నీలాకాశమా..నీ అందం చూడతరమా!
అందాల ఆవిష్కరణకు క్యాన్వాస్ లాంటింది ఆకాశం. రూపు మారే మేఘాలు, మెరిసే నక్షత్రాలు.. రంగుల హరివిల్లు.. ఇలా ఎన్నో రమణీయ దశ్యాలకు కేరాఫ్. శనివారం సూర్య అస్తమయానికి కొద్ది ముందు ఆకాశం నీలం రంగు మారి ప్రకతి ప్రేమికులను కనువిందు చేసింది. ఈ సమయంలో నీలి మేఘాల కాంతుల్లో కొండారెడ్డి బురుజు వెలిగిపోయింది.
ఫొటో: వి. శ్రీనివాసులు, కర్నూలు