mr.andhra
-
విజయనగరంలో మిస్టర్ ఆంధ్రా పోటీలు
-
నేడు మిస్టర్ ఆంధ్రా బాడీ బిల్డింగ్ పోటీలు
మురళీనగర్ : మిస్టర్ ఆంధ్రా బాడీ బిల్డింగ్ పోటీలు ఆదివారం సాయంత్రం నిర్వహిస్తారు. ఈమేరకు వైశాఖి స్పోర్ట్సులోని జిమ్ వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోన 13 జిల్లాల నుంచి సుమారు 200 మంది పాల్గొంటారని అంచనా. వీరికి వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. పోటీలను నాక్ అవుట్ పద్ధతిలో నిర్వహిస్తామని నిర్వాహకుడు మను చెప్పారు. మిస్టర్ అంధ్రా టైటిల్ విన్నర్‌కు జ్ఞాపిక, క్యాష్ ప్రైజ్‌తోపాటు ప్రత్యేక బహుమతి ఇస్తారు.