nagarjuna versity
-
AP: తెలుగు, సంస్కృత అకాడమీ ఉగాది పురస్కారాలు వీరికే..
తాడేపల్లి: తెలుగు, సంస్కృత అకాడమీ 2023 ఏడాదికి ఉగాది పురస్కారాలను ప్రకటించింది. వివిధ కేటగిరీల కింద మొత్తం ఏడుగురిని అవార్డులకు ఎంపిక చేసింది. ఏయే రంగంలో ఎవరికి అవార్డులు వచ్చాయంటే.. ► విద్యా శాస్త్రసాంకేతిక రంగం : పి.గోపీకృష్ణ ► వైద్య రంగం: డా.ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే ► లలిత కళలు : శ్రీమతి పసుమర్తి పావని ► జానపద, నాటక రంగం : కురటి సత్యం నాయుడు ► వ్యవసాయ రంగం : వి.గోపీచంద్ ► సేవా రంగం : మాదిరెడ్డి కొండారెడ్డి ► ప్రత్యేక కేటగిరి (చిత్రకళ) : ఆర్.సుభాష్ బాబు ఈనెల 25న నాగార్జున వర్సిటీలో అవార్డులు ప్రదానం జరగనుంది. ఈ కార్యక్రమానికి తానేటి వనిత, మేరుగు నాగార్జున, పేర్ని నాని ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. చదవండి: దేవుడి సేవలన్నింటికీ ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ -
ఎన్నికలకు సన్నద్ధం కండి.. సర్వ సైన్యాన్ని సిద్ధం చేయండి..!!
-
ఈ దొంగల ముఠాతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
-
లక్షలాది మంది కార్యకర్తల్ని తన స్పీచ్ తో ఉర్రుతలూగించిన సీఎం జగన్
-
చంద్రబాబు ధరించిన ఉంగరం పై సీఎం జగన్ పంచులు
-
వైఎస్ఆర్ సీపీ జీవిత కాలపు జాతీయ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎన్నిక
-
నీ జీవితంలో వారికి పదవులు ఇచ్చావా బాబు ??
-
మన పార్టీ ఒక తండ్రి ఆశయం కోసం పుట్టిన పార్టీ
-
అభినవ అల్లూరి జగనన్న.. అది చంద్రబాబు జలగల సమూహం
-
విజయమ్మ ప్రసంగం వక్రీకరణ.. ఎల్లో మీడియాపై సజ్జల ఆగ్రహం
-
కార్పొరేటుకు ధీటుగా ప్రభుత్వ విద్యారంగంలో మార్పులు
-
పేదింటి తల్లిదండ్రులు, పిల్లల అభిలాషకు విలువనిచ్చిన గొప్ప వ్యక్తి సీఎం జగన్
-
విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి సీఎం జగన్
-
ఇదే ఉత్సాహంతో 2024లో కూడా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం
-
విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా సీఎం జగన్ వెనక్కి తగ్గలేదు
-
ప్రతి పేదవాడికి అండగా నిలబడటమే వైఎస్ఆర్ సీపీ సిద్ధాంతం
-
ఆశయం కోసం పోరాడే పులివెందుల పులి సీఎం వైఎస్ జగన్
-
'విజయవాడ-గుంటూరు మధ్య స్థల పరిశీలన'
గుంటూరు : రాష్ట్ర విభజన అంకం ముగిసిన నేపథ్యంలో తాజాగా సీమాంధ్రకు కొత్త రాజధాని ఎక్కడనే దానిపై ఇప్పుడు ఊహాగానాలు ఊపందుకున్నాయి. సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధాని ఏర్పాటుకు సంబంధించి మంగళగిరిలోని నాగార్జున యూనివర్శిటీ ప్రాంతాన్ని ఇప్పటికే ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని కేంద్రం గోప్యంగా ఉంచుతుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త రాజధాని ఏర్పాటుకు సంబంధించి విజయవాడ-గుంటూరు మధ్య స్థల పరిశీలన జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి వెల్లడించారు. తాజాగా పనబాక వ్యాఖ్యలతో నాగార్జున వర్శిటీ ప్రాంతంలోనే కొత్త రాజధాని ఏర్పాటు అయ్యే సూచనలకు బలం చేకూర్చుతున్నాయి. మరోవైపు నాగార్జున వర్సిటీని ఒంగోలు పీజీ సెంటర్కు తరలించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా పల్నాడులో ఇప్పటికే ఏపీఎస్పీ బెటాలియన్ను కేంద్రం తరలించింది. మరోవైపు కర్నూలును రాజధాని చేయాలని సీమ నేతలు, ఉత్తరాంధ్రలో రాజధాని ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.