Andhra Pradesh: Telugu, Samskruta Academy Ugadi 2023 Awards - Sakshi
Sakshi News home page

తెలుగు, సంస్కృత అకాడమీ ఉగాది పురస్కారాలు వీరికే..

Published Sun, Apr 23 2023 12:32 PM | Last Updated on Sun, Apr 23 2023 5:16 PM

Andhra Pradesh Telugu Samskruta Academy Ugadi 2023 Awards - Sakshi

తాడేపల్లి: తెలుగు, సంస్కృత అకాడమీ 2023 ఏడాదికి ఉగాది పురస్కారాలను ప్రకటించింది. వివిధ కేటగిరీల కింద మొత్తం ఏడుగురిని అవార్డులకు ఎంపిక చేసింది. ఏయే రంగంలో ఎవరికి అవార్డులు వచ్చాయంటే..

విద్యా శాస్త్రసాంకేతిక రంగం : పి.గోపీకృష్ణ

వైద్య రంగం: డా.ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే

లలిత కళలు : శ్రీమతి పసుమర్తి పావని

జానపద, నాటక రంగం : కురటి సత్యం నాయుడు

వ్యవసాయ రంగం : వి.గోపీచంద్

సేవా రంగం : మాదిరెడ్డి కొండారెడ్డి

ప్రత్యేక కేటగిరి (చిత్రకళ) : ఆర్.సుభాష్ బాబు

ఈనెల 25న నాగార్జున వర్సిటీలో అవార్డులు ప్రదానం జరగనుంది. ఈ కార్యక్రమానికి తానేటి వనిత, మేరుగు నాగార్జున, పేర్ని నాని ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.



చదవండి: దేవుడి సేవలన్నింటికీ ఆన్‌లైన్‌లో అడ్వాన్స్‌ బుకింగ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement