రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు పార్లమెంటు ఎన్నికల పరిశీలకుల పేర్లను వైఎస్ఆర్సీపీ విడుదల చేసింది. మొత్తం అన్ని జిల్లాలకు పరిశీలకులను నియమించారు. వివిధ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన జాబితా ఇలా ఉంది.. శ్రీకాకుళం-కొయ్య ప్రసాద్‌రెడ్డి; విజయనగరం-ఎమ్‌వీ కృష్ణారావు; అరకు-భగ్గు లక్ష్మణరావు; విశాఖపట్నం-సాయిరాజ్; అనకాపల్లి-సుజయకృష్ణ రంగారావు; ఏలూరు-దొరబాబు; నరసాపురం-జీఎస్ రావు; అమలాపురం-ఇందుకూరి రామకృష్ణంరాజు; కాకినాడ-ఆదిరెడ్డి అప్పారావు; రాజమండ్రి-దాడి వీరభద్రరావు; మచిలీపట్నం-జ్యోతుల నెహ్రూ
విజయవాడ-ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు; గుంటూరు-జహీర్ అహ్మద్; నరసరావుపేట-బాలినేని శ్రీనివాసరెడ్డి; బాపట్ల-గుదిబండ చినవెంకటరెడ్డి; ఒంగోలు-మేకపాటి గౌతంరెడ్డి; నెల్లూరు-జ్ఞానేంద్రరెడ్డి; తిరుపతి-కొత్తకోట ప్రకాష్‌రెడ్డి; చిత్తూరు-వైఎస్ వివేకానందరెడ్డి; వైఎస్‌ఆర్ జిల్లా- వైఎస్ అవినాష్‌రెడ్డి; రాజంపేట-భూమన కరుణాకర్‌రెడ్డి; అనంతపురం-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి; హిందూపూర్-డి.రవీంద్రనాథ్‌రెడ్డి; కర్నూలు-దేశాయి తిప్పారెడ్డి; నంద్యాల-దేవగుడి నారాయణరెడ్డి
వైఎస్ఆర్సీపీ పార్లమెంటు పరిశీలకుల పేర్ల విడుదల
Published Mon, Mar 10 2014 12:56 PM | Last Updated on Tue, May 29 2018 4:09 PM
Advertisement
Advertisement