వెకేషన్లో స్నేహా ఉల్లాల్ ఎంజాయ్ క్రేజీ ఔట్ఫిట్ తో హాట్నెస్ పెంచేసిన రకుల్ ఓర చూపులతో టెంప్ట్ చేస్తున్న తెలుగమ్మాయి జిగేలుమనే పోజుల్లో యంగ్ హీరోయిన్ మెహ్రీన్ బీచ్ ఒడ్డున బికినీలో రెచ్చిపోతున్న ఎల్లీ అవ్రామ్ డైమండ్ నెక్లెస్‌తో హనీరోజ్ పిచ్చెక్కించే లుక్ క్యూట్ పోజుల్లో బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ మాల్దీవుల్లో సోనాల్ చౌహాన్ గ్లాసు చాటు అందాలు పింక్ కలర్ స్కర్ట్‌లో ఐశ్వర్య మేనన్ అందాలు View this post on Instagram A post shared by Sneha Ullal (@snehaullal) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Elli AvrRam (@elliavrram) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) -
స్పై సినిమా ఎఫెక్ట్.. అభిమానులను క్షమాపణ కోరిన హీరో నిఖిల్
నిఖిల్ చేసిన 'కార్తికేయ2' పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించింది. ఆ ఇమేజ్‌కి తగ్గట్టుగానే 'స్పై' సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు . ఆ స్థాయికి తగ్గట్టుగా కథని ఎంచుకుని 'స్పై' చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం వెనుక రహస్యాన్ని పాయింట్‌గా చూపిస్తూ .. ఓ గూఢచారి కథతో రూపొందిన చిత్రమిది. సినిమాపై డివైడ్ టాక్ వచ్చినా స్పై ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లో రూ.28.90 కోట్లు వసూళ్లు చేసింది. నిఖిల్ కెరీర్లో సూపర్‌ఫాస్ట్‌గా బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా మరో రికార్డు కూడా స్పై ఖాతాలో చేరిపోయింది. తాజాగా 'స్పై' మూవీ గురించి నిఖిల్ ఒక నోట్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి; నిహారిక-చైతన్యల విడాకులు.. ముందుగా పిటిషన్ వేసింది ఎవరంటూ..) 'నాపై నమ్మకం ఉంచి చాలా మంది అభిమానులు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా టికెట్లు కొన్నారు. దీంతో నా కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ ఇదే సమయంలో కొంత బాధగా కూడా ఉంది. కాంట్రాక్ట్, కంటెంట్ విషయాల్లో వచ్చిన సమస్యల కారణంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయలేకపోయాం. చివరకు ఓవర్సీస్లో కూడా 350 వరకు తెలుగు ప్రీమియర్ షోలు రద్దయ్యాయి. (ఇదీ చదవండి: Samantha: సమంత ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. సినిమాలకు బ్రేక్, చివరి మూవీ ఇదే!) హిందీ, కన్నడ, తమిళం, మలయాళ ప్రేక్షకులందరికీ నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కార్తికేయ-2తో మీకు దగ్గరయ్యాను కానీ స్పై సినిమాను అందించలేకపోయాను. తర్వాత నా నుంచి రాబోయే 3 సినిమాలను అన్ని భాషల్లోని థియేటర్లలో ఖచ్చితంగా అనుకున్న సమయానికే రిలీజ్ అవుతాయని మాట ఇస్తున్నాను. నాపై నమ్మకం ఉంచిన తెలుగు సినిమా అభిమానులకు కూడా మాట ఇస్తున్నాను. ఇక నుంచి సినిమా క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీపడను. నాపై ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా కూడా మీకు మాత్రం మంచి కంటెంట్ ఉన్న సినిమాను అందిస్తాను' అని నిఖిల్ లేఖలో తెలిపాడు. -
SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ
టైటిల్: స్పై నటీనటులు: నిఖిల్, ఐశ్వర్య మేనన్, అభినవ్ గోమఠం, జిషుసేన్ గుప్తా తదితరులు నిర్మాణ సంస్థ: ఈడీ ఎంటర్టైన్మెంట్స్ కథ-నిర్మాత: రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం: గ్యారీ బీహెచ్ సంగీతం: విశాల్ చంద్రశేఖర్ & శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ ఎడిటర్: గ్యారీ బీహెచ్ విడుదల తేదీ: 29 జూన్ 2023 నిడివి: 2h 15m టాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా పేరు తెగ కలవరిస్తున్నారు. హీరో నిఖిల్ కూడా ఇందులో ఉన్నాడు. తెలుగులో చిన్నహీరోగా పలు హిట్స్ కొట్టిన నిఖిల్.. 'కార్తికేయ 2'తో దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చిన ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. అది దైవభక్తి నేపథ్యం. ఇప్పుడు దేశభక్తి కాన్సెప్ట్ తో తీసిన 'స్పై' సినిమాలో నటించాడు. విడుదలకు ముందే మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. మరి ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం! కథేంటి? జై(నిఖిల్).. 'రా' ఇంటెలిజెన్స్ లో ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. శ్రీలంకలో ఓ మిషన్‌ని పూర్తిచేసి స్వదేశానికి తిరిగొస్తాడు. ఈ క్రమంలో 'రా' చీఫ్ శాస్త్రి (మకరంద్ దేశ్‌పాండే).. ఓ మిషన్ లో భాగంగా చనిపోయిన ఏజెంట్ సుభాష్ వర్ధన్ (ఆర్యన్ రాజేశ్) ఫైల్ అప్పగిస్తాడు. అతడి చావుకి కారణం తెలుసుకోమని ఆర్డర్ వేస్తాడు. ఈ మిషన్‌లో భాగంగా జై పలు సవాళ్లని ఎదుర్కొంటాడు. చివరకు ఏం తెలుసుకున్నాడు? ఈ కథలో ఖాదిర్ ఖాన్, అబ్దుల్ రెహ్మాన్(జిషుసేన్ గుప్తా) ఎవరు? చివరకు మిషన్ సక్సెస్ అయిందా లేదా అనేదే 'స్పై' స్టోరీ. ఎలా ఉందంటే? సాధారణంగా స్పై సినిమాలు అనగానే కథ ఎలా ఉంటుందనేది మనకు తెలుసు. ఎందుకంటే అప్పుడెప్పుడో వచ్చిన సూపర్‌స్టార్ కృష్ణ 'గూఢచారి 116' నుంచి అడివి శేష్ 'గూఢచారి' వరకు ఈ తరహా మూవీస్ చూస్తూనే ఉన్నాం. ఓ ఏజెంట్ ఉంటాడు... రా డిపార్ట్మెంట్.. దానికి ఓ చీఫ్.. ఆయన సదరు హీరో అనబడే ఏజెంట్‌కి ఓ మిషన్ అప్పగిస్తాడు. ఫైనల్ గా అది పూర్తి చేసి, విలన్ ని చంపాడా లేదా అనేదే స్టోరీ. సరిగా ఈ టెంప్లేట్‌ని ఉన్నది ఉన్నట్లు నిఖిల్ 'స్పై' సినిమా ఫాలో అయిపోయింది. పైపెచ్చు కొత్తదనం అస్సలు లేదు. ఫస్టాప్ విషయానికొస్తే.. జోర్డాన్ లో ఆయుధాలని స్మగ్లింగ్ చేసే విలన్ ఖాదిర్ ఖాన్ ని మన రా ఏజెంట్ సుభాష్ కాల్చి చంపేస్తాడు. ఆ వెంటనే సుభాష్ ని ఎవరో చంపేస్తారు. కట్ చేస్తే శ్రీలంకలో జై పాత్రలో నిఖిల్ ఎంట్రీ, ఓ మిషన్ పూర్తి చేసి.. స్వదేశానికి వచ్చేయడం. ఇక్కడొచ్చిన తర్వాత సుభాష్ ని ఎవరు చంపేశారో తెలుసుకోమని నిఖిల్ కు మిషన్ అప్పజెప్తారు. అలా నేపాల్ వెళ్తాడు. అక్కడ ఏజెంట్ వైష్ణవి(ఐశ్వర్య మేనన్) వీళ్ల టీమ్ తో కలుస్తుంది. ఈమెకి జై పాత్రతో గతంలో ఓ లవ్ స్టోరీ ఉంటుంది. అది చాలా రొటీన్ గా అనిపిస్తుంది. ఓ మంచి సీన్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. సెకండాఫ్ లో ఖాదిర్ ఖాన్ కోసం వెళ్తే.. ఏజెంట్ జై టీమ్ కి బోలెడన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. అలానే మన దగ్గర నుంచి సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఫైల్ మిస్ అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ అది ఎవరి చేతికి చిక్కింది? ఫైనల్ గా జై ఏం తెలుసుకున్నాడు? ఎవరిని చంపాడు లాంటివి తెలుసుకోవాలంటే మీరు థియేటర్ కి వెళ్లి సినిమా చూడాల్సిందే. టీజర్, ట్రైలర్ చూసి ఇదో మంచి ఇంటెన్స్ థ్రిల్లర్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇందులో దేశభక్తి అనే కోటింగ్ తప్ప రొటీన్ రెగ్యులర్ స్పై తరహా సినిమానే. ఏ మాత్రం కొత్తదనం లేదు. అలానే చాలాచోట్ల సినిమాటిక్ లిబర్టీ విపరీతంగా తీసుకున్నారు. ఓ సీన్ లో ఓ అమ్మాయి చిన్నప్పటి ఫొటో దొరుకుతుంది. దాన్ని ఫోన్ లో ఫొటో తీసి 25 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో జై టీమ్ కనిపెట్టేస్తారు. అది కూడా కేవలం నిమిషాల్లో. ఈ సీన్ చూడగానే.. ఆడియెన్స్ మరీ అంతా పిచ్చోళ్లగా కనిపిస్తున్నారా అనే డౌట్ వస్తుంది. అలానే జై ఏజెంట్ కావడానికి, సుభాష్ చంద్రబోస్ ఫైల్ లో ఏముందనేది చూపించలేదు. పోనీ యాక్షన్ సీన్స్ అయినా కొత్తగా ఉన్నాయా అంటే అదీలేదు. బోరింగ్ కే బోరింగ్ అన్నట్లు తయారయ్యాయి. ఎవరెలా చేశారు? ఏజెంట్‌గా నిఖిల్ ఫెర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. తను ఇప్పటివరకు చేయని జానర్ కావడం వల్లనో ఏమోగానీ మంచి ఈజ్ తో చేసుకుంటూ వెళ్లిపోయాడు. అభినవ్ గోమఠం.. ఏజెంట్ కమల్ పాత్రలో యాక్షన్ కంటే కామెడీనే ఎక్కువ చేశాడు. కొన్నిసార్లు ఆ కామెడీ ఓకే అనిపించినప్పటికీ.. మరికొన్నిసార్లు స్టోరీని సైడ్ ట్రాక్ పట్టించినట్లు అనిపించింది. హీరోయిన్ గా చేసిన ఐశ్వర్య మేనన్.. ఏజెంట్ వైష్ణవి పాత్రలో ఓకే. ఏదో ఉందంటే ఉందంతే. నిఖిల్ పక్కన ఉండటం తప్పితే పెద్దగా చేసిందేం లేదు. మిగతా వాళ్లు పర్వాలేదనిపించారు. రానా.. కాసేపు అలా కనిపించి అలరించాడు. పోసాని కృష్ణమురళి, ఆర్యన్ రాజేశ్, సచిన్ ఖేడ్కర్, సురేశ్ లాంటి మంచి నటులు ఉన్నప్పటికీ.. వాళ్లందరికీ ఒకటి రెండు సీన్లకే పరిమితం చేశారు. ఈ సినిమా టెక్నికల్ పరంగా అయినా బాగుందా అంటే పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఏం లేదు. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగున్నప్పటికీ.. విశాల్ చంద్రశేఖర్ పాటలు థియేటర్ నుంచి బయటకొచ్చాక గుర్తుండవ్. సినిమాటోగ్రఫీ పర్లేదు. గ్రాఫిక్స్ అయితే కొన్నిచోట్ల తేలిపోయాయి. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది కానీ ఇంకా బెటర్ గా చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు పర్లేదు. డైరెక్టర్ గ్యారీ బీహెచ్.. స్వతహాగా ఎడిటర్. కానీ ఈ సినిమాలోని ఫస్టాప్ లో కొన్ని సీన్లు అలానే ఉంచేశారు. వాటి వల్ల ల్యాగ్ అనిపించింది. వాటిని ట్రిమ్ చేసుంటే బాగుండేది. ఓవరాల్‌గా చెప్పుకుంటే 'స్పై'.. రెగ్యులర్ రొటీన్ బోరింగ్ డ్రామా. పెద్దగా థ్రిల్ పంచదు, అలా అని ఇంటెన్స్ స్టోరీ కూడా ఉండదు. స్పై సినిమాలను ఇష్టపడేవాళ్లకు అంతో ఇంతో ఈ చిత్రం నచ్చుతుంది. -చందు, సాక్షి వెబ్ డెస్క్ -
నిఖిల్ సిద్ధార్థ్ ‘స్పై’మూవీ ప్రీ రిలీజ్ వేడుక
-
Iswarya Menon Latest Photos: ‘స్పై’ మూవీ హీరోయిన్ ఐశ్వర్యా మీనన్ (ఫొటోలు)
-
'నేనో ఇంజనీర్ని.. హీరోయిన్ అవుతాననుకోలేదు'
‘‘ఓ నటిగా నా కెరీర్ పట్ల సంతృప్తిగానే ఉన్నాను. అసలు నేను హీరోయిన్ అవుతానని ఊహించలేదు. నేను ఇంజనీర్ని, నా బ్రదర్ డాక్టర్. స్టార్టింగ్‌లో కొన్ని యాడ్స్ చేశాను. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కో అడుగు వేసుకుంటూ ఇప్పుడు హీరోయిన్గా రాణిస్తున్నాను. ఈ ప్రయాణం నాకు హ్యాపీగా ఉంది’’ అన్నారు ఐశ్వర్యా మీనన్. నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో కె. రాజశేఖర్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘స్పై’. ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. (ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదానికి గురైన 'సలార్' విలన్.. నేడు సర్జరీ) ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో చిత్ర కథానాయిక ఐశ్వర్యా మీనన్ మాట్లాడుతూ– ‘‘తెలుగులో హీరోయిన్గా నేను చేసిన తొలి చిత్రం ‘స్పై’. ఈ చిత్రంలో నా క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉన్నాయి. ‘రా’ ఏజెంట్‌గా కనిపిస్తాను. ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం నేను ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. గన్ను సరిగ్గా పట్టుకోవడం, షూటింగ్.. ఇలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. ప్రేమకథలే కాదు.. యాక్షన్ సన్నివేశాల్లో కూడా నేను బాగా నటించగలననే విషయం నాకు ‘స్పై’తో తెలిసొచ్చింది. యాక్షన్ సినిమాలు కూడా చేయగలననే కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇక స్వాతంత్య్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత రహస్యాల ఆధారంగా అనేది ఈ సినిమా బేస్‌లైన్ మాత్రమే. డ్రామా వేరుగా ఉంటుంది. (ఇదీ చదవండి: హీరో అర్జున్ కూతురు పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?) గ్యారీగారు ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు నన్నే అనుకున్నారట. దీంతో ఆయన స్ట్రయిట్‌గా వచ్చి నాకు కథ చెప్పారు. నేను చూసిన తొలి తెలుగు సినిమా ‘హ్యాపీ డేస్’. అలాగే నిఖిల్ చేసిన ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ చిత్రాలు కూడా చూశాను. ఆయన ప్రతి సినిమాను ఫాలో అవుతుంటాను. ప్రజెంట్ యూవీ క్రియేషన్స్‌లో కార్తికేయ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్గా చేస్తున్నాను’’ అన్నారు. View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) -
టాలీవుడ్లో బిజీగా ఐశ్వర్య మీనన్
అందం, అభినయం నటి ఐశ్వర్య మీనన్ సొంతం. తమిళ్ పడం– 2 చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మలయాళ బ్యూటీ ఆ తర్వాత వరుసగా నాన్ సిరిత్తాళ్, వేళం, తమిళ్ యాంకర్స్, తదితర చిత్రాల్లో నటించి కోలీవుడ్‌లో తనకంటూ మంచి పేరును సంపాదించుకున్నారు. చిత్రాలతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ తరచూ అందమైన ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను రంజింపజేస్తున్న ఐశ్వర్య మీనన్ తాజాగా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర కానున్నారు. అవును అక్కడ పాన్ ఇండియా కథా చిత్రాల్లో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల విడుదలైన తెలుగు చిత్రం కార్తీకేయ– 2. ఇది భారీ విజయాన్ని సాధించడంతో పాటు, అనూహ్యంగా, బాలీవుడ్‌లోనూ వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఆ చిత్ర కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న నూతన చిత్రం స్పై. ఇది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఇందులో నటి ఐశ్వర్య మీనన్ కథానాయకగా ఎంపిక అయ్యారు. దీని గురించి ఆమె తెలుపుతూ స్పై వంటి పాన్ ఇండియా చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా తమిళంలో అజిత్ హీరోగా నటించిన వలిమై చిత్రంలో విలన్‌గా నటించిన కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రంలోని తాను హీరోయిన్గా నటించినట్లు చెప్పారు. అదేవిధంగా మరికొన్ని లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నట్లు నటి ఐశ్వర్య మీనన్ తెలిపారు. మొత్తం మీద ఈ బ్యూటీ టాలీవుడ్ లో చాలా స్ట్రాంగ్‌గా పాగా వేస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మలయాళం, తెలుగు, తమిళం చిత్రాల్లో నటిస్తూ బహు భాషా నటిగా కూడా రాణిస్తున్నారు. -
ఆ ఓటీటీలోకి ‘తమిళ రాకర్స్’.. ఎప్పుడంటే..
ఏవీఎం ప్రొడక్షన్స్. ఈ పేరు విజయాలకు చిరునామా. ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేశన్, రజినీకాంత్, కమలహాసన్ వంటి గొప్ప నటులందరూ ఈ సంస్థలో నటించిన వారే. అలాంటి సంస్థ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. తాజాగా ఈ సంస్థ మళ్లీ చిత్రాలను నిర్మించడం ప్రారంభించింది. ఏవీ మెయ్యప్పన్ కుటుంబం నుంచి 4వ తరం చెందిన అరుణ గుహన్ తాజాగా చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ముందుగా తమిళ రాకర్స్ పేరుతో వెబ్‌సిరీస్‌ను రూపొందించారు. అరివళగన్ దర్శకత్వం వహించిన ఎనిమిది భాగాలతో ఈ వెబ్‌సిరీస్‌లో నటుడు అరుణ్ విజయ్, నటి ఐశ్వర్య మీనన్, వాణిభోజన్ హీరో హీరోయిన్లుగా నటించారు. సోనీ లివ్ సంస్థ భాగస్వామ్యంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 19వ తేదీ నుంచి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. నూతన చిత్రాలను పైరసీ చేస్తూ నిర్మాతల ఆదాయానికి గండి కొడుతున్న తమిళరాకర్స్ నేపథ్యంలో రూపొందించిన వెబ్‌సిరీస్ ఇదని దర్శకుడు అరివళగన్ తెలిపారు. ఇందులో అరుణ్ విజయ్ పోలీసు అధికారిగాను, ఆయనకు జంటగా ఐశ్వర్య మీనన్, సహ పోలీసు అధికారిణిగా వాణి భోజన్ నటించారని తెలిపారు. ఇందులో రొమాన్స్ సన్నివేశాలు పరిధికి మించకుండా ఉంటాయన్నారు. నటుడు అరుణ్ విజయ్ మాట్లాడుతూ అరివళగన్ దర్శకత్వంలో ఇంతకుముందు రెండు చిత్రాలలో నటించానన్నారు. తాను నటించిన తొలి వెబ్‌సిరీస్ ఇదేనన్నారు. వెబ్ సిరీస్ ద్వారా విషయాన్ని మరింత విఫులంగా చెప్పే వీలు ఉంటుందని పేర్కొన్నారు. అరుణ గుహన్ మాట్లాడుతూ కథ నచ్చడంతో ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. త్వరలోనే భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఆమె వెల్లడించారు. -
అతనైతే ఫ్రీగా నటిస్తా!
తొలి రోజుల్లో అవకాశాలు రాబట్టుకోవడానికి హీరోయిన్లు ఎన్ని రకాల ట్రిక్స్ ఉపయోగించాలో అన్నీ చేస్తారు. అందలం ఎక్కిన తరువాతే డిమాండ్ చేస్తారు. వర్ధమాన నటి ఐశ్వర్యమీనన్ది ఇదే తంతు. ఇంతకు ముందు కాదలిల్ సొదప్పవదు ఎప్పడి, తీయ వేలై చేయనుమ్ కుమారు చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన ఈ అమ్మడు ప్రస్తుతం వీర చిత్రంలో నటుడు కృష్ణకు జంటగా కథానాయకిగా ప్రమోషన్ అందుకుంది.అంతకు ముందే కన్నడం, మలయాళ భాషల్లో నటిగా పరిచయమైన ఈ మలయాళీ భామ అనువాద చిత్రాల ద్వారా తెలుగుకు పరిచయమైంది. వీర చిత్రంలో తనది చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర అంటున్న ఐశ్వర్యమీనన్ ఆ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో స్టార్ హీరోలపై కన్నేసింది. ఎవరెవరితో జత కట్టాలన్న దాని గురించి ఒక పట్టికను కూడా రెడీ చేసుకుందట. వారిని టార్గెట్ చేసుకుని అవకాశాలను పొందే ప్రయత్నాలు మొదలెట్టిందట. అయితే తన తొలి గురి ఆర్యనే నట. అందుకు కారణం చెబుతూ తాను కాలేజి చదువుకునేటప్పుడే ఆర్యకు వీరాభిమానినని, తనకు నటినవ్వాలన్న కోరికకు ఆయనే కారణం అని చెప్పుకొచ్చింది. ఆర్యతో చిత్రాలు చేస్తున్న దర్శకుల గురించి ఆరా తీసి వారికి అవకాశాలను కోరుతూ రాయబారిని పంపుతోందట. వారికి ఫ్రీ ఆఫర్ కూడా ఇచ్చేస్తోందట. ఆర్యతో నటించే అవకాశం కల్పిస్తే పారితోషికం కూడా కోరనని అంటోందట. మరి ఐశ్వర్యమీనన్ ఫ్రీ ఆఫర్‌కు ఎవరు రియాక్ట్ అవుతారో చూద్దాం. -
కోలీవుడ్‌కు మరో కేరళా బ్యూటీ
కోలీవుడ్‌కు మాలీవుడ్‌కు విడదీయరాని అనుబంధమే ఉంది.ముఖ్యంగా కథానాయిక విషయంలో ఆ సంబంధాలు చాలా బలమైనవే అని చెప్పక తప్పదు.కోలీవుడ్‌లో నాయికలుగా ఏలుతున్న వారిలో అధిక శాతం మాలీవుడ్ భామలే. ఇక ఇక్కడ దర్శక నిర్మాతలు అక్కడి ముద్దుగుమ్మలపై దృష్టి సారిస్తున్నారా? లేక కేరళా కుట్టీలే కోలీవుడ్‌పై కన్నేస్తున్నారా? అన్నది పక్కన పెడితే వారి దిగుమతి మాత్రం ఇక్కడ అధికమే. నయనతార నుంచి అమలాపాల్ వరకూ చాలా మంది నాయికలు తమిళప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తాజాగా మరో మాలీవుడ్ అమ్మడు కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఈ భామ పేరు ఐశ్వర్యామీనన్. ఆర్ఎస్.ఇన్ఫోటెయిన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న వీరా అనే చిత్రం ద్వారా ఐశ్యర్యామీనన్ కోలీవుడ్‌కు అడుగు పెట్టనున్నారు. దీని గురించి ఈ భామ తెలుపుతూ తన పూర్వీకం కేరళకు చెందినా తాను పెరిగింది, చదివింది చెన్నైలోనే నని చెప్పుకొచ్చింది. ఇంజినీరింగ్ చదివిన తనకు చిన్నతనం నుంచి నటన అంటే వల్లమాలిన ప్రేమ అని అంది.ఇక మలయాళం, కన్నడ భాషల్లో నటించినా తమిళంలో నటించాలన్నది తన పెద్ద కల అని పేర్కొంది. అది వీరా చిత్రం ద్వారా నెరవేరడం సంతోషంగా ఉందని అంది. అదీ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆర్ఎస్ ఇన్ఫోటెయిన్మెంట్ సంస్థ ద్వారా పరిచయం అవడం అదృష్టంగా భావస్తున్నానని చెప్పింది. దీనితో పాటు మరో రెండు చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయని తెలిపింది.వీరా టైటిల్‌తో ఇంతకు ముందు సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం వచ్చిందన్నది గమనార్హం.