సర్పంచ్ మృతి పట్ల ఎమ్మెల్యే సంతాపం
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం కల్కనూరు గ్రామ సర్పంచ్ ముత్తమ్మ (70) శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఎంపీపీ కరుణాకర్‌రెడ్డి ఆదివారం ముత్తమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.