సర్పంచ్ మృతి పట్ల ఎమ్మెల్యే సంతాపం | MLA condolence for the death of a sarpanch | Sakshi
Sakshi News home page

సర్పంచ్ మృతి పట్ల ఎమ్మెల్యే సంతాపం

Published Sun, Feb 28 2016 11:20 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

MLA condolence for the death of a sarpanch

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం కల్కనూరు గ్రామ సర్పంచ్ ముత్తమ్మ (70) శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఎంపీపీ కరుణాకర్‌రెడ్డి ఆదివారం ముత్తమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement