n.vijayender reddy
-
జనరల్ అవేర్నెస్
1. V. Kannan assumed charge as the Chairman and Managing Director of which of the following Karnataka-based public sector banks on January 1, 2014? 1) Canara Bank 2) Syndicate Bank 3) Vijaya Bank 4) Corporation Bank 5) State Bank of Mysore 2. Which Union Minister of State has been chosen as the "Person of the Year" by animal rights campaigner PETA (People for the Ethical Treatment of Animals) for initiating steps for animal protection? 1) Jitin Prasada 2) Shashi Tharoor 3) Deepa Dasmunsi 4) Namo Narain Meena 5) K.J. Surya Prakash Reddy 3. Who among the following New Zealand batsmen smashed the fastest century in one-day international cricket history on January 1, 2014? (He scored century in just 36 deliveries and broke Shahid Afridi's 17 year record) 1) Brendon McCullum 2) Jessie Ryder 3) Corey Anderson 4) Martin Guptill 5) Ross Taylor 4. Which country became the 18th member of Eurozone on January 1, 2014? (Eurozone member countries use Euro as their currency) 1) Belarus 2) Bulgaria 3) Lithuania 4) Latvia 5) Moldova 5. Who assumed charge as the 24th Director-General of the Central Industrial Security Force (CISF) on December 26, 2013? 1) S.C. Sinha 2) Sharad Kumar 3) Ranjit Sinha 4) Dilip Trivedi 5) Arvind Ranjan 6. J. N. Choudhury has been appointed as the new Director General of? 1) Border Security Force 2) Railway Protection Force 3) National Security Guard 4) Indo-Tibetan Border Police 5) None of these 7. According to a study by the Centre for Economics and Business Research (CEBR), which country will overtake Germany as the Europe's largest economy by 2030? 1) UK 2) France 3) Netherlands 4) Italy 5) Spain 8. Tyler Armstrong became the youngest person to reach the summit of Aconcagua, the highest mountain in the America, in December 2013. This nine-year-old boy is from? 1) Argentina 2) Canada 3) USA 4) Mexico 5) Jamaica 9. The United Nations Organization declared 2016 as the? 1) International Year of Rice 2) International Year of Pulses 3) International Year of Potato 4) International Year of Forests 5) International Year of Physics 10. The Reserve Bank of India directed all the Regional Rural Banks to achieve and maintain a minimum capital to risk weighted assets ratio (CRAR) of what percent with effect from March 31, 2014? 1) 7% 2) 6% 3) 9% 4) 10% 5) 5% 11. Which of the following is the autobiography of Hillary Clinton? 1) Living History 2) Open 3) American on Purpose 4) Overdue 5) The Quiet Corner 12. The 'Know Your Customer' (KYC) guidelines have been issued by the Reserve Bank of India under Section 35A of the? 1) RBI Act 2) Coinage Act 3) Negotiable Instruments Act 4) Banking Regulation Act 5) None of these 13. In a Banking Ombudsman verdict a customer cannot get a compensation of more than? 1) Rs 1 lakh 2) Rs 2 lakh 3) Rs 5 lakh 4) Rs 10 lakh 5) Rs 20 lakh 14. AERB functions in which of the following areas? 1) Renewable energy 2) Nuclear energy 3) Control of chit fund companies 4) Prevention of drug trafficking 5) None of these 15. 'Forint' is the currency of which of the following countries? 1) Suriname 2) Iceland 3) Hungary 4) Croatia 5) Czech Republic 16. Which of the following is the capital of Romania? 1) Lisbon 2) Budapest 3) Sofia 4) Bucharest 5) Kiev 17. An individual in India cannot open an account in? 1) Regional Rural Banks 2) Nationalized Banks 3) Private Commercial Banks 4) Foreign Banks 5) Reserve Bank of India 18. Identify the mismatched pair? 1) ULIP - Unit Linked Insurance Plan 2) NAV - Net Asset Value 3) CSO - Central Statistical Organization 4) NDTL - Net Demand and Time Liabilities 5) PACS - Primary Accredited Cooperative Societies 19. Asset Reconstruction Companies in India are related to? 1) Short term loans 2) Insurance 3) Non performing assets 4) Infrastructure finance 5) Housing finance 20. Which of the following is the main base for calculation of Dearness Allowance for the government employees? 1) National income 2) Per capita income 3) Consumer price index 4) Standard of living 5) None of these 21. A payment made by a company to its shareholders, usually as a distribution of profits, is called? 1) Premium 2) Share 3) Margin 4) Dividend 5) Yield 22. The statutory liquidity ratio is kept with which of the following? 1) Reserve Bank of India 2) State Bank of India 3) National Bank for Agriculture and Rural Development 4) Ministry of Finance 5) Individual Banks 23. 'Special Drawing Rights' (SDR) is an international reserve asset created by the International Monetary Fund in? 1) 1969 2) 1944 3) 1945 4) 1965 5) 1964 24. Which of the following is India's first color film? 1) Mother India 2) Kisan Kanya 3) Alam Ara 4) Raja Harischchandra 5) None of these 25. The God Particle is the name given to the? 1) Proton particle 2) Neutron particle 3) Meson particle 4) Higgs Boson particle 5) None of these 26. Myanmar is a member of which of the following trade groupings? 1) SAARC 2) NAFTA 3) MERCOSUR 4) G20 5) ASEAN 27. Which of the following venues hosted the Summer Olympic Games the maximum number of times? 1) Athens 2) Los Angeles 3) Paris 4) London 5) Tokyo 28. Which treaty led to the creation of "Euro" currency? 1) Vienna Treaty 2) Maastricht Treaty 3) Plaza Treaty 4) Paris Treaty 5) Tokyo Treaty 29. "Every Second Counts" is the autobiography of? 1) Yuvraj Singh 2) Oscar Pistorius 3) Lance Armstrong 4) Michael Phelps 5) Michael Jordan 30. A loan that is provided by a group of banks is called? 1) Mortgage loan 2) Syndicate loan 3) Secured loan 4) Personal loan 5) Subsidized loan 31. The Corporate Tax is paid by the firms on their? 1) Number of employees 2) Investments 3) Profits 4) Production 5) None of these 32. Which of the following is a constitutional body? 1) Supreme Court 2) Election Commission 3) Union Public Service Commission 4) Comptroller and Auditor General 5) All the above 33. Increasing unemployment and inflation are seen in? 1) Reflation 2) Deflation 3) Hyperinflation 4) Stagflation 5) Double dip recession 34. Shivaraman Committee is related to? 1) Capital Account Convertibility 2) Telecom sector 3) Financial Inclusion 4) IRDA 5) NABARD 35. The Reserve Bank of India uses reverse repo rate to? 1) Reduce the fiscal deficit 2) Increase liquidity of commercial banks 3) Increase liquidity in the market 4) Absorb liquidity from commercial banks 5) None of these 36. Identify the mismatched pair? 1) Aajeevika - Poverty 2) Swavalamban - Pension 3) IAY - Housing 4) MGNREGS - Employment 5) Swabhiman - Sanitation Key 1) 3 2) 2 3) 3 4) 4 5) 5 6) 3 7) 1 8) 3 9) 2 10) 3 11) 1 12) 4 13) 4 14) 2 15) 3 16) 4 17) 5 18) 5 19) 3 20) 3 21) 4 22) 5 23) 1 24) 2 25) 4 26) 5 27) 4 28) 2 29) 3 30) 2 31) 3 32) 5 33) 4 34) 5 35) 4 36) 5 -
గామీణ అంశాలు
కేంద్ర ప్రభుత్వ పథకాలు ( 2013) నగదు బదిలీ పథకం: కేంద్ర ప్రభుత్వం జనవరి 1, 2013న ‘నగదు బదిలీ పథకం (డెరైక్ట్ క్యాష్ బెనిఫిట్స్ ట్రాన్సఫర్ స్కీమ్)ను’ 20 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో నగదు జమ అవుతుంది. ఎల్పీజీ, కిరోసిన్ సబ్సిడీలు, పింఛన్లు, స్కాలర్షిప్పులు, ఉపాధిహామీ పథకం ద్వారా లభించే కూలీ, ఆధార్ అనుసంధానిత బ్యాంకు అకౌంట్లలో జమ అవుతుంది. అవినీతికి తావులేకుండా మధ్య, దళారీల జోక్యం లేకుండా నేరుగా లబ్ధిదారులకు నగదు చేరడమే ఈ పథక ప్రధాన ఉద్దేశం. ఇలాంటి పథకాలే విదేశాల్లో అమల్లో ఉన్నాయి. బ్రెజిల్లో బోల్సా ఫ్యామిలియా, మెక్సికోలో ఆపర్చునిడేడెస్, శ్రీలంకలో సమృద్ధి కోశ్ మొదలైనవి ఇలాంటి నగదు బదిలీ పథకాలే. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకాన్ని జనవరి 6, 2013న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరామ్ రమేష్‌లు తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు గ్రామంలో ప్రారంభించారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం: బాలల కోసం నిర్దేశించిన ఈ ఆరోగ్య పథకాన్ని మహారాష్ర్టలోని థానే జిల్లా పాల్గార్ పట్టణంలో ఫిబ్రవరి 6, 2013న యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ప్రారంభించారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం)లో ఈ పథకం ఒక భాగం. 18 ఏళ్ల లోపు వయసు కలిగిన పిల్లలకు ఆరోగ్య సేవలందించడం ఈ పథక ముఖ్య ఉద్దేశం. పుట్టుకతో వచ్చే లోపాలు, వ్యాధులను త్వరగా నిర్ధారించి తద్వారా శిశుమరణాలను నివారించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పథకం ద్వారా దేశంలోని 27 కోట్ల మంది బాలబాలికలు సహాయం పొందనున్నారు. నవజాత శిశు మరణాల్లో పుట్టుకతో వచ్చే లోపాలు 9.6 శాతం వరకు కారణమవుతున్నాయి. ఈ పథకాన్ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అమలు చేస్తోంది. ఇందిరా ఆవాస్ యోజన: ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) పథకం లక్ష్యం గ్రామీణ పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇవ్వడం. దీన్ని జనవరి 1, 1996 నుంచి స్వతంత్ర పథకంగా అమలు చేస్తున్నారు. మే 13, 2013న భారత ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి ప్రకారం మైదాన ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ప్రభుత్వం కేటాయించే మొత్తాన్ని రూ. 45,000 నుంచి రూ. 70,000కు పెంచారు. అదేవిధంగా కొండ ప్రాంతాల్లోని ఇంటి నిర్మాణ ఖర్చును రూ. 48,500 నుంచి రూ. 75,000కు పెంచారు. భూమిలేని వారికి భూమి కొనడానికి ప్రస్తుతం ఇస్తున్న సహాయాన్ని కూడా రూ. 10,000 నుంచి రూ. 20,000కు పెంచారు. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం ఐఏవై కింద నిర్మించిన ప్రతి ఇంటికి మరుగుదొడ్డి వుండటం తప్పనిసరి చేసింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రకారం.. ఇందిరా ఆవాస్ యోజన ఇళ్లలో ప్రస్తుతం 21 శాతం మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయి. ఈ పథకానికి 2012-13 బడ్జెట్లో కేవలం రూ. 11,075 కోట్లు కేటాయించగా, 2013-14 బడ్జెట్లో రూ. 15,184 కోట్లు కేటాయించారు. జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (ఎన్యుహెచ్ఎం): పట్టణ ప్రజలకు ఆరోగ్య సేవలందించడానికి కేంద్ర ప్రభుత్వం మే 1, 2013న జాతీయ పట్టణ ఆరోగ్యమిషన్‌ను ప్రారంభించింది. 50,000 లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న 779 నగరాలు, పట్టణాలకు ఈ పథకం వర్తిస్తుంది. పట్టణ మురికి వాడల్లో నివసించే పేదవారికి ఆరోగ్య సేవలందించడం ప్రధాన ఉద్దేశం. ఐదేళ్ల కాలానికి ఈ పథకానికి అయ్యే ఖర్చు రూ. 22,507 కోట్లు. దీనిలో కేంద్ర ప్రభుత్వం రూ.16,955 కోట్లు భరిస్తుంది. ఈ మిషన్ నిధులను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు 75:25 నిష్పత్తిలో భరిస్తాయి. అయితే ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు మాత్రం కేవలం 10 శాతం నిధులే సమకూరుస్తాయి. కేంద్రం 90 శాతం భరిస్తుంది. ఈ పథకం ప్రకారం 50 నుంచి 60 వేల జనాభాకు ఒక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నెలకొల్పాల్సి ఉంటుంది. 200 నుంచి 500 గృహాలకు ఒక ‘ఆశా’ కార్యకర్త (అక్రిడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్) ఉండాలి. శిశు మరణాలు, ప్రసూతి మరణాల రేటును తగ్గించే దిశగా జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్‌ను ఏర్పాటు చేశారు. ట్రైబల్ ఫారెస్ట్ డ్వెల్లర్స ఎంపవర్మెంట్ స్కీమ్: ఈ పథకాన్ని మే 8, 2013న గిరిజన వ్యవహారాలు(ట్రైబల్ అఫైర్స్), పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ప్రారంభించింది. అడవుల్లో నివసించే షెడ్యూల్డ్ తెగల ఆర్థికాభివృద్ధి, సాధికారత కోసం ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్ఎస్బీవై): ఏప్రిల్ 1, 2008 నుంచి కార్మిక, ఉపాధి శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. అవ్యవస్థీకృత రంగంలోని బీపీఎల్ కుటుంబానికి ఏటా రూ. 30,000 స్మార్టకార్డ ఆధారిత నగదు రహిత ఆరోగ్యబీమాను ఈ పథకం కల్పిస్తుంది. ప్రతి కుటుంబం రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 30 కట్టాల్సి ఉంటుంది. బీమా ప్రీమియాన్ని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు 75:25 నిష్పత్తిలో భరిస్తాయి. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ వాటా 90:10 ప్రాతిపదికన ఉంటుంది. టాక్సీ డ్రైవర్లు, రిక్షా కార్మికులు, గనుల్లో పని చేసేవారు, పారిశుధ్య కార్మికులకు కూడా ఈ పథకాన్ని విస్తరిస్తూ జూన్ 2013లో కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని తీసుకుంది. రోష్ని: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జూన్ 7, 2013న 24 అత్యంత నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించింది. జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాల్లోని చెరి ఆరు జిల్లాలు, చత్తీస్‌ఘడ్‌లో ఐదు , బీహార్‌లో రెండు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ర్టలలో ఒక్కోజిల్లాలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా 50,000 మంది యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తారు. గిరిజన యువతీ యువకులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. 18 నుంచి 35 ఏళ్ల వయసున్న వారు దీనికి అర్హులు. ఈ పథకానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు 75:25 నిష్పత్తిలో నిధులను సమకూరుస్తాయి. లబ్ధిదారుల్లో 50 శాతం మంది మహిళలు ఉంటారు. ఈ పథకాన్ని మూడేళ్ల పాటు అమలు చేస్తారు. రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్: ఉన్నత విద్యారంగాన్ని సమూలంగా మార్చివేసే ఉద్దేశంతో రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (ఆర్యుఎస్ఏ) పథకానికి అక్టోబర్ 3, 2013న ఆర్థిక విషయాలపై కేబినెట్ కమిటీ (సీసీఇఏ) ఆమోద ముద్రవేసింది. 12వ పంచవర్ష ప్రణాళిక (2012-2017) కాలంలో ఈ పథకానికి రూ. 22,855 కోట్లను కేటాయించారు. దీనిలో కేంద్ర ప్రభుత్వ వాటా రూ. 16,227 కోట్లు. కేంద్ర, రాష్ట్రాల వాటా 65:35 నిష్పత్తిలో ఉంటుంది. అయితే ఈ పథకంలో ఈశాన్య రాష్ట్రాలు, సిక్కిం, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు కేవలం 10 శాతం నిధులనే సమకూరుస్తాయి. 90 శాతం వాటా కేంద్రం భరిస్తుంది. 12వ ప్రణాళికలో 80 విశ్వవిద్యాలయాలు, వంద కొత్త కళాశాలలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న 54 కళాశాలలను ఆదర్శ డిగ్రీ కళాశాలలుగా మారుస్తారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో గ్రంథాలయాలు, ప్రయోగశాలలు వంటి మౌలిక వసతులు కల్పిస్తారు. గ్రామీణ ప్రాంతాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్పి ప్రాంతీయ అసమానతలను తొలగించడం, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తేవడం, అత్యుత్తమ అధ్యాపకులను నియమించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశాలు. జాతీయ ఆహార భద్రతా పథకం: సెప్టెంబర్ 12, 2013న భారత రాష్ర్టపతి ఈ పథకానికి ఆమోద ముద్ర వేయడంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 20, 2013న ఢిల్లీలో ఈ పథకాన్ని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ప్రారంభించారు. దీన్ని ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఆహార భద్రతా పథకంగా పేర్కొనవచ్చు. ఈ పథకం ద్వారా దేశంలోని 67 శాతం ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. గ్రామీణ జనాభాలో 75 శాతం, పట్టణ జనాభాలో 50 శాతం ప్రజలకు ఆహార ధాన్యాలు చవక ధరకు లభిస్తాయి. దేశ జనాభాలో 2/3వ వంతు ప్రజలకు ప్రతి నెలా ఐదు కిలోల ఆహార ధాన్యాలను అతి తక్కువ ధరకు సరఫరా చేస్తారు. కిలో బియ్యానికి రూ. 3, కిలో గోధుమలకు రూ. 2, కోర్స ధాన్యాలకు రూ. 1 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకానికి ప్రభుత్వం 2013-14కుగాను రూ. 1,24,502 కోట్లు వెచ్చించనుంది. 62 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ప్రతి ఏటా సరఫరా చేయనుంది. ఈ ఆహార ధాన్యాలను లక్షిత ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తారు. రేషన్‌కార్డులను ఇంటిలోని మహిళ పేరు మీదనే ఇస్తారు. అహింసా సందేశ పథకం: మహిళలు, బాలలపై హింసను అరికట్టడానికి మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆగస్టు 31, 2013న ‘అహింసా సందేశ’ పథకాన్ని ఢిల్లీలో ప్రారంభించారు. ఈ పథకాన్ని అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీ రాజ్ సంస్థలు, సబల పథక సభ్యులైన బాలికల ద్వారా అమలు చేస్తారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో అహింసా సందేశకులను నియమించి మహిళా సమస్యలపై ప్రజలను చైతన్య పరుస్తారు. -
గ్రామీణ అంశాలు
కేంద్ర ప్రభుత్వ పథకాలు 1. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖలో ఉన్న రెండు విభాగాల పేర్లు? డిపార్టమెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్టమెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్స 2. తాగునీరు, పారిశుధ్య విభాగం గతంలో ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసింది? గ్రామీణాభివృద్ధి శాఖ 3. {పస్తుత కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరు? జైరామ్ రమేష్ 4. తాగునీరు, పారిశుధ్య మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న కేంద్ర సహాయమంత్రి (స్వతంత్ర హోదా)? భరత్సింహ్ సోలంకీ 5. కేంద్రంలో గ్రామీణాభివృద్ధి శాఖకు ఉన్న ఇద్దరు సహాయ మంత్రుల పేర్లు? {పదీప్ జైన్, లాల్‌చంద్ కటారియా 6. {పజల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సమాజాభివృద్ధి పథకం (కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్)ను ఎప్పుడు ప్రారంభించారు? 1952 7. జాతీయ విస్తరణ సేవా పథకం (నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్)ను ఎప్పుడు ప్రారంభించారు? 1953 8. 1960లో ప్రారంభించిన ఏ పథకం ద్వారా ప్రభుత్వం రైతులకు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు సరఫరా చేసింది? సాంద్ర వ్యవసాయ అభివృద్ధి పథకం (ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్) 9. ప్రత్యేక పంటల కోసం సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకం (ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్)ను ఎప్పుడు ప్రారంభించారు? 1964 10. అధిక దిగుబడినిచ్చే రకాల పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1966-67 11. 1966లో ప్రారంభమైన హరిత విప్లవం దేనికి సంబంధించింది? ఆహార ధాన్యాల ఉత్పత్తి 12. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు? ఎం.ఎస్. స్వామినాథన్ 13. గ్రామీణాభివృద్ధి కోసం 14 బ్యాంకులను జాతీయకరణ చేసిన తేదీ? జూలై 19, 1969 14. మొదటి దశలో 14 బ్యాంకులను జాతీయకరణం చేసిన ప్రధానమంత్రి? ఇందిరాగాంధీ 15. ఉపాధి హామీ పథకాన్ని 1972-73లో ఏ రాష్ర్టంలో ప్రారంభించారు? మహారాష్ర్ట 16. 1972-73లో గ్రామాల్లో తాగునీటిని అందించడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకం? ైైసత్వర గ్రామీణ తాగునీటి పథకం (ఆక్సిలిరేటెడ్ రూరల్ వాటర్ సప్లయ్ ప్రోగ్రామ్) 17. కరువు ప్రాంతాల్లో పంటల అభివృద్ధి కోసం 1973లో ప్రారంభించిన పథకం? కరువు పీడిత ప్రాంతాల అభివృద్ధి పథకం (డ్రాఫ్ట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్) 18. ఉపాంత రైతులు, వ్యవసాయ కార్మికుల సహాయ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1973-74 19. చిన్నరైతుల కోసం సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందించే ఏ పథకాన్ని 1974-75లో ప్రవేశపెట్టారు? చిన్నసన్నకారు రైతుల అభివృద్ధి వ్యవస్ధ (స్మాల్ ఫార్మర్స డెవలప్మెంట్ ఏజెన్సీ) 20. చిన్న, బహుళార్థ సాధక ప్రాజెక్టుల నిర్మాణం కోసం 1974-75లో ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (సీఏడీపీ) 21. 1975లో పేదరిక నిర్మూలన కోసం ప్రారంభించిన పథకం? 20 సూత్రాల కార్యక్రమం 22. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ) ను ఎప్పుడు స్థాపించారు? 1977 23. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఏ నగరంలో ఉంది? హైదరాబాద్ 24. 1977-78లో ఎడారుల విస్తరణను నియంత్రించడానికి ప్రారంభించిన పథకం? ఎడారి ప్రాంత అభివృద్ధి కార్యక్రమం (డిసర్ట డెవలప్మెంట్ ప్రోగ్రామ్) 25. 1977-78లో అంత్యోదయ యోజనను ఏ రాష్ర్టంలో ప్రారంభించారు? రాజస్థాన్ 26. అంత్యోదయ యోజన ముఖ్య ఉద్దేశం? పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం 27. గ్రామీణ యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి శిక్షణనిచ్చే ట్రైజమ్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆగస్ట్ 15, 1979 28. 1999లో ట్రైజమ్ పథకాన్ని ఏ పథకంలో విలీనం చేశారు? స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన 29. రెండోదశలో బ్యాంకులను జాతీయకరించిన తేదీ? ఏప్రిల్ 15, 1980 30. రెండో దశలో ఎన్ని ప్రైవేట్ బ్యాంకులను జాతీయకరణం చేశారు? ఆరు 31. ప్రస్తుతం జాతీయం చేసిన బ్యాంకుల సంఖ్య? 19 32. సెప్టెంబర్ 1993లో న్యూబ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంకులో విలీనమైంది? పంజాబ్ నేషనల్ బ్యాంక్ 33. సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం (ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్)ను ఎప్పుడు ప్రారంభించారు? అక్టోబర్ 2, 1980 34. ఐఆర్‌డీపీ పథకాన్ని ఏప్రిల్ 1, 1999న ఏ పథకంలో విలీనం చేశారు? స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన 35. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, గ్రామీణ భూమిలేని వారికి ఉపాధిహామీ పథకం రెండూ ఏ పథకంలో విలీనమయ్యాయి? జవహర్ రోజ్‌గార్ యోజన (జెఆర్‌వై) 36. డ్వాక్రా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? సెప్టెంబర్ 1982 37. డ్వాక్రాను విశద పరచండి? గ్రామీణ ప్రాంతాల మహిళలు, బాలల అభివృద్ధి పథకం (డెవలప్మెంట్ ఆఫ్ వుమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్) 38. డ్వాక్రా పథకం 1999లో దేనిలో విలీనమైంది? స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన 39. విద్యావంతులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకం (సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ ది ఎడ్యుకేటేడ్ అన్‌ఎంప్లాయిడ్ యూత్) ఏ పథకంలో విలీనమైంది? ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన (పీఎంఆర్‌వై) 40. కౌన్సిల్ ఫర్ అడ్వాన్సమెంట్ ఆఫ్ పీపుల్స్ యాక్షన్ అండ్ రూరల్ టెక్నాలజీ (కాపార్ట)ను ఎప్పుడు స్థాపించారు? సెప్టెంబర్ 1986 41. కాపార్టను ఏ మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటు చేశారు? గ్రామీణాభివృద్ధి శాఖ 42. కాపార్ట ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీ 43. జవహర్ రోజ్‌గార్ యోజన (జేఆర్‌వై)ను ఎప్పుడు ప్రారంభించారు? ఏప్రిల్ 1, 1989 44. జేఆర్‌వై ముఖ్య ఉద్దేశం? గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం. 45. జవహర్ రోజ్‌గార్ యోజన ఏప్రిల్ 1, 1999న జవహర్ గ్రామ్ సమృద్ధి యోజనగా రూపాంతరం చెందింది. సెప్టెంబర్ 25, 2001న జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన ఏ పథకంలో విలీనమైంది? సంపూర్ణ గ్రామీణ్ రోజ్‌గార్ యోజన 46. పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాల కల్పనకు 1989లో ఏర్పాటైన పథకం? నెహ్రూ రోజ్‌గార్ యోజన 47. నెహ్రూ రోజ్‌గార్ యోజనను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? పట్టణాభివృద్ధి శాఖ 48. నెహ్రూ రోజ్‌గార్ యోజనలో అంతర్భాగంగా ఉన్న మూడు ఉప పథకాలు? స్కీమ్ ఆఫ్ అర్బన్ మైక్రో ఎంటర్ ప్రైజ్ (ఎస్యూఎంఇ) స్కీమ్ ఆఫ్ అర్బన్ వేజ్ ఎంప్లాయిమెంట్ (ఎస్యూడబ్ల్యుఇ) స్కీమ్ ఆఫ్ హౌజింగ్ అండ్ షెల్టర్ అప్‌గ్రెడేషన్ (ఎస్హెచ్ఎఎస్యు) 49. నెహ్రూ రోజ్‌గార్ యోజనను 1997లో ఏ పథకంలో విలీనం చేశారు? స్వర్ణజయంతి షహరీ రోజ్‌గార్ యోజన (ఎస్జెఎస్ఆర్వై) 50. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ)ని ఎప్పుడు స్థాపించారు? 1993 51. గ్రామీణ స్త్రీలలో పొదుపును ప్రోత్సహించడానికి అక్టోబర్ 2, 1993న ప్రారంభించిన పథకం? మహిళా సమృద్ధి యోజన (ఎంఎస్వై) 52. జూలై 12, 2001న మహిళా సమృద్ధి యోజనను ఏ పథకంలో విలీనం చేశారు? మహిళా స్వయం సిద్ధ యోజన 53. గ్రామాల్లో పేదరికాన్ని తగ్గించడానికి స్వర్ణజయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన (ఎస్జీఎస్వై) పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఏప్రిల్ 1, 1999 54. స్వర్ణజయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజనలో విలీనమైన పథకాలు? ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఐఆర్‌డీపీ) ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ (ట్రైజమ్) డెవలప్మెంట్ ఆఫ్ వుమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ (డ్వాక్రా) సప్లై ఆఫ్ ఇంప్రూవ్‌డ టూల్‌కిట్స్ టు రూరల్ ఆర్టిసాన్స (ఎస్ఐటిఆర్ఏ) గంగా కల్యాణ్ యోజన (జీకెవై) మిలియన్ వెల్స్ స్కీమ్ (ఎండబ్ల్యుఎస్) 55. ఎస్జీఎస్వై ముఖ్య ఉద్ధేశం? గ్రామీణ ప్రాంతాల్లో సూక్ష్మ పరిశ్రమలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయడం 56. ఎస్జీఎస్వైలో సహాయం పొందిన ప్రతి కుటుంబం దారిద్య్రరేఖను ఎన్నేళ్లలో అధిగమించేలా చేస్తారు? మూడేళ్లు 57. స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజన పథకానికి కావాల్సిన నిధులను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో సమకూరుస్తాయి? 75:25 -
జనరల్ అవేర్నెస్
1. Who defeated Sheila Dikshit, the three-time Chief Minister of Delhi in the New Delhi assembly constituency which she had held for 15 years, in December 2013? 1) Harsh Vardhan 2) Manish Sisodia 3) Jagdeep Singh 4) Pradyuman Rajput 5) Arvind Kejriwal 2. Nelson Mandela, South Afri-ca’s first black President, died at the age of 95 years on December 5, 2013. In 1993, Mandela was awarded the Nobel Peace Prize along with? 1) Fidel Castro 2) F.W. de Klerk 3) Oliver Tambo 4) Yasser Arafat 5) Desmond Tutu 3. Who will succeed Deepak Sandhu as the next Chief Infor- mation Commissioner (CIC) of India? 1) Sudha Sharma 2) Satyanand Misra 3) Sushma Singh 4) Sujatha Singh 5) Sanjay Baru 4. Who was crowned Miss Earth 2013 in Muntinlupa City, Phili- ppines on December 7, 2013? 1) Katia Wagner (Austria) 2) Catharina Choi (South Korea) 3) Kristal Silva (Mexico) 4) Alyz Henrich (Venezuela) 5) Punika Kulsoontornrut (Thailand) 5. Who represented India in the Miss Earth beauty pageant in Philippines in December 2013? 1) Navneet Kaur Dhillon 2) Manasi Moghe 3) Shobita Dhulipala 4) Neena Davuluri 5) Vasuki Sunkavalli 6. Who was reappointed as the Director General of Organi-zation for the Prohibition of Chemical Weapons (OPCW) in December 2013? 1) Yukia Amano 2) Roberto Azvedo 3) Ahmet Uzumcu 4) Anthony Lake 5) Irina Bokova 7. Which country has won the right to host the 2017 Under-17 FIFA World Cup Football? 1) Ireland 2) South Africa 3) Uzbekistan 4) India 5) Japan 8. The official ball to be used in the 2014 Football World Cup was unveiled in Rio de Janeiro in December 2013. It is called? 1) Jabulani 2) Selecao 3) Brazuca 4) Bossa Nova 5) Cuiaba 9. Nabil Fahmy visited India in December 2013. He is the Foreign Minister of? 1) Pakistan 2) Egypt 3) Libya 4) Lebanon 5) Iran 10. Who is the only woman to have been first lady of two different countries, serving as the First Lady of Mozambique from 1975 to 1986 and the First Lady of South Africa from 1998 to 1999? 1) Winnie Mandela 2) Zanele Mbeki 3) Graca Machel 4) Marcelina Chissano 5) Maria da Luz Guebuza 11. Mount McKinley is the highest mountain peak in? 1) North America 2) South America 3) Africa 4) Australia 5) Europe 12. Who became the first Indian woman to scale the seven continental peaks after climbing McKinley peak in May 2013? 1) Arunima Sinha 2) Premlata Agrawal 3) Bachendri Pal 4) Santoshi Yadav 5) None of these 13. President Pranab Mukherjee inaugurated Oil and Natural Gas Corporation’s mega power project in June 2013 in Pala-tana in? 1) Assam 2) Tripura 3) West Bengal 4) Arunachal Pradesh 5) Meghalaya 14. Which of the following organizations has designated Nicobar Islands as a world biosphere reserve under its ‘Man and Biosphere Program’ (MAB)? 1) WIPO 2) UNICEF 3) UNESCO 4) WMO 5) IPCC 15. Indian philanthropist Binde- shwar Pathak received the Legend of Planet award in Paris in June 2013. He is the founder of? 1) Child Relief and You 2) SEWA 3) Chipko Movement 4) IVDP 5) Sulabh International 16. Chamoli, Rudraprayag and Pithoragarh districts were ravaged in the recent floods. They are in? 1) Uttar Pradesh 2) Odisha 3) Bihar 4) Uttarakhand 5) West Bengal 17. Which of the following is the currency of Brazil? 1) Peso 2) Dollar 3) Franc 4) Pound 5) Real 18. SEBI has appointed a committee on Rationalization of Inves- tment Routes and Monitoring of Foreign Portfolio Invest-ments under the Chairmanship of ? 1) K.M. Chandrasekhar 2) U.K. Sinha 3) Y.V. Reddy 4) R. Damodaran 5) None of these 19. India's first Technical University for women was inaugurated in June 2013 in? 1) Delhi 2) Mumbai 3) Hyderabad 4) Jaipur 5) Chennai 20. According to the Times Higher Education magazine Pohang University of Science &Tech nology, also known as POS TECH, has topped the rankings of the world’s top 100 universities under 50 years old. POSTECH is in? 1) Singapore 2) South Korea 3) Vietnam 4) Thailand 5) China 21. Which of the following is the longest river in Europe? 1) Danube 2) Ural 3) Rhine 4) Volga 5) Rhone 22. What is the priority sector lending target for domestic banks and foreign banks with branch network of 20 and above in India? 1) 32 per cent 2) 40 per cent 3) 50 per cent 4) 46 per cent 5) 35 per cent 23. ‘Manodhairya Yojana’ is aimed at providing financial, medical and legal aid, rehabilitation and counseling to victims of rape and child abuse. This scheme was launched recently by? 1) Maharashtra 2) Arunachal Pradesh 3) Uttar Pradesh 4) Delhi 5) Andhra Pradesh 24. Gregg Clark has been appointed as the chief coach of the Junior Men's National Hockey Team. He belongs to? 1) Germany 2) Belgium 3) Australia 4) South Africa 5) Netherlands 25. In which event in the 20th Asian Athletics Championships Vikas Gowda won a gold medal in Pune in July 2013? 1) High Jump 2) Long Jump 3) Shot Put 4) 10,000 meter race 5) Discus Throw 26. Marwar Festival is celebrated every year in? 1) Madhya Pradesh 2) Gujarat 3) Rajasthan 4) Maharashtra 5) Uttar Pradesh 27. Countries and their capitals are given below. Identify the mismatched pair? 1) Australia – Canberra 2) Austria – Vienna 3) Finland – Helsinki 4) Denmark – Copenhagen 5) Switzerland – Geneva 28. Ramesh Abhishek is the Chairman of? 1) Securities and Exchange Board of India 2) Forward Markets Commission 3) Insurance Regulatory Deve- lopment Authority 4) Pension Fund Regulatory Development Authority 5) Competition Commission of India 29. According to the Micro, Small and Medium Enterprises Development (MSMED) Act 2006, a medium enterprise is an enterprise where the investment in equipment is more than Rupees 2crore but does not exceed? 1) Rs 3crore 2) Rs 4crore 3) Rs 5crore 4) Rs 10crore 5) None of these 30. Rajiv Gandhi Ann Yojana under the Food Security Sche me was launched in September 2013 by the Chief Minister of? 1) Maharashtra 2) Himachal Pradesh 3) Rajasthan 4) Assam 5) Karnataka 31. Which of the following is not regulated by the Reserve Bank of India? 1) Reporate 2) CRR 3) SLR 4) Cess 5) Marginal Standing Facility 32. Which of the following sets standards and promotes effective implementation of legal, regulatory and operational measures for combating money laundering and terrorist finan cing? 1) AMLA 2) SWIFT 3) KYC 4) FATF 5) None of these 33. The National Payments Corpo-ration of India (NPCI) has launched an instant interbank electronic fund transfer service through mobile phones. It is called? 1) IMPS 2) NEFT 3) INSTAPAY 4) RTGS 5) None of these Key 1) 5 2) 2 3) 3 4) 4 5) 3 6) 3 7) 4 8) 3 9) 2 10) 3 11) 1 12) 2 13) 2 14) 3 15) 5 16) 4 17) 5 18) 1 19) 1 20) 2 21) 4 22) 2 23) 1 24) 4 25) 5 26) 3 27) 5 28) 2 29) 3 30) 2 31) 4 32) 4 33) 1