parliament observers
-
వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకులు వీరే
హైదరాబాద్: రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులను నియమించింది. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియామకాలు జరిగినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకులు వీరే శ్రీకాకుళం- బేబీ నయిన విజయనగరం- బి.చంద్రశేఖర్ అరకు- బి. ప్రసాద్ విశాఖ- దాడిశెట్టి రాజా అనకాపల్లి- ఆదిరెడ్డి అప్పారావు కాకినాడ- ముత్యాలనాయుడు రాజమండ్రి- పేర్ని నాని అమలాపురం- కరణం ధర్మశ్రీ నరసాపురం- వేణుగోపాల్ ఏలూరు- పిల్లి సుభాష్ చంద్రబోస్ విజయవాడ- ఆదిశేషగిరిరావు మచిలిపట్నం- ఉమ్మారెడ్డి రమణ తిరుపతి- ఎల్లసిరి గోపాల్ రెడ్డి చిత్తూరు-పి. రవీంద్రనాథ్ రెడ్డి అనంతపురం- డీసీ గోవిందరెడ్డి హిందూపూర్- మిథున్‌రెడ్డి కర్నూలు- సురేష్‌బాబు నంద్యాల- గుర్నాథరెడ్డి కడప- వైఎస్ అవినాశ్‌రెడ్డి రాజంపేట- దేవగుడి నారాయణరెడ్డి -
వైఎస్ఆర్సీపీ పార్లమెంటు పరిశీలకుల పేర్ల విడుదల
రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు పార్లమెంటు ఎన్నికల పరిశీలకుల పేర్లను వైఎస్ఆర్సీపీ విడుదల చేసింది. మొత్తం అన్ని జిల్లాలకు పరిశీలకులను నియమించారు. వివిధ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన జాబితా ఇలా ఉంది.. శ్రీకాకుళం-కొయ్య ప్రసాద్‌రెడ్డి; విజయనగరం-ఎమ్వీ కృష్ణారావు; అరకు-భగ్గు లక్ష్మణరావు; విశాఖపట్నం-సాయిరాజ్; అనకాపల్లి-సుజయకృష్ణ రంగారావు; ఏలూరు-దొరబాబు; నరసాపురం-జీఎస్ రావు; అమలాపురం-ఇందుకూరి రామకృష్ణంరాజు; కాకినాడ-ఆదిరెడ్డి అప్పారావు; రాజమండ్రి-దాడి వీరభద్రరావు; మచిలీపట్నం-జ్యోతుల నెహ్రూ విజయవాడ-ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు; గుంటూరు-జహీర్ అహ్మద్; నరసరావుపేట-బాలినేని శ్రీనివాసరెడ్డి; బాపట్ల-గుదిబండ చినవెంకటరెడ్డి; ఒంగోలు-మేకపాటి గౌతంరెడ్డి; నెల్లూరు-జ్ఞానేంద్రరెడ్డి; తిరుపతి-కొత్తకోట ప్రకాష్‌రెడ్డి; చిత్తూరు-వైఎస్ వివేకానందరెడ్డి; వైఎస్ఆర్ జిల్లా- వైఎస్ అవినాష్‌రెడ్డి; రాజంపేట-భూమన కరుణాకర్‌రెడ్డి; అనంతపురం-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి; హిందూపూర్-డి.రవీంద్రనాథ్‌రెడ్డి; కర్నూలు-దేశాయి తిప్పారెడ్డి; నంద్యాల-దేవగుడి నారాయణరెడ్డి